తేదీ: ఆగస్ట్ 03, 2018
4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారి నమోదు పత్రాలను (Certificate of Registration)
రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి,
ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు
తేదీ |
1 |
M/s ట్రైస్టార్ ప్రై. లి., |
34, చిత్తరంజన్ అవెన్యూ, కోల్కత్తా-700012 |
05.02633 |
జూన్ 04, 1998 |
మే 15, 2018 |
2 |
కొట్టై ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్స్ లి., పట్టుకోట్టై |
పాత నం. 171, క్రొత్త నం. 182/A, సౌత్ కలియమ్మన్ కోవిల్ స్ట్రీట్, పట్టుకోట్టై, తమిల్‌నాడు-614601 |
B-07.00614 |
జూన్ 14, 2001 |
జూన్ 15, 2018 |
3 |
రాజమ్మాళ్ రంగసామి ఫైనాన్స్ లి. |
12/161, జి ఆర్ కాంప్లెక్స్, తెప్పకులం స్ట్రీట్, తిరుచంగోడె, నమక్కల్, తమిల్‌నాడు-637 211 |
B-07.00599 |
జులై 13, 2016 |
జూన్ 07, 2018 |
4 |
గౌరి శంకర్ క్రెడిట్ & లీజింగ్ ప్రై.లి. |
33, ప్రకాష్ అ పార్ట్‌మెంట్స్, 5 అన్సారి రోడ్, దార్యాగంజ్, న్యూ ఢిల్లీ-110 002 |
14.01511 |
సెప్టెంబర్ 10, 1999 |
మార్చ్ 16, 2018 |
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/308 |