Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (133.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 25/07/2018
రిజర్వ్ బ్యాంక్‌చే 25 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : జులై 25, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 25 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు చేసిన తేదీ
1 ఏ బి ఎస్ లీజింగ్ & ఫైనాన్సింగ్ (ఇండియా) లి. రంజిత్‌పురా, కురాలి-మోరిండా రోడ్, జిల్లా రోపార్, రూప్‌నగర్, పంజాబ్ B-06.00488 సెప్టెంబర్ 12, 2008 మే 30, 2018
2 అకాల్ ఫిన్‌లీజ్ లి. 13, న్యూ గురునానక్ మార్కెట్, శాస్త్రి నగర్, బటాలా, జిల్లా గుర్‌దాస్‌పూర్, పంజాబ్-143505 A-06.00324 జులై 16, 2007 మే 30, 2018
3 అల్లెప్పీ ఇన్వెస్ట్‌మెంట్ & ట్రేడింగ్ కంపెనీ ప్రై.లి. 341 K-1, ముండియన్‌ ఖుర్ద్, PO సహబానా, చండీగఢ్ రోడ్, లూధియానా, పంజాబ్ B-06.00560 అక్టోబర్ 29, 2002 మే 30, 2018
4 అమర్‌జిత్ ఫైనాన్స్ లి. 36. GT రోడ్, 2 వ అంతస్తు, గోబింద్ నివాస్, జలంధర్, పంజాబ్-144001 A-6.00529 సెప్టెంబర్ 19, 2007 మే 30, 2018
5 అంకిత్ హైర్ పర్చేజ్ ప్రై.లి. మైన్‌ బజార్, ఘుమర్‌విన్‌, బిలాస్‌పూర్, హిమాచల్ ప్రదేశ్ B-06.00459 ఆగస్ట్ 28, 2008 మే 30, 2018
6 బెర్క్‌లీ ఫైనాన్స్ లి. SCO నం. 1, పాకెట్ నం. 1, ఎన్‌ ఏ సి చండీగఢ్ కాల్కా రోడ్, మనిమజ్రా, చండీగఢ్ B-06.00228 డిసెంబర్ 15, 1999 మే 30, 2018
7 కాప్రో ఫైనాన్షియల్ సర్విసెస్ లి. SCO 1064-65, బేస్‌మెంట్ కాబిన్‌ నం. 11, సెక్టర్ 22-B, చండిగఢ్-160022 B-06.00540 మే 14, 2002 మే 30, 2018
8 కన్సాలిడేటెడ్ డీలర్స్ లి. SCF 80, సెక్టర్ 47-డి, చండీగఢ్-160047 B-06.00375 డిసెంబర్ 19, 2000 మే 30, 2018
9 డీ ఆర్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్ ప్రై. లి. లాలీ నివాస్, GT రోడ్, జలంధర్, పంజాబ్ B-06.00534 మే 14, 2002 మే 30, 2018
10 ఎస్ డి హైర్ పర్చేజ్ లి. W 2/687, ఫిరోజ్‌పూర్ రోడ్, మోగా, పంజాబ్ A-06.00442 ఫిబ్రవరి 07, 2008 మే 30, 2018
11 ఎస్ ఎస్ కోహ్లి ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రై.లి. ప్లాట్ నం. 147, ట్రాన్స్‌పోర్ట్ నగర్, సదర్ థానా వద్ద, పాటియాలా, పంజాబ్ 06.00153 జనవరి 5, 1999 మే 30, 2018
12 ఫాల్కన్‌ ఫౌండేషన్‌ ప్రై. లి. SCO 120-121, 1 వ అంతస్తు, సెక్టర్ 8 C, మధ్యమార్గ్, చండిగఢ్-160009 B-06.00520 అక్టోబర్ 08, 2001 మే 30, 2018
13 ఫరీద్ ఫైనాన్స్ కంపెనీ ప్రై. లి. షాప్ నం. 11, కల్గిధర్ మార్కెట్, రోపార్, పంజాబ్-140001 B-06.00329 జులై 20, 2000 మే 30, 2018
14 గుడ్‌లక్ ఫైనాన్‌ ప్రై. లి. కురాలి రోడ్, రోపార్, పంజాబ్ B-06.00311 జూన్‌ 29, 2000 మే 30, 2018
15 జగత్ లీజింగ్ లి. 36, GT రోడ్, 2 వ అంతస్తు, గోబింద్ నివాస్, జలంధర్, పంజాబ్ A-06.00219 సెప్టెంబర్ 19, 2007 మే 30, 2018
16 జాగ్వార్ హైర్ పర్చేజ్ ప్రై.లి. # 18-19, రాజిందర్ నగర్, పోలీస్ లైన్స్ రోడ్, NV కాంప్లెక్స్, జలంధర్, పంజాబ్-144001 B-06.00226 మే 12, 2008 మే 30, 2018
17 కూనెర్ లీజింగ్ ప్రై. లి. 924, 1 వ అంతస్తు, GT రోడ్, బస్‌ స్టాండ్ వద్ద, జలంధర్, పంజాబ్ 06-00056 మార్చ్ 11, 1998 మే 30, 2018
18 మఝా ఫైనాన్స్ లి. 118-A, రైల్వే లింక్ రోడ్ రైల్వే స్టేషన్‌ ఎదురుగా, అమృత్‌సర్, పంజాబ్-143001 B-06.00447 మే 23, 2013 మే 30, 2018
19 మాల్వా కేపిటల్ అండ్ ఫైనాన్స్ లి. 230, ఓస్వాల్ రోడ్, ఇండస్ట్రియల్ ఏరియా, లూధియానా, పంజాబ్-141003 06-00017 ఫిబ్రవరి 27, 1998 మే 30, 2018
20 మౌంట్ శివాలిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. భంకర్పూర్, జిల్లా మొహాలి, పంజాబ్ 06.00103 ఏప్రిల్ 30, 1998 మే 30, 2018
21 పసిఫిక్ ఫిన్‌లీజ్ ప్రై.లి. # 20, సెక్టర్ 8-A, చండీగఢ్ B-06.00332 జులై 20, 2000 మే 30, 2018
22 పారకీట్ ఫిన్‌వెస్ట్‌ ప్రై.లి. D-37, ఫేజ్ -V, ఫోకల్ పాయింట్, లూధియానా, పంజాబ్ N-06.00461 ఫిబ్రవరి 27, 2001 మే 30, 2018
23 రాశి క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. # 2350/3, మారివాలా టౌన్‌, మనిమజ్రా, చండిగఢ్ 06.00065 మార్చ్ 18, 1998 మే 30, 2018
24 సావిత్రి ప్రాజెక్ట్స్ అండ్ మానేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ SCO-35, సెక్టర్-26, చండిగఢ్-160019 06.00053 మార్చ్ 10, 1998 మే 30, 2018
25 ఎస్ జి ఆర్ ఫైనాన్షియల్ సర్విసెస్ లి. 1 వ అంతస్తు, SCO-148/149, సెక్టర్-34A, చండిగఢ్-160034 B-06.00215 సెప్టెంబర్ 30, 2005 మే 30, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అనిరుద్ధ డి జాధవ్
అసిస్టెంట్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/225

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….