తేదీ : జులై 23, 2018
రిజర్వ్ బ్యాంక్‌చే 8 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు
సెక్షన్ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు చేసిన తేదీ |
1 |
M/s వింటేజ్ సెక్యూరిటీస్ లి. |
58/3, ఆర్ ఆర్ బి బసు రోడ్, 1 వ అంతస్తు, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 001 |
05.00237 |
ఫిబ్రవరి 20, 1998 |
జూన్ 13, 2018 |
2 |
M/s క్లాస్ ట్రేడర్స్ ప్రై.లి.) |
30 9, తోడి చాంబర్స్, 2, లాల్ బజార్ స్ట్రీట్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్ -700 001 |
05.00709 |
మార్చ్ 07, 1998 |
జూన్ 13, 2018 |
3 |
M/s హెర్క్యులీజ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ప్రై.లి. |
నిక్కో హౌస్, 2, హరే స్ట్రీట్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 001 |
05.00889 |
మార్చ్ 11, 1998 |
జూన్ 13, 2018 |
4 |
M/s నిక్కో ఫైనాన్షియల్ సర్వీసెస్ లి. |
నిక్కో హౌస్, 2, హరే స్ట్రీట్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్ 700 001 |
05.00261 |
ఫిబ్రవరి 19, 1998 |
జూన్ 13, 2018 |
5 |
M/s డెనోవో ఇన్వెస్ట్‌మెంట్స్ లి. |
25, స్ట్రాండ్ రోడ్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 001 |
05.00874 |
మార్చ్ 11, 1998 |
జూన్ 18, 2018 |
6 |
M/s మాలూ ట్రేడర్స్ ప్రై. లి. |
18, ఆర్మీనియన్ స్ట్రీట్, (1 వ అంతస్తు), కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 001 |
05.02296 |
మే 16, 1998 |
జూన్ 18, 2018 |
7 |
M/s మేఘా ఇన్వెస్ట్ మెంట్స్ ప్రై. లి. |
7, శంభునాథ్ మల్లిక్ లేన్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్ -700 007 |
05.00502 |
మార్చ్ 02, 1998 |
జూన్ 19, 2018 |
8 |
M/s ఎస్ కె ఐ ఎల్ కేపిటల్ లి. (ఇదివరకు, శ్రీ కన్యకా ఇన్వెస్ట్‌మెంట్స్ లి.) |
అశోకా కేపిటాల్, యూనిట్ నం. 404, 4 వ అంతస్తు, రోడ్ నం. 2, బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణా-500 034 |
09.00169 |
ఫిబ్రవరి 24, 2014 |
జూన్ 21, 2018 |
నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/200 |