Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (143.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 30/07/2018
రిజర్వ్ బ్యాంక్‌చే 35 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : జులై 30, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 35 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు తేదీ
1 అరిస్టో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. 65, జి ఎన్‌ టి రోడ్, కనక్కన్‌ చత్రం, చెన్నై-600110 B-07.00472 అక్టోబర్ 17, 2000 జూన్‌ 4, 2018
2 ఎవర్‌గ్రీన్‌ ఫిన్‌లీజ్ అండ్ ఎస్టేట్స్ లి. 16, భారతి స్ట్రీట్, రాధానగర్, క్రోమ్‌పేట్, చెన్నై-600 044 B-07.00530 డిసెంబర్ 5, 2000 జూన్‌ 4, 2018
3 ఐశ్వర్యలక్ష్మీ ఫైనాన్స్ ప్రై.లి. 133 (పాత నం. 149), బిగ్ బజార్ స్ట్రీట్, కొయంబత్తూర్-641 001 B-07.00693 మార్చ్ 13, 2002 జూన్‌ 4, 2018
4 జైన్‌ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లి. 3E కాంటినెంటల్ ప్లాజా, క్రొత్త నం. 2256, పాత నం. 705, అన్నాసాలై, తౌజండ్ లైట్స్, చెన్నై-600 006 B-07.00641 అక్టోబర్ 17, 2001 జూన్‌ 4, 2018
5 కార్తికేయ ఫై నాన్స్ లి. 47, రాజాజి రోడ్, రామ్‌ నగర్, కొయంబత్తూర్-641 009 B-07.00630 జులై 23, 2001 జూన్‌ 4, 2018
6 లోఢా ఫైనాన్‌ ఇండియా లి. 44, వ్హైట్స్ రోడ్, రాయపేట, చెన్నై-600014 B-07.00678 జనవరి 17, 2002 జూన్‌ 4, 2018
7 ఎమ్‌ జి ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి 152, పాండియన్‌ స్ట్రీట్, అల్వార్‌తిరునగర్, చెన్నై-600 087 B-07.00373 నవంబర్ 23, 1998 జూన్‌ 4, 2018
8 మోర్గాన్‌ లీజింగ్ & ఫైనాన్స్ లి. 109, 4 వ అంతస్తు, నుంగంబాక్కం హై రోడ్, చెన్నై-600 034 B-07.00167 మార్చ్ 11, 1998 జూన్‌ 4, 2018
9 శ్రీ సెంథిల్ ఆండవార్ ఫైనాన్స్ లి. 115, జవాహర్ మైతనం స్ట్రీట్, రాజపాలయం, విరుధునగర్, తమిల్‌నాడు B-07.00668 డిసెంబర్ 21, 2001 జూన్‌ 4, 2018
10 వడపతి మంగలం ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. మహాలక్ష్మి మాన్షన్‌, 1 వ అంతస్తు, 14, ఫస్ట్ మైన్‌ రోడ్, గాంధినగర్, అడయార్, చెన్నై-600 020 B-07.00122 మార్చ్ 7, 1998 జూన్‌ 4, 2018
11 ఆది ఫైనాన్స్ లి. (ప్రస్తుతం, ఆది ఫైనాన్స్ ప్రై.లి.) నం37, జోసియర్ స్ట్రీట్, చెన్నై-600 034 B-07.00466 అక్టోబర్ 17, 2000 జూన్‌ 4, 2018
12 చరిత్ర ఫైనాన్స్ ప్రై.లి. పాత నం. 4, క్రొత్త నం. 7, బజుల్లా రోడ్, ట్ నగర్, చెన్నై-600 017 B-07.00337 అక్టోబర్ 29, 1998 జూన్‌ 4, 2018
13 సి ఆర్ ఎన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. న. 10, కర్పగంబాల్ నగర్, లజ్, మైలాపూర్, చెన్నై-600 004 B-07.00021 ఫిబ్రవరి 26, 1998 జూన్‌ 4, 2018
14 శ్రీ గధైయా ఫైనాన్స్ & ఓవర్‌సీస్ లి. నం. 3E, కాంటినెంటల్ ప్లాజా, నం. 705, అన్నాసాలై, తౌజండ్ లైట్స్, చెన్నై-600 006 B-07.00510 అక్టోబర్ 28, 2000 జూన్‌ 4, 2018
15 జి బి నహర్ హైర్ పర్చేస్ సిస్టమ్స్ ప్రై.లి. నం. 136, కమర్షియల్ రోడ్, ఊటీ-643 001 B-07.003 మార్చ్ 11, 1998 జూన్‌ 4, 2018
16 ఇండ్మా (క్రెడిట్స్) ఇండియా లి. క్రొత్త నం. 38, పాత నం. 41, తిరుపల్లి స్ట్రీట్, సౌకార్‌పేట్, చెన్నై-600 079 B-07.00139 మార్చ్ 9, 1998 జూన్‌ 4, 2018
17 రాజమురుగన్‌ ఫైనాన్స్ లి. నం. 153 C, 10, సేలమ్‌ రోడ్, నమక్కల్, 637 001, తమిల్‌నాడు B-07.00548 డిసెంబర్ 15, 2000 జూన్‌ 4, 2018
18 ట్రైకెమ్‌ హోల్డింగ్స్ లి. మహాలక్ష్మి మాన్షన్‌, 1 వ అంతస్తు, నం 14. ఫస్ట్ మైన్‌ రోడ్, గాంధినగర్, అడయార్, చెన్నై-600 020 B-07.00460 అక్టోబర్ 11, 2000 జూన్‌ 4, 2018
19 నేగపటం ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లి. నం.12, పార్థసారథి గార్డెన్స్, కస్తూరి రంగన్‌ రోడ్, చెన్నై-600 018 B-07.00263 మే 14, 1998 జూన్‌ 5, 2018
20 మయిలాదుతురై పి ఎస్ ఫైనాన్స్ లి. నం.2, అయ్యనార్ కోయిల్ స్ట్రీట్, కోరనాద్, మయిలాదుతురై-609 002 తమిల్‌నాడు B-07.00304 జులై 26, 2002 జూన్‌ 5, 2018
21 శ్రీవత్సలక్ష్మి ఫైనాన్‌ కార్పొరేషన్‌ లి. క్రొత్త నం. 324, పాత నం. 8/2, మెట్టుపాలయంరోడ్, కొయంబత్తూర్-641 043 B-07.00431 ఆగస్ట్ 19, 2002 జూన్‌ 8, 2018
22 ఎల్డెర్స్ కన్సల్టెంట్స్ & ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ప్రై.లి. 4, కస్తూరి అపార్ట్‌మెంట్స్, పాత నం. 10, కస్తూరి రంగా రోడ్, అల్వార్‌పేట్, చెన్నై-600 018 B-07.00484 ఫిబ్రవరి 15, 2008 జూన్‌ 8, 2018
23 వి కె ఫిన్‌కాప్ సర్విసెస్, ప్రై.లి., చెన్నై క్రొత్త నం. 114, పాత నం. 75/1, ఎగ్మోర్ హైరోడ్, చెన్నై-600 008 B-07.00518 అక్టోబర్ 28, 2000 జూన్‌ 8, 2018
24 సునాస్క్ ఫైనాన్స్ లి. 36/2, వీరప్పన్‌ స్ట్రీట్, సౌకార్‌పేట్, చెన్నై-600079 B-07.00702 మార్చ్ 30, 2002 జూన్‌ 8, 2018
25 వళ్ళువార్ ఫైనాన్స్ లి. 32, చైర్‌మన్‌ రామానుజం స్ట్రీట్, కరూర్-639001 తమిల్‌నాడు B-07.00394 నవంబర్ 19, 2001 జూన్‌ 8, 2018
26 జెమ్‌ బెనెఫిట్ ఫండ్ లి. 41, రాధాకృష్ణన్‌ రోడ్, 1 వ అంతస్తు, మైలాపూర్, చెన్నై-600 004 B-07.00748 జనవరి 28, 2005 జూన్‌ 8, 2018
27 సురానా విజయ్ ఫిన్‌లీజ్ లి. నం. 19, పప్పమ్మాల్ కోయిల్ స్ట్రీట్, గనేశ్‌నగర్, ముథియాల్‌పేట్, పుదుచెర్రీ-605 003 B-07.00740 మార్చ్ 20, 2003 జూన్‌ 8, 2018
28 శ్రీ నేమిరాజ్ ఫైనాన్స్ లి. 41, తిరుపల్లి స్ట్రీట్, సౌకార్‌పేట్, చెన్నై-600 079 B-07.00164 మార్చ్ 11, 1998 జూన్‌ 8, 2018
29 శ్రీవారి ఫైనాన్స్ & లీజింగ్ కంపెనీ ప్రై.లి 145, ఈస్ట్ పెరియసామీ రోడ్, ఆర్ ఎస్ పురం, కొయంబత్తూర్-641 002 B-07.00542 డిసెంబర్ 15, 2000 జూన్‌ 8, 2018
30 సేథియా ఫైనాన్స్ ప్రై.లి. నం. 5, నారాయణ ముదలి లేన్‌, సౌకార్‌పేట్, చెన్నై-600079 B-07.00426 సెప్టెంబర్ 03, 2003 జూన్‌ 8, 2018
31 సేఫ్టీ జనరల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా లి. 17/75, ఎన్‌ హెచ్ రోడ్, కొయంబత్తూర్, తమిల్‌నాడు-641 001 B-07.00434 జులై 23, 1999 జూన్‌ 8, 2018
32 సెంథిల్‌నాథన్‌ ఫైనాన్షియర్స్ ప్రై.లి. 1-డి, రామలింగ చెట్టీ రోడ్, ధర్మపురి, 636 701 B-07.00506 ఫిబ్రవరి 17, 2003 జూన్‌ 8, 2018
33 భవధారిణి ఫైనాన్స్ లి. (ప్రస్తుతం భవధారిణి ప్రై.లి.) నం. 417, పాత నం. 83, కామరాజార్ రోడ్, శివకాశి-626 123 B-07.00669 డిసెంబర్ 21, 2001 జూన్‌ 12, 2018
34 ఎస్ సి ఎఫ్ ఎస్ ఫైనాన్స్ ప్రై.లి. నం.8, జవాన్స్ భవన్‌, ట్రావెల్లర్స్ బంగ్లో రోడ్, కోయంబత్తూర్-641 018 B-07.00227 జులై 03, 2002 జూన్‌ 12, 2018
35 డెక్కన్‌ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై. లి. క్రొత్త నం. 2, పాత నం.33, 2 వ క్రాస్ స్ట్రీట్, సి ఐ టి నగర్ వెస్ట్, చెన్నై-600 035 B-07.00681 ఫిబ్రవరి 12, 2002 జూన్‌ 13, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/258

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….