ఆగష్టు 09, 2018
భారతీయ రిజర్వు బ్యాంకు 17 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
1 |
పి.ఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
16, నేతాజీ సుభాష్ రోడ్, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ |
B.05.03942 |
డిసెంబర్ 16, 2000 |
జూన్ 27, 2018 |
2 |
అనురాధ ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ |
మోడి బిల్డింగ్, 27 సర్ ఆర్ N ముఖర్జీ రోడ్, కోల్కతా -700 001 పశ్చిమ బెంగాల్ |
05.00316 |
ఫిబ్రవరి 21, 1998 |
జూన్ 28, 2018 |
3 |
సప్తగిరి ఫైనాన్స్ & లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
15-1-503/B/ 39, II అంతస్తు, ఓల్డ్ ఫీల్ఖానా, అశోక్ మార్కెట్, హైదరాబాద్ -50012 |
B-09.00278 |
డిసెంబర్ 04, 2000 |
జూన్ 28, 2018 |
4 |
D. K. వ్యాపార్ వినియోగ్ ప్రెవేట్. లిమిటెడ్ |
9, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ స్ట్రీట్, 6 వ అంతస్తు, కోల్కతా –
700 001 పశ్చిమ బెంగాల్ |
05.02310 |
మే 16, 1998 |
జూన్ 30, 2018 |
5 |
పెరివాల్ ఇండస్ట్రి కార్పోరేషన్ లిమిటెడ్ |
2, హేర్ స్ట్రీట్, నికో హౌస్, 5 వ అంతస్తు, కోల్కతా –
700 001, పశ్చిమ బెంగాల్ |
05.00290 |
ఫిబ్రవరి 21, 1998 |
జూన్ 30, 2018 |
6 |
సంఘ శ్రీ ఇన్వెస్ట్మెంట్ & ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ |
9/1, ఆర్.ఎం ముఖర్జీ రోడ్, కోల్కతా -
700 001, పశ్చిమ బెంగాల్ |
B-05.03349 |
నవంబర్ 09, 2000 |
జూన్ 30, 2018 |
7 |
అక్రూర్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ |
9, లాల్ బజార్ స్ట్రీట్, మొదటి అంతస్తు, బ్లాక్ డి, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ |
B-05.05008 |
ఏప్రిల్ 01, 2003 |
జులై 02, 2018 |
8 |
మఖన్ షా లోబనా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
న్యూ నెహ్రు మార్కెట్, వేర్ హౌస్, జమ్ము-180 001 |
B-1100041 |
అక్టోబర్ 18, 2007 |
జులై 02, 2018 |
9 |
సద్గుణ్ కమర్షియల్ (పి) లిమిటెడ్ |
28, స్ట్రాండ్ రోడ్, 2 వ అంతస్తు, PS.- హేర్ స్ట్రీట్, కోల్కతా –
700 001, పశ్చిమ బెంగాల్ |
05.00297 |
ఫిబ్రవరి 21, 1998 |
జులై 02, 2018 |
10 |
అభిమన్యు ఫిన్వెస్టు ప్రైవేట్ లిమిటెడ్ |
25D, హరీష్ ముఖర్జీ రోడ్, మొదటి అంతస్తు, కోల్కతా –
700 025, పశ్చిమ బెంగాల్
(MCA ప్రకారం - 1/40, నేతాజీ నగర్ కాలనీ, మూడవ అంతస్తు, ఫ్లాట్ నెంబర్ 3 సి, కోల్కతా –
700 092, పశ్చిమ బెంగాల్ |
B-05.04183 |
ఏప్రిల్ 24, 2001 |
జూన్ 28, 2018 |
11 |
స్టీవర్ట్ ఇన్వెస్టుమెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో స్టీవర్ట్ ఇన్వెస్టుమెంట్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడింది) |
వైబవ్, 4 ఎఫ్ (ఈస్ట్ వింగ్), 4, లీ రోడ్, కోల్కతా -700020, పశ్చిమ బెంగాల్
MCA వెబ్సైటు ప్రకారం |
B-05.00742 |
మే 05, 1998 |
జూన్ 30, 2018 |
12 |
నామోకర్ మార్కెటింగ్ లిమిటెడ్ |
404, మంగళం, 24, హేమంత్ బసు సరణి, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ |
05.02867 |
ఆగష్టు 27, 1998 |
జులై 02, 2018 |
13 |
జ్యూట్ ఇన్వెస్టుమెంట్ కంపెనీ లిమిటెడ్ |
'బిర్లా బిల్డింగ్', 8 వ అంతస్తు, 9/1, R N ముఖర్జీ రోడ్, కోల్కతా –
700 001, పశ్చిమ బెంగాల్ |
05.00926 |
మార్చ్ 12, 1998 |
జులై 03, 2018 |
14 |
అమృతా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఫ్లాట్ నం 203, మూడవ అంతస్తు, సాయి హోమ్స్ అపార్ట్మెంట్స్, లక్డికాపుల్, హైదరాబాద్, తెలంగాణ -500 004 |
B-09.00270 |
అక్టోబర్ 12, 2000 |
జులై 04, 2018 |
15 |
త్రినేత్రా కేపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. |
3 ఎ, పొల్లాక్ స్ట్రీట్, రెండవ అంతస్తు, రోడ్ నెం .1, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ |
B.05.04392 |
సెప్టెంబర్ 18, 2001 |
జులై 04, 2018 |
16 |
ఐతా ఇన్వెస్ట్మెంట్స్ (పి) లిమిటెడ్ |
20, అబ్దుల్ హమీద్ స్ట్రీట్, కోల్కతా –
700 069, పశ్చిమ బెంగాల్ |
05.00391 |
ఫిబ్రవరి 26, 1998 |
జులై 04, 2018 |
17 |
విజయ్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
157, వీధి నెం. 3, థాపర్ నగర్, మీరట్, ఉత్తరప్రదేశ్- 250 001 |
B.12.00322 |
మే 30, 2008 |
జులై 04, 2018 |
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/357 |