తేదీ : ఆగస్ట్ 02, 2018
రిజర్వ్ బ్యాంక్‌చే 36 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు
సెక్షన్ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు తేదీ |
1 |
బసంత్ మోటర్ & జనరల్ ఫైనాన్స్ లి. |
# 313, ఎస్ ఎఫ్ ప్రె స్టిజ్ చాంబర్స్, వింపీస్ బిల్డింగ్, నరిందర్ సినెమా ప్రక్కన, జి టి రోడ్ జలంధర్, పంజాబ్ |
B-06.00374 |
డిసెంబర్ 19, 2000 |
మే 30, 2018 |
2 |
షిండ్ ఫైనాన్స్ & హైర్ పర్చేజ్ లి. |
37 A-B హుకమ్ సింగ్ రోడ్, అమృత్సర్, పంజాబ్ |
06.00210 |
సెప్టెంబర్ 2, 1999 |
మే 30, 2018 |
3 |
విన్‌సమ్ కేపిటల్ సర్విసెస్ లి. (ప్రస్తుతం వోగ్ స్టాక్ కామొడిటిస్ లి.) |
ఎస్ సి ఓ 191-192, సెక్టర్ 34A, చండిగఢ్ |
06.00021 |
ఫిబ్రవరి 27, 1998 |
మే 30, 2018 |
4 |
జమిందారా ఇన్వెస్ట్‌మెంట్ & కన్‌సల్టెన్సీ ప్రై.లి. |
956 D, మాడల్ టౌన్ ఎక్స్టెన్షన్, లూధియానా, పంజాబ్ |
B-06.00402 |
డిసెంబర్ 26, 2000 |
మే 30, 2018 |
5 |
ఆదర్శ్ ఫైనాన్సియర్స్ లి. |
అమృత్సర్ రోడ్, మోగా జిల్లా, పంజాబ్ |
B-06.00322 |
మార్చ్ 5, 2012 |
జూన్ 1, 2018 |
6 |
ఆరాధన ట్రేడ్ లింక్స్ లి. |
B-1, 1283, స్ట్రీట్ నం.1, రాజిందర్ నగర్, సివిల్ లైన్స్, కైలాశ్ సినెమా దగ్గర, లూధియానా, పంజాబ్ |
B-06.00410 |
డిసెంబర్ 29, 2000 |
జూన్ 1, 2018 |
7 |
బి ఆర్ సి హైర్ పర్చేజ్ ప్రై.లి. |
చండిగఢ్ రోడ్, గఢ్ శంకర్, హొషియార్ పూర్, పంజాబ్-144 514 |
B-06.00230 |
జనవరి 12, 2000 |
జూన్ 1, 2018 |
8 |
బ్లూ పీక్స్ డిపాజిట్స్ & అడ్వాన్సెస్ లి. |
హౌస్ నం. 415, సెక్టర్ 2, శివాలిక్ నగర్, ఝార్‌మజ్రి, బడ్డి, హిమాచల్ ప్రదేశ్-173205 |
B-06.00307 |
జూన్ 28, 2000 |
జూన్ 1, 2018 |
9 |
బ్రార్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. |
బ్రార్ కాంప్లెక్స్, మోగా రోడ్, బాఘాపురానా, పంజాబ్ |
B-06.00204 |
ఆగస్ట్ 18, 1999 |
జూన్ 1, 2018 |
10 |
ఫైర్‌గుడ్ కన్స్ట్రక్షన్ & ఫైనాన్స్ లి. |
జోహాల్ మార్కెట్, గీతా భవన్ రోడ్, నవన్‌షహర్, పంజా బ్ |
B-06.00320 |
జూన్ 29, 2000 |
జూన్ 1, 2018 |
11 |
గంభీర్ హైర్ పర్చేజ్ లి. |
ఎస్ ఎన్ 53, శాస్త్రినగర్, పాయల్ సినెమా వెనుక, జలంధర్, పంజాబ్ |
B-06.00309 |
జనవరి 05, 2012 |
జూన్ 1, 2018 |
12 |
ఇండిగో ఫిన్‌కాప్ ప్రై.లి. |
కె సి టవర్, చండిగఢ్ రోడ్, నవన్‌షహర్, పంజాబ్ |
B-06.00276 |
జూన్ 27, 2000 |
జూన్ 1, 2018 |
13 |
జోగిందరా ఫైనాన్స్ & లీజింగ్ ప్రై. లి. |
61, హైడ్ మార్కెట్, అమృత్సర్, పంజాబ్ |
B-06.00434 |
జనవరి 19, 2001 |
జూన్ 1, 2018 |
14 |
కె సి లీజింగ్ లి. |
గురునానక్ నగర్, చండిగఢ్ రోడ్, నవన్‌షహర్, పంజాబ్ |
B-06.00184 |
నవంబర్ 26, 2007 |
జూన్ 1, 2018 |
15 |
కర్తార్ ఫిన్‌కాప్ లి. |
59, ఎక్స్టెన్షన్ గురు టేగ్ బహదూర్ నగర్, జలంధర్, పంజాబ్ |
B-06.00481 |
ఏప్రిల్ 9, 2001 |
జూన్ 1, 2018 |
16 |
కే ఎస్ హైర్ పర్చేజ్ ప్రై.లి. |
81, న్యూ జవాహర్ నగర్, జలంధర్, పంజాబ్ |
B-06.00321 |
సెప్టెంబర్ 27, 2004 |
జూన్ 1, 2018 |
17 |
లాంబా ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. |
హౌస్ నం.B/24/2059/1, గలి నం. 3, కుల్దీప్ నగర్, బస్తి మణిసింగ్, లూధియాన, పంజాబ్ |
B-06.00379 |
డిసెంబర్ 20, 2000 |
జూన్ 1, 2018 |
18 |
లిబ్రా ఫైనాన్స్ అండ్ కారియర్స్ ప్రై.లి. |
1031, గోపాల్ నగర్, పటేల్ చౌక్, జలంధర్, పంజాబ్ |
B-06.00202 |
మే 15, 2002 |
జూన్ 1, 2018 |
19 |
మనిమజ్రా మోటర్ ఫైనాన్స్ ప్రై.లి. |
ఎస్ సి ఎఫ్ 620, మోటర్ మార్కెట్, మనిమజ్రా, చండిగఢ్-160 101 |
B-06.00507 |
సెప్టెంబర్ 19, 2011 |
జూన్ 1, 2018 |
20 |
ఎస్ బి ఆర్ ఫిన్‌కాప్ & హైర్ పర్చేజ్ లి. |
సర్హది కాంప్లెక్స్, కెనాల్ ఆఫీస్ ఎదురుగా, జి టి రోడ్, అమృత్సర్, పంజాబ్ |
B-06.00109 |
మే 2, 1998 |
జూన్ 1, 2018 |
21 |
సద్భావన ఫైనాన్స్ ప్రై. లి. |
1222, అర్బన్ ఎస్టేట్, ఫేజ్ I, జలంధర్ సిటీ, పంజాబ్ |
B-06.00359 |
సెప్టెంబర్ 10, 2007 |
జూన్ 1, 2018 |
22 |
సెఖాన్ హైర్ పర్చేజ్ ప్రై.లి. |
10, జి టి రోడ్, దేశ్ భగత్ హాల్ దగ్గర, జలంధర్, పంజాబ్ |
B-06.00469 |
మార్చ్ 14, 2001 |
జూన్ 1, 2018 |
23 |
శ్రేయన్స్ ఫైనాన్షియల్ అండ్ కాపిటల్ సర్విసెస్ లి. |
శ్రీ రిషభ్ పేపర్ మిల్స్ ప్రెమిసెస్, విలేజ్ జనం, నవన్‌షహర్, పంజాబ్-144 522 |
B-06.00183 |
జులై 17, 2002 |
జూన్ 1, 2018 |
24 |
స్మైలీ లీజింగ్ అండ్ ఫైనాన్స్ ఇండియా లి. |
క్లబ్ రోడ్, చౌదరీ బ్రిజ్‌లాల్ స్ట్రీట్, సం గ్రూర్, పంజాబ్ |
B-06.00093 |
ఏప్రిల్ 24, 1998 |
జూన్ 1, 2018 |
25 |
సోహల్ లీజింగ్ లి. |
వి పి ఒ బల్లోవల్, లూధియానా, పంజాబ్ |
B-06.00476 |
ఏప్రిల్ 5, 2001 |
జూన్ 1, 2018 |
26 |
వర్ధన్ ప్రాపెర్టీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లి. |
ఎస్ సి ఒ 88-89, సెక్టర్ 8 సి, మధ్యమార్గ్, చండిగఢ్-160018 |
B-06.00591 |
ఏప్రిల్ 15, 2008 |
జూన్ 1, 2018 |
27 |
ఆనంద్‌పూర్ సాహిబ్ ఫైనాన్స్ ప్రై.లి. |
నంగల్ రోడ్, కిర త్‌పూర్ సాహిబ్, రోపార్ జిల్లా, పంజాబ్ |
B-06.00331 |
జులై 20, 2000 |
జూన్ 4, 2018 |
28 |
ఆశిశ్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ లి. |
ఎస్ సి ఒ 369-70, 2 వ అంతస్తు, సెక్టర్ 35 బి, చండిగఢ్ |
B-06.00075 |
మార్చ్ 27, 1998 |
జూన్ 4, 2018 |
29 |
ప్రీత్ క్రెడిట్ అండ్ కాపిటల్ ప్రై.లి. |
ఎస్ సి ఎఫ్1, 1 వ అంతస్తు, ఫేజ్ -1, అర్బన్ ఎస్టేట్, డుగ్రి రోడ్, లూధియానా, పంజాబ్ |
B-06.00543 |
జూన్ 06, 2002 |
జూన్ 4, 2018 |
30 |
కుల్వంత్ లీజింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రై. లి. |
షాప్ నం. 3, గురు నానక్‌దేవ్ మార్కెట్, రోపార్, పంజాబ్ |
B-06.00484 |
సెప్టెంబర్ 10, 2007 |
జూన్ 4, 2018 |
31 |
దాదా ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. |
సావిత్రి II, ధోలెవాల్ చౌక్, జి టి రోడ్, లూధియానా, పంజాబ్ |
B-06.00190 |
జూన్ 03, 1999 |
జూన్ 4, 2018 |
32 |
నాచురల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండియా లి. |
బి 42/80, జి టి రోడ్, రామ్‌పురా ఫుల్, భటిండా, పంజాబ్ |
B-06.00429 |
ఆగస్ట్ 20, 2007 |
జూన్ 5, 2018 |
33 |
ఇషాన్ క్రెడిట్స్ లి. |
ఎస్ సి ఎఫ్18, సెక్టర్ -9 డి, చండిగఢ్ |
B-06.00051 |
మార్చ్ 10, 1998 |
జూన్ 15, 2018 |
34 |
స్ట్రాటెజీబాట్ ఫైనాన్స్ ప్రై.లి. (ప్రస్తుతం, ప్రొఫౌండ్ ఫైనాన్స్ ప్రై.లి.) |
బి-II-144, ఆపో-ఆప్ స్ట్రీట్, నాభా, పంజాబ్-147201 |
06.00142 |
ఫిబ్రవరి 9, 2009 |
మే 30, 2018 |
35 |
తృష్ణా ట్రేడ్‌ఫిన్ లి. |
156/బి, నియోగి కాలనీ, కటక్-753 001, ఒడిషా |
B-04.00011 |
ఫిబ్రవరి 26, 1998 |
జూన్ 13, 2018 |
36 |
విహారి చిట్స్ & ఫైనాన్స్ ప్రై. లి. |
డోర్ నం. 1/1625, 2 వ అంతస్తు, డి ఎన్ ఆర్ లక్ష్మీ ప్లాజా, ఆర్ ఎస్ రోడ్, కడప, ఆంధ్ర ప్రదేశ్ |
09.00303 |
ఫిబ్రవరి 12, 2001 |
జూన్ 21, 2018 |
నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/300 |