ఆగష్టు 29, 2018
భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
1. |
ఎన్ఐఎఫ్ ఫైనాన్సియర్స్ లిమిటెడ్ |
A-61, ఫ్లాట్ నెం 1, గ్రౌండ్ ఫ్లోర్, గలీ నం 4, మధు విహార్, దిల్లి గేట్ దగ్గర, న్యూఢిల్లీ- 110 092 |
B-06.00350 |
సెప్టెంబర్ 25, 2000 |
జూలై 12, 2018 |
2. |
కార్పస్ పోలికేమ్ లిమిటెడ్ |
30, జే.ఎల్ నెహ్రూ రోడ్, పార్క్ స్ట్రీట్, కోల్కతా -700 016, పశ్చిమ బెంగాల్ |
05.00675 |
మార్చి 06, 1998 |
జూన్ 28, 2018 |
3 |
సులభ్ వాణిజ్య లిమిటెడ్ |
కానాక్ బిల్డింగ్స్, 41 చౌరంఘీ రోడ్, కోల్కతా -700 071, పశ్చిమ బెంగాల్ |
05.01839 |
ఏప్రిల్ 30, 1998 |
జూన్ 28, 2018 |
4 |
రామ్నాథ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ |
28, స్ట్రాండ్ రోడ్, రెండవ అంతస్తు, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ |
05.00601 |
మార్చి 03, 1998 |
జూన్ 29, 2018 |
5. |
పుష్పాంజలి సెక్యూరిటీస్ మేనేజ్మెంట్ ప్రెవేట్ లిమిటెడ్ |
18, ముల్లిక్ స్ట్రీట్, మొదటి అంతస్తు, కోల్కతా -700 007 పశ్చిమ బెంగాల్ |
05.00266 |
ఫిబ్రవరి 19, 1998 |
జూన్ 30, 2018 |
6. |
M/s దక్ష్ వ్యాపార్ ప్రైవేట్ లిమిటెడ్ |
7, నారాయణ ప్రసాద్ బాబు లేన్, కోల్కతా -700 007 పశ్చిమ బెంగాల్ |
05.02751 |
జూలై 30, 1998 |
జూన్ 30, 2018 |
7. |
N R మెర్కన్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
7C, కిరణ్ శంకర్ రాయ్ రోడ్, హేస్టింగ్స్ చాంబర్స్, రెండవ అంతస్తు, రూమ్ సంఖ్య 1, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ |
B.05.06146 |
ఫిబ్రవరి 04, 2004 |
జూలై 02, 2018 |
8. |
నెవెర్ లూజ్ ప్రాపర్టీస్ & ఇన్వెస్టుమెంట్ ప్రెవేట్ లిమిటెడ్ |
133, కన్నింగ్ స్ట్రీట్, మొదటి అంతస్థు, రూమ్ నంబర్ 8, కోల్కతా -700 001 పశ్చిమ బెంగాల్ |
05.00260 |
ఫిబ్రవరి 19, 1998 |
జూలై 02, 2018 |
9. |
చైన్ ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ |
238B, A J C బోస్ రోడ్, కోల్కతా - 700 001, పశ్చిమ బెంగాల్ |
05.01061 |
మార్చి 19, 1998 |
జూలై 03, 2018 |
10. |
జినే ఇన్వెస్టుమెంట్ కో. ప్రైవేట్ లిమిటెడ్ |
16, ఇండియా ఎక్స్ఛేంజ్ ప్లేస్, గ్రౌండ్ ఫ్లోర్, కోల్కతా –
700 001, పశ్చిమ బెంగాల్ |
05.01053 |
మార్చి 19, 1998 |
జూలై 04, 2018 |
11. |
కోరల్ కమర్షియల్ ప్రెవేట్ లిమిటెడ్ |
12D, హారింగ్టన్ మాన్షన్, 8, హో చి మిన్ సరణి, కోల్కతా
-700 071, పశ్చిమ బెంగాల్ |
B-05.04916 |
మార్చి 06, 2003 |
జూలై 04, 2018 |
12. |
కర్ణణి ఫైనాన్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ |
4, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్, టాలీగుంజ్, కోల్కతా –
700 040, పశ్చిమ బెంగాల్ |
05.03030 |
డిసెంబరు 03, 1998 |
జూలై 05, 2018 |
13. |
నరోత్తమ్ ఇన్వెస్టుమెంట్స్ & ట్రేడింగ్ కో. లి. |
5, ఫాన్సీ లేన్, ఏడోవ అంతస్తు, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ |
05.01963 |
మే 02, 1998 |
జూలై 05, 2018 |
14. |
ప్రదీప్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ |
2G, జడ్జి కోర్టు రోడ్, కోల్కతా –
700 027, పశ్చిమ బెంగాల్ |
B-05.04590 |
అక్టోబర్ 12, 2001 |
జూలై 06, 2018 |
15. |
బస్కాన్ కన్సల్టెంట్స్ (పి) లిమిటెడ్ |
9C, పూనమ్ బిల్డింగ్, తొమ్మిదవ అంతస్తు, 5/2 రస్సెల్ స్ట్రీట్, కోల్కతా- 700 071, పశ్చిమ బెంగాల్ |
B-05.01761 |
ఏప్రిల్ 29, 1998 |
జూలై 09, 2018 |
16. |
రికాన్ కామర్స్ లిమిటెడ్ |
9/1, R N ముఖర్జీ రోడ్ (ఐదవ అంతస్తు), కోల్కతా 700 001, పశ్చిమ బెంగాల్ |
05.00360 |
ఫిబ్రవరి 26, 1998 |
జూలై 09, 2018 |
17. |
శ్రీ పార్స్వ ఫిన్వెస్ట్ లిమిటెడ్ |
118, మానస్ నగర్, షాహన్గంజ్, ఆగ్రా -282 010, ఉత్తర ప్రదేశ్ |
B.12.00324 |
జూలై 14, 2001 |
జూలై 12, 2018 |
18. |
అత్రిరా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
షాప్ నెం .2, సర్దారి ఖేరా, అలాంబాగ్, లక్నో, ఉత్తర ప్రదేశ్ -226 005 |
B-12.00115 |
జూన్ 20, 2008 |
జూలై 13, 2018 |
19. |
రాంజోర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ |
స్టేషన్ రోడ్, నాగినా, బిజ్నోర్ -246 762, ఉత్తర ప్రదేశ్ |
B-12.00215 |
ఆగష్టు 31, 2000 |
జూలై 16, 2018 |
20. |
అన్మోల్ హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్ |
సార్టి దేవి రాజా రామ్ పబ్లిక్ స్కూల్, రైల్వే రోడ్, శమ్లి, ఉత్తరప్రదేశ్ -
247 776 |
12.00002 |
జనవరి 28, 1998 |
జూలై 19, 2018 |
21. |
మార్వెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
ఫ్లాట్ నెం. 104-ఎ, స్నేహ ప్రభ అపార్ట్మెంట్స్ , చిన్న తోకట్టా, బాటా షోరూమ్ ఎదురుగా, బ్రెడ్ 2 కేక్స్ బేకరీ పైన, న్యూ బోఎన్పల్లీ, సికింద్రాబాద్, తెలంగాణ –
500 011 |
B-09.00276 |
నవంబర్ 17, 2000 |
జూలై 19, 2018 |
22. |
M/s గోవర్ధన్ లెఫిన్ (ఇండియా) లిమిటెడ్ |
ఇం.నె.17-1-39 /A/1, ఫ్లాట్ నం. 102, ఫార్చ్యూన్ ఫ్లోరా అపార్టుమెంట్లు, లక్ష్మీ నగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్, తెలంగాణ
-500 059 |
09.00083 |
మార్చి 11, 1998 |
జూలై 19, 2018 |
23. |
విమల్ జీ ఇన్వెస్టుమెంట్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ |
58, జైన్ స్ట్రీట్, షికోబాబాద్, ఫిరోజాబాద్, ఉత్తర ప్రదేశ్ -205 135 |
B.12.00361 |
నవంబర్ 02, 2001 |
జూలై 20, 2018 |
24. |
దేవ్ కమర్షియల్ ప్రెవేట్ లిమిటెడ్ (ప్రస్తుత పేరు సోనాగోల్డ్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్) |
603, అషినయా ప్లాజా, బుద్ మార్గ్, పి.ఎస్-కోట్వాలి, పాట్నా, బీహార్
800 001 |
B.15.00022 |
జూన్ 14, 2001 |
జూలై 23, 2018 |
25. |
ఎల్ ఆర్ కమర్షియల్ ప్రెవేట్ లిమిటెడ్ |
694/1, లేక్ టౌన్, బ్లాక్ ఎ, పిఎస్ లేక్ టౌన్, కోల్కతా-700 089, పశ్చిమ బెంగాల్ |
05.02212 |
మే 16, 1998 |
జూలై 23, 2018 |
26. |
సాధనా ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ |
ఫ్లాట్ నెం .118, డి నెం. 46/1-K-3F-15, సెంట్రల్ ప్లాజా, రవి థియేటర్ వెనుక, కర్నూల్
- 518 002, ఆంధ్ర ప్రదేశ్ |
B-09.00179 |
జూన్ 12, 2007 |
జూన్ 29, 2018 |
27. |
ప్రబంజన్ ఫైనాన్స్ లిమిటెడ్ |
8-2-269 /S/ 65, ప్లాట్ నెం. 65, రోడ్ నెం. 2, సాగర్ సొసైటీ, బంజారా హిల్స్, హైదరాబాద్- 500 034 |
B-09.00139 |
ఫిబ్రవరి 03, 2003 |
జూన్ 29, 2018 |
28. |
మెగాసిటీ వినియోగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
6, రాయ్డ్ స్ట్రీట్, పిఎస్-బెహాలా, కోల్కతా -700016, పశ్చిమ బెంగాల్ |
B-05.05194 |
జనవరి 22, 2003 |
జూన్ 30, 2018 |
29. |
ప్రొట్రా ఎక్సిమ్ (పి) లిమిటెడ్ |
37, షేక్స్పియర్ సరణి, S.B. టవర్స్, 4 వ అంతస్తు, కోల్కతా -700017, పశ్చిమ బెంగాల్ |
05.01968 |
మే 02, 1998 |
జూలై 02, 2018 |
30. |
అంజలి ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ |
12/1, లిండ్సే స్ట్రీట్, న్యూ మార్కెట్, కోల్కతా -700087, పశ్చిమ బెంగాల్ |
B.05.05291 |
ఏప్రిల్ 12, 2003 |
జూలై 02, 2018 |
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/497
|