Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (123.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 31/08/2018
భారతీయ రిజర్వు బ్యాంకుకి 10 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ

ఆగష్టు 31, 2018

భారతీయ రిజర్వు బ్యాంకుకి 10 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ

ఈ క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకుకు సమర్పించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 వెల్స్పన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ప్రస్తుతం వెల్స్పన్ ట్రేడ్ వెల్ లిమిటెడ్ అని పిలవబడుతుంది) సర్వే నం .76, గ్రా. మొరాయి, వాపి వల్సాద్, గుజరాత్ – 396 191 14.00185 మార్చి 04, 1998 జూన్ 11, 2018
2 టోటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 8/1A సర్ విలియం జోన్స్ సరణి, 1 వ అంతస్తు, సూట్ నెం .2, కోల్కతా 700 071, పశ్చిమ బెంగాల్ 85, బాలిగంజ్ ప్లేస్, గరియాహాట్, కోల్కతా – 700 019, పశ్చిమ బెంగాల్ B.05.02481 అక్టోబర్ 22, 2001 జూన్ 11, 2018
3 L D R సేల్స్ & సర్వీసెస్ ప్రెవేట్. లిమిటెడ్ 8/1, లాల్ బజార్ స్ట్రీట్, మొదటిఅంతస్తు, రూమ్ No.2, కోల్కతా – 700 007, పశ్చిమ బెంగాల్ 05.01234 మార్చి 24, 1998 జూన్ 13, 2018
4 మల్టీ-యాక్ట్ ఈక్విటీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో ఐసీసీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ అని పిలువబడింది) మూడవ అంతస్తు, ట్రేడ్ సెంటర్, నార్త్ మెయిన్ రోడ్, కోరేగావ్ పార్క్, పూణే – 411 001, మహారాష్ట్ర B-13.00307 మార్చి 09, 1998 జూలై 11, 2018
5 థాంప్సన్స్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓల్డ్ నం: 40, న్యూ నం: 52, స్కూల్ రోడ్, చేట్పేట్, చెన్నై -600 031 B: 07.00689 మార్చి 05, 2002 జూలై 17, 2018
6 Y.R. ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1451, గోవింద్ నగర్, కాకా వివాహ స్థలం సమీపంలో, లూధియానా, పంజాబ్- 141 001 06.00095 ఏప్రిల్ 24, 1998 జూలై 20, 2018
7 ఛధాహౌసింగ్ అండ్ క్యాపిటల్ సర్వీసెస్ (పి) లిమిటెడ్ ఘీ మండి లోపల, అమృతసర్, పంజాబ్- 143 001 B-06.00101 ఏప్రిల్ 30, 2004 జులై 02, 2018
8 CKG ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ CKG బిల్డింగ్, కూట్టానంద్, ఒట్టపలం, పాలక్కాడ్, కేరళ-679 533 B.16.00129 నవంబర్ 17, 2000 జూలై 03, 2018
9 మహిమ ఆటో అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ 202, ఎంబసీ టవర్, జంజీర్వాలా స్క్వేర్, 20/1, రేస్ కోర్స్ రోడ్, న్యూ పాలాసియా, ఇండోర్, మధ్యప్రదేశ్ 03.00077 సెప్టెంబర్ 17, 1998 ఆగస్ట్ 07, 2018
10 B.V. ఫైనాన్స్ మరియు లీజింగ్ లిమిటెడ్ (ప్రస్తుతం B.V. ఫైనాన్స్ మరియు లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలవబడుతుంది) A-979, ఇందిరా నగర్, లక్నో, ఉత్తర ప్రదేశ్ -226 016 B-12.00428 జూలై 08, 2008 ఆగస్టు 14, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/513

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….