ఆగష్టు 27, 2018
భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
| క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
| 1 |
పెంటాఫోర్ కమోట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ |
44, చక్రేబియా రోడ్ (సౌత్), కోల్కతా
-700 025, పశ్చిమ బెంగాల్ |
B.05.05432 |
ఫిబ్రవరి 20, 2003 |
జూన్ 01, 2018 |
| 2 |
MKF ఫైనాన్స్ లిమిటెడ్ |
MKF కాంప్లెక్స్, ఎలూరు రోడ్, Opp. బస్ కాంప్లెక్స్, జంగారెడ్డి గూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్ర ప్రదేశ్
-534 447 |
B-09.00219 |
డిసెంబర్ 01, 1998 |
జూన్ 19, 2018 |
| 3 |
లైలా ఫైనాన్స్ లిమిటెడ్ |
40-15-14, బృందావన్ కాలనీ, లబ్బిపేట్, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్,
-520 010 |
B-09.00158 |
జూన్ 17, 2004 |
జూన్ 22 2018 |
| 4 |
మేడా (మీడియా) ఫైనాన్స్ లిమిటెడ్ |
11/170 ఎ, మేడా రామయ్య మాన్షన్., సుభాష్ రోడ్, అనంతపురం -515 001, ఆంధ్రప్రదేశ్ |
B-09.00245 |
డిసెంబర్ 02, 2003 |
జూన్ 22 2018 |
| 5 |
శుభ్ ప్రభాత్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ |
ఫ్లాట్ సంఖ్య 402, H- బ్లాక్, పంచశీల్ అపార్ట్మెంట్స్, 493 /బి/1, జి టి రోడ్ (సౌత్) హౌరా -711 102, పశ్చిమ బెంగాల్ |
05.02421 |
మే 16, 1998 |
జూన్ 27 2018 |
| 6 |
క్లాసిక్ ఫిన్ట్రెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
బ్లాక్ డిబి -80, సాల్ట్ లేక్ సిటీ, సెక్టార్ -1, కోల్కతా –
700 064, పశ్చిమ బెంగాల్ |
05.02597 |
జూన్ 04, 1998 |
జూన్ 27, 2018 |
| 7 |
చక్రపాణి కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ |
ఫ్లాట్ నంబర్ E09.3, ఎన్ బి సి సి, VIBGYOR టవర్, న్యూ టౌన్, రాజార్హాట్, కోల్కతా -
700 156, పశ్చిమ బెంగాల్ |
B-05.03610 |
అక్టోబర్ 15, 2001 |
జూన్ 27, 2018 |
| 8 |
విక్రమ్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ప్లాట్ నెం. పి -30, దశ III, కస్బా ఇండస్ట్రియల్ ఎస్టేట్, కోల్కతా
-700 107, పశ్చిమ బెంగాల్ |
B.05.03696 |
ఆగష్టు 27, 2003 |
జూన్ 27, 2018 |
| 9 |
హై-ప్రొఫైల్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
1-2-597/1, సెకండ్ ఫ్లోర్, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ , హైదరాబాద్ , తెలంగాణ
1-2-597/1, థర్డ్ ఫ్లోర్ , ఎస్ఎల్వి భవన్, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ దోమలగూడ, హైదరాబాద్
-500 029 , |
B-09.00282 |
డిసెంబర్ 07,2000 |
జూన్ 28, 2018 |
| 10 |
పి. ఏ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ |
63, పూర్ణ దాస్ రోడ్ , ఫ్లాట్ నెం. 2 సి , సెకండ్ ఫ్లోర్ , కోల్కతా
- 700 029, పశ్చిమ బెంగాల్ |
B-05.05663 |
అక్టోబర్ 16, 2003 |
జూన్ 28, 2018 |
| 11 |
విమల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ |
29బి, లేక్ ప్లేస్, ఫస్ట్ ఫ్లోర్,1బి, కోల్కతా -
700 029, పశ్చిమ బెంగాల్ |
05.02789 |
ఆగష్టు 14, 2003 |
జూన్ 28, 2018 |
| 12 |
తత్పార్ రిసోర్సెస్ ప్రెవేట్. లిమిటెడ్ |
46/1 బి, డైమండ్ హార్బర్ రోడ్, కోల్కతా -700 027, పశ్చిమ బెంగాల్ |
05.01336 |
మార్చ్ 13, 1998 |
జూన్ 30, 2018 |
| 13 |
రోహిణి ట్రేడర్స్ & ఎక్స్పోర్టర్స్ లిమిటెడ్ |
27, R. N. ముఖర్జీ రోడ్, కోల్కతా -
700 001, పశ్చిమ బెంగాల్ |
05.00362 |
ఫిబ్రవరి 26, 1998 |
జూన్ 30, 2018 |
| 14 |
హర్ష్రేయ ట్రేడ్ కామ్ ప్రైవేట్ లిమిటెడ్ |
పి -1, ముక్రం కనోరియా రోడ్, గుప్తా హౌస్, పి.ఎస్.-గోలాబరి, హౌరా -711 101, పశ్చిమ బెంగాల్ |
బి .0.05032 |
మే 23, 2003 |
జూన్ 30, 2018 |
| 15 |
ఆదిసూన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రెవేట్. లిమిటెడ్ |
నవీన్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెం. 5 ఎ అండ్ 6 ఎ, మూడవ అంతస్తు, 29, బాలిగంజ్ పార్క్, కోల్కతా -
700 019 పశ్చిమ బెంగాల్ |
05.00547 |
మార్చి 02, 1998 |
జూన్ 30, 2018 |
| 16 |
అపూర్వమ్ ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
34 ఎ, మెట్కాఫ్లే స్ట్రీట్, మొదటి అంతస్థు, కోల్కతా –700 013 పశ్చిమ బెంగాల్ |
05.01455 |
ఏప్రిల్ 06, 1998 |
జూన్ 30, 2018 |
| 17 |
వెల్ప్లాన్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
22, గోవింద్ మార్గ్, ఎం.డి. రోడ్, జైపూర్, రాజస్థాన్ |
10.00020 |
మార్చి 03, 1998 |
జూలై 02, 2018 |
| 18 |
ఆకాష్ పాటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
205, టోంక్ భవన్, కాట్లా పురోహిత్ జిఐ, జోహరి బజార్, జైపూర్, రాజస్థాన్ -302 003 |
10.00005 |
ఫిబ్రవరి 27, 1998 |
జూలై 02, 2018 |
| 19 |
నాగవల్లి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో M/s కాకతీయ సెక్యూరిటీస్ లిమిటెడ్ గా పిలవబడింది) |
D. నెంబరు 59A-8/9-3, ప్లాట్ నెం. 22, మారుతి కో-ఆపరేటివ్ కాలనీ, పడమట, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్
-520 008 |
B-09.00336 |
ఆగష్టు 31, 2006 |
జూలై 02, 2018 |
| 20 |
డి సి ఫైనాన్స్ అండ్ లీజింగ్ కంపెనీ లిమిటెడ్ |
45, తిలక్ నగర్ కోట, రాజస్థాన్
-324 007 |
10.00083 |
డిసెంబర్ 05, 1998 |
జూలై 02, 2018 |
| 21 |
పరీక్షిత్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ |
274, పరీక్షిత్ భవన్, ఢిల్లీ రోడ్, మీరట్, ఉత్తర ప్రదేశ్
-250 002 |
B-12.00405 |
ఏప్రిల్ 13, 2006 |
జూలై 11, 2018 |
| 22 |
SRSL సెక్యూరిటీస్ లిమిటెడ్ |
SRSL హౌస్, పుల్లా భువనా రోడ్, జాతీయ రహదారి 8, ఉదయపూర్, రాజస్థాన్
-313 004 |
10.00081 |
అక్టోబర్ 26, 1998 |
జూలై 03, 2018 |
| 23 |
విశ్వ గాయత్రి హైర్ పర్చేజ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ |
విపంచి ఎస్టేట్, మెయిన్ రోడ్, కోరట్ల, కరీంనగర్ జిల్లా-తెలంగాణ |
B-09.00297 |
మార్చి 15, 2011 |
జూలై 03, 2018 |
| 24 |
కె.బి. ఫిన్ కాప్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఓల్డ్ బస్ స్టాండ్, తప్ మండి, బర్నాలా జిల్లా, పంజాబ్
-148 108 |
B-6.00112 |
సెప్టెంబరు 02, 2008 |
జులై 12, 2018 |
| 25 |
పజ్టాన్ సద్భావన ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ |
మొహల్లా: స్టేషన్ రోడ్, నాగినా, డిస్ట్రి-బిజ్నోర్, ఉత్తర ప్రదేశ్
-246 762 |
B-12.00219 |
ఆగష్టు 31, 2000 |
జూలై 05, 2018 |
| 26 |
రచన లీజ్ఫిన్ & ఇన్వెస్టుమెంట్ లిమిటెడ్ |
510/12, రాయ్ బిహారీ లాల్ రోడ్, న్యూ హైద్రాబాద్, లక్నో, ఉత్తర ప్రదేశ్ |
12.00113 |
మార్చి 20, 1998 |
జూలై 06, 2018 |
| 27 |
సాయి బాబా హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్ |
భగత్జీ పెట్రోల్ పంప్ ఎదురుగా, ధహౌర రోడ్, చందపూర్, బిజ్నోర్
-246 725, ఉత్తర ప్రదేశ్ |
B.12.00372 |
మే 26, 2008 |
జూలై 06, 2018 |
| 28 |
బరౌట్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
భగవాన్ మహావీర్ మార్గ్, సిండికేట్ బ్యాంకు ఎదురుగా, బరౌట్, ఉత్తర ప్రదేశ్
-250 611 |
B-12.00438 |
జూన్ 20, 2018 |
జూలై 10, 2018 |
| 29 |
అంబికా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
28, ఇండస్ట్రియల్ ఎస్టేట్, నుంహై, ఆగ్రా, ఉత్తర ప్రదేశ్ -282 006 |
B-12-00452 |
జనవరి 20, 2016 |
జులై 10, 2018 |
| 30 |
పరిక్షితఘర్ మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ |
274, పరిక్షత్ భవన్, ఢిల్లీ రోడ్, మీరట్, ఉత్తర ప్రదేశ్
-250 002 |
B-12.00289 |
మార్చి 29, 2001 |
జూలై 11, 2018 |
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/470 |