| ఆర్బీఐ కేంద్ర బోర్డ్ కు శ్రీ సతీష్ కాశీనాథ్ మరాథే మరియు శ్రీ స్వామినాథన్ గురుమూర్తి లను భారత ప్రభుత్వం నియమించింది |
ఆగష్టు 08, 2018
ఆర్బీఐ కేంద్ర బోర్డ్ కు శ్రీ సతీష్ కాశీనాథ్ మరాథే మరియు శ్రీ స్వామినాథన్ గురుమూర్తి లను భారత ప్రభుత్వం నియమించింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 8, సబ్ సెక్షన్ (1), క్లాజ్ (c) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, శ్రీ సతీష్ కాశీనాథ్ మరాథే మరియు శ్రీ స్వామినాథన్ గురుమూర్తి లను భారతీయ రిజర్వు బ్యాంకు కేంద్ర బోర్డ్ కు, ఆగష్టు 07, 2018 నుండి 4 సంవత్సరాల వ్యవధి కి లేదా తదుపరి ఉత్తరువులవరకు ఏది ముందైతే అది, భారత ప్రభుత్వం నియమించింది
జోస్ జె కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/352 |
|