Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (189.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 03/08/2018
రిజర్వ్ బ్యాంక్‌చే 26 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : ఆగస్ట్ 03, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 26 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. M/s హేమ్‌ టెక్స్టైల్స్ & ట్రేడింగ్ కం. ప్రై.లి. 205, రబీంద్ర సారణి, 4 వ అంతస్తు, రూమ్‌ నం 149 ఎ, కోల్కత్తా-700 007 B.05.05968 నవంబర్ 12, 2003 జూన్‌ 01, 2018
2. M/s బీ టీ క్రెడిట్ & మార్కెటింగ్ ప్రై.లి. 39/1, సర్ హరిరామ్‌ గొయెంకా స్ట్రీట్, 1 వ అంతస్తు, బంట్స్తల, కోల్కత్తా- 700 007 B.05.04518 అక్టోబర్ 08, 2001 జూన్‌ 01 2018
3. M/s కోపాల్ మోటర్ & జనరల్ ఫైనాన్స్ లి. 2. శాంతి బిజినెస్ కాంప్లెక్స్, బాఘ్‌పత్ రోడ్, మీరట్(యు పి)-250002 A-12.00415 ఏప్రిల్ 30, 2008 జూన్‌ 12, 2018
4. M/s కార్ కమర్షియల్స్ ప్రై.లి. హౌస్. నం. 167, సెక్టర్ 1, త్రికుటనగర్, జమ్ము-180012 B.1100060 నవంబర్ 29, 2001 జూన్‌ 20, 2018
5. M/s బాంబా & కం. లి., జమ్ము షాప్ నం 3, ప్లాట్ నం. 35, యార్డ్ నం 6, ట్రాన్స్‌పోర్ట్ నగర్, నర్వాల్, జమ్ము-180006 B.1100076 జనవరి 10, 2003 జూన్‌ 20, 2018
6. M/s బక్లివాల్ ఫిన్‌టెక్స్ ప్రై.లి. 3 & 4 అంతస్తులు, ఆర్కేడియా సెంటర్, ప్రెమిస్ నం.31, డా. అంబేద్కర్ సారణి, కోల్కత్తా-700 046 05.00154 ఫిబ్రవరి 18, 1998 జూన్‌ 21, 2018

7.

M/s త్రీగుణ్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ లి. 187-సెంట్రల్ మార్కెట్, ఎక్జిబిషన్‌ గ్రౌండ్, జమ్ము 11.00006 డిసెంబర్ 01, 1997 జూన్‌ 21, 2018
8. M/s సమృద్ధి ఫైనాన్స్ లి. మోతి బజార్, జమ్ము, జమ్ము-180 001 B.1100079 అక్టోబర్ 18, 2003 జూన్‌ 21, 2018
9. M/s రీగల్ ఫైనాన్స్ కం. ప్రై.లి. ఫైర్‌డీల్ ఫిల్లింగ్ స్టేషన్‌, నేషనల్ హైవే, గంగ్యాల్, జమ్ము-180 010 B.1100015 అక్టోబర్ 18, 2007 జూన్‌ 21, 2018
10. M/s రాజ్ కామ్‌ఫిన్‌ ప్రై.లి. 171/41 ఎ, రాయ్ ‌బహదూర్ రోడ్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 014 B.05.06502 నవంబర్ 02, 2004 జూన్‌ 27, 2018
11. M/s స్వాగతం ఇన్వెస్ట్‌మెంట్ లి. ఘనా సేవార్, బైపాస్ రోడ్, భరత్‌పూర్, రాజస్థాన్‌-321 001 10.00008 మార్చ్ 02, 1998 జూన్‌ 28, 2018
12. M/s లక్ష్మి విష్ను ఇన్వెస్ట్‌మెంట్ లి. ఘనా సేవార్, బైపాస్‌ రోడ్, భరత్‌పూర్, రాజస్థాన్‌-321 001 10.00028 మార్చ్ 06, 1998 జూన్‌ 28, 2018
13. M/s మౌర్యా ఫైనాన్స్ లి. ఘనా సేవార్, బైపాస్ రోడ్, భరత్‌పూర్, రాజస్థాన్‌-321 001 10.00030 మార్చ్ 06, 1998 జూన్‌ 28, 2018
14. M/s రవి మార్కెటింగ్ & సర్విసెస్ ప్రై.లి. 134, సాల్కియా స్కూల్ రోడ్, 408, సుఖి సంసార్, పి ఎస్ గోలాబారి, హౌరా, వెస్ట్ బెంగాల్ 05.01620 ఏప్రిల్ 20, 1998 జూన్‌ 13, 2018
15. M/s అన్వేషన్‌ కమర్షియల్ ప్రై.లి. 9, లాల్ బజార్ స్ట్రీట్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 001 05.02106 మే 09, 1998 జూన్‌ 14, 2018
16. M/s రేడియో సప్లై స్టోర్స్ (సినెమా) ప్రై.లి. 404, మంగలం, ఎ 24, హేమంత్ బసు సారణి, కోల్కత్తా-700 001 B.05.06312 ఏప్రిల్ 08, 2004 జూన్‌ 15, 2018
17. M/s అమృత్ భగ్‌వంతి ఇన్వెస్ట్‌మెంట్ ప్రై.లి. 1, మెర్లిన్‌ పార్క్, కోల్కత్తా-700 019 05.00548 మార్చ్ 02, 1998 జూన్‌ 15, 2018
18. M/s ఎస్‌కేఎడ్ ఫిస్కల్ సర్విసెస్ ప్రై.లి. 2, డొవర్ పార్క్, పి ఎస్ బాల్లీగంజ్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 019 05.01265 మార్చ్ 26, 1998 జూన్‌ 19, 2018
19. M/s న్యూమెక్ వ్యాపార్ ప్రై.లి. 3 & 4 అంతస్తు, ఆర్కేడియా సెంటర్, ప్రెమిస్ నం. 31, డా. అంబేద్కర్ సారణి, కోల్కత్తా-700 046 05.00130 ఫిబ్రవరి 18, 1998 జూన్‌ 19, 2018
20. M/s అమూల్య నిధి (ఇండియా) లి. 23 ఎ, ఎన్‌ ఎస్ రోడ్, 1 వ అంతస్తు, కోల్కత్తా-700 001 05.01044 మార్చ్ 19, 1998 జూన్‌ 19, 2018
21. M/s రాజ్ ప్రాజెక్ట్స్ ప్రై.లి. 2-బి హేస్టింగ్స్ పార్క్ రోడ్, అలిపూర్, కోల్కత్తా 700 027 B.05.06496 అక్టోబర్ 18, 2004 జూన్‌19, 2018
22. M/s ఎన్‌ఫీల్డ్ సప్లయర్స్ లి. 5, బంటింక్ స్ట్రీట్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 001 B.05.06187 ఫిబ్రవరి 19, 2004 జూన్‌ 20, 2018

23.

M/s మెలినెక్స్ ట్రాఎక్జిమ్‌ ప్రై.లి. 5 ఎఫ్, ఎవరెస్ట్, 46/సి, చౌరంఘీ రోడ్, కోల్కత్తా-700 071 05.01022 మార్చ్ 19, 1998 జూన్‌ 21, 2018
24. M/s ధన్‌బాద్ ఫైనాన్స్ ప్రై.లి. ఖేమ్‌కా లేన్‌, జె జె రోడ్, అప్పర్ బజార్, రాంచి, ఝార్‌ఖండ్-834 001 B.15.00050 జూన్‌ 28, 2002 జూన్‌ 27, 2018
25. M/s శివాంబికా లీజింగ్స్ ప్రై.లి. కృషి వాటికా, రుకాన్‌పురా, బైలీ రోడ్, పాట్నా, బిహార్ 800 014 B.15.00033 అక్టోబర్ 09, 2001 జూన్‌ 27, 2018
26. M/s అమ్రోహా ట్రేడ్ ఫిన్‌ లి. బజార్ జాట్, జె పి నగర్, అమ్రోహా (యు పి)-244 221 12.00153 డిసెంబర్ 05, 1998 జులై 03, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/312

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….