Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (121.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 20/07/2018
రిజర్వ్ బ్యాంక్‌చే 12 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : జులై 20, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 12 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు చేసిన తేదీ
1 M/s దేవికా మోటర్ ఫైనాన్స్ ప్రై.లి. A-24, దుర్గా చాంబర్, రాజ్ నగర్, ఘజియాబాద్-201 002, ఉత్తర్ ప్రదేశ్ B-12.00139 జనవరి 12, 2004 జూన్‌ 18, 2018
2 M/s ఏరోమెక్ ఇంజనీరింగ్ ప్రై.లి.) 38A, రెవ్. లాల్ బెహారి షా సారణి, (ఇదివరకు, 38A, న్యూ రోడ్) ఆలిపూర్, కోల్కత్తా-700 027, వెస్ట్ బెంగాల్ B-05.03078 మార్చ్ 13, 1999 జూన్‌ 19, 2018
3 M/s ష్రాఫ్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. 16, ఇండియా ఎక్స్చేంజ్ ప్లేస్, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్‌ నం. 43, కోల్కత్తా-700 00, వెస్ట్ బెంగాల్ 1 05.00572 మార్చ్ 03, 1998 జూన్‌ 21, 2018
4 M/s ఐన్‌తియా టై-అప్ ప్రై.లి. 238 B ఎ జె సి బోస్ రోడ్, 2 వ అంతస్తు, కోల్కత్తా700 020, వెస్ట్ బెంగాల్ B-05.01057 మార్చ్ 26, 2015 జూన్‌ 21, 2018
5 M/s ధనలక్ష్మి టెక్స్టైల్స్ లి. 11. కామాక్ స్ట్రీట్, గ్రౌండ్ ఫ్లోర్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్ 05.02569 జూన్‌ 01, 1998 జూన్‌ 21, 2018
6 M/s విశార్దా ఫైనాన్స్ ప్రై. లి. 1732, 21 వ మైన్‌ రోడ్, అన్నా నగర్, చెన్నై-600 040, తమిల్‌నాడు B-07.00745 అక్టోబర్ 07, 2003 జూన్‌ 27, 2018
7 M/s సర్వమంగల్ ఫైనాన్సియర్ ప్రై. లి. 1732, 21 వ మైన్‌ రోద్, అన్నానగర్, చెన్నై-600 040, తమిల్‌నాడు B-07.00746 అక్టోబర్ 07, 2003 జూన్‌ 27, 2018
8 M/s గోల్డెన్‌ లేక్ మర్చంట్స్ ప్రై. లి. 1732, 21 వ మైన్‌ రోడ్, అన్నా నగర్, చెన్నై-600040, తమిల్‌నాడు B-07.00749 ఫిబ్రవరి 22, 2005 జూన్‌ 27, 2018
9 M/s ధన మోటర్ ఫైనాన్స్ ప్రై. లి. డి ఏ వి స్కూలు దగ్గర, ఘుమార్విన్‌, డిస్ట్రిక్ట్ బిలాస్‌పూర్, హిమాచల్ ప్రదేశ్ B-06.00460 ఫిబ్రవరి 27, 2001 జూన్‌ 27, 2018
10 M/s సన్‌రేస్ ఏజన్సీస్ ప్రై.లి. 9, లాల్ బజార్ స్ట్రీట్, రూమ్‌ నం. 3/A/7, కోల్కత్తా-700 001 వెస్ట్ బెంగాల్ 05.02449 మే 16, 1998 జూన్‌ 27, 2018
11 M/s వన్‌రాజ్ సప్లైయర్స్ ప్రై. లి. 11/1, శరత్ బోస్ రోడ్, 3 వ అంతస్తు, రూమ్‌ నం. 312, కోల్కత్తా-700 020 వెస్ట్ బెంగాల్ B-05.06074 జనవరి 29, 2004 జూన్‌ 28, 2018
12 M/s చోటులాల్ అజిత్‌ సింగ్ & కంపెనీ ప్రై.లి. సదర్ బజార్, గులాబ్‌పురా, జైపూర్-311 021‌ 10.00034 మార్చ్ 06, 1998 జూన్‌ 28, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/188

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….