సెప్టెంబర్ 03, 2018
భారతీయ రిజర్వు బ్యాంకు 33 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
1 |
అంకుర్ ఫిన్స్టాక్ ప్రైవేట్ లిమిటెడ్ |
419, అజంతా షాపింగ్ సెంటర్, రింగ్ రోడ్, సూరత్ - 395002 గుజరాత్ |
B.01.00334 |
అక్టోబర్ 09, 2000 |
జూలై 18, 2018 |
2 |
అసిట్ లీసింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
(గతంలో అసిట్ లీసింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ గా పిలువబడింది) |
సి -1, సాటిల్లైట్ అపార్టుమెంట్లు, జోధ్పూర్ క్రాస్ రోడ్ సమీపంలో, సాటిల్లైట్, అహ్మదాబాద్ - 380015 గుజరాత్ |
01.00508 |
మార్చి 15, 2012 |
జూలై 18, 2018 |
3 |
అవని లీజ్ ఫైనాన్స్ లిమిటెడ్
(ప్రస్తుతం అవని లీజ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్) |
103, బెర్రీ ప్లాజా 11-A శ్రీ నగర్ సొసైటీ, శ్రేనిక్ పార్క్ సమీపంలో, చార్ రస్తా, అకోటా, వడోదర - 390020 గుజరాత్ |
01.00298 |
ఏప్రిల్ 22, 1999 |
జూలై 18, 2018 |
4 |
బెకాన్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ |
"బిల్లి పాట్రా", 8, రామకృష్ణ నగర్, ఆఫ్. డాక్టర్ యాగ్నిక్ రోడ్, రాజ్కోట్- 360001, గుజరాత్ |
బి 01.00403 |
మార్చి 08, 2002 |
జూలై 18, 2018 |
5 |
బిప్రా ఇన్వెస్టుమెంట్స్ అండ్ ట్రస్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఆనంద్-సోజిత్ర రోడ్డు, వల్లభ్ విద్యా నగర్ 388120, గుజరాత్ |
01.00133 |
మార్చి 20, 1998 |
జూలై 18, 2018 |
6 |
చిదానంద్ ఇన్వెస్టుమెంట్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ లిమిటెడ్ |
చిదానంద్ గ్రూప్, లక్ష్మీ సినిమా ఎదురుగా, దాభన్ భగోల్, నడియాడ్- 387001, గుజరాత్ |
01.00256 |
జూన్ 09,1998 |
జూలై 18, 2018 |
7 |
దేవ్ కిషన్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఆనంద్-సోజిత్రా రోడ్, వల్లభ విద్యా నగర్ - 388120, గుజరాత్ |
01.00161 |
మార్చి 20, 1998 |
జూలై 18, 2018 |
8 |
ఎస్సనార్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
201, రెండవ అంతస్తు, అంకీట్, సి.జి. రోడ్, నవరంగ్ పురా, అహ్మదాబాద్ -380009, గుజరాత్ |
01.00093 |
మార్చి 11,1998 |
జూలై 18, 2018 |
9 |
గాంధిధామ్ ఫింకాక్ లిమిటెడ్ |
సి -20, ఫస్ట్ ఫ్లోర్, చావ్లా చౌక్, గాంధి ధామ్, గుజరాత్ |
B.01.00420 |
జూన్ 28, 2002 |
జూలై 18, 2018 |
10 |
గణపత్ ఫిన్వెస్టు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
వాసుధామ్, రెండవ అంతస్తు, 2, సుజాత సొసైటీ, గోత్రీ రోడ్, బరోడా - 390021, గుజరాత్ |
B.01.00451 |
జనవరి 07, 2003 |
జూలై 18, 2018 |
11 |
గౌతం ఇన్ఫిన్ లిమిటెడ్ |
లోపాలే -2, ప్రీత్వాన్ సొసైటీ, మన్సి ఫ్లాట్స్ ఎదురుగా, వడోదర - 390020, గుజరాత్ |
01.00299 |
మే 14, 1999 |
జూలై 18, 2018 |
12 |
హరి-లీలా ఫిస్కల్ ప్రైవేట్ లిమిటెడ్ |
షాపు నం. 111, సుందర్ పార్క్, ప్లాట్ నం 95, సెక్టార్ 8, టాగోర్ రోడ్, గాంధి ధామ్-370201, గుజరాత్ |
B.01.00415 |
మే 16, 2002 |
జూలై 18, 2018 |
13 |
ఖాన్జన్ ఫైనాన్స్ అండ్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఖాన్జన్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (MCA ప్రకారం) |
5 6 / B, గీతజలి కాంప్లెక్స్, గాలక్సీ సినిమా ఎదురుగా, కల్నల, భావ్నగర్ - 364001, గుజరాత్ |
01.00310 |
ఆగష్టు 11, 1999 |
జూలై 18, 2018 |
14 |
మధు ఎంటర్ప్రైస్ లిమిటెడ్ |
సి 31, రవేరా ఎంటాలియ, పినాకళ్ దగ్గిర, పార్శ్వనాథ్ E- స్క్వేర్ ఎదురుగా, ప్రహ్లాద్ నగర్, అహ్మదాబాద్ -380015, గుజరాత్ |
01.00041 |
ఫిబ్రవరి 27, 1998 |
జూలై 18, 2018 |
15 |
మధు మల్టి కాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ |
108, సరిత కాంప్లెక్స్, జైన్ టెంపుల్ లేన్, సి. జి. రోడ్, నవరంగ్ పురా, అహ్మదాబాద్ -380009, గుజరాత్ |
01.00312 |
ఆగష్టు 23, 1999 |
జూలై 18, 2018 |
16 |
మనన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
మూడవ అంతస్థు, మానన్ హౌస్, విజయ్ చార్ రాస్తా, నవరంగ్ పురా, అహ్మదాబాద్ -380009, గుజరాత్ |
B. 01.00333 |
ఆగష్టు 9, 2010 |
జూలై 18, 2018 |
17 |
మారుతి సిల్క్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
641, అజంతా షాపింగ్ సెంటర్, రింగ్ రోడ్, సూరత్ -395002, గుజరాత్ |
B.01.00375 |
మే 28, 2001 |
జూలై 18, 2018 |
18 |
మాస్క్ ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ |
601-B, "A" వింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్, మగురా గేట్ క్రాసింగ్, రింగ్ రోడ్, సూరత్ - 395002, గుజరాత్ |
B.01.00473 |
మార్చి 16, 2006 |
జులై 18, 2018 |
19 |
న్యూ రాయల్ ఫిన్స్టాక్ లిమిటెడ్ |
308, రిద్ధి సిద్ధి కాంప్లెక్స్, అంబావాడి బజార్, నడియాడ్ -387001, గుజరాత్ |
B.01.00409 |
ఏప్రిల్ 26, 2002 |
జూలై 18, 2018 |
20 |
నిర్ ఫైనాన్స్ లిమిటెడ్ |
వ్రాజ్, 15-A, సుహాస్ కో ఆపరేటివ్ హోసింగ్ సొసైటీ, నవరంగ్ పురా, అహ్మదాబాద్ -380009, గుజరాత్ |
B.01.00372 |
ఏప్రిల్ 4, 2001 |
జూలై 18, 2018 |
21 |
ఓంరిమ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ |
తొమ్మిదవ అంతస్తు, బి డి పటేల్ హౌస్, నరన్పురా, అహ్మదాబాద్-380013, గుజరాత్ |
01.00085 |
మార్చి 9, 1998 |
జూలై 18, 2018 |
22 |
ప్రెసియస్ ఫైనాన్స్ అండ్ కాపిటల్ లిమిటెడ్ |
సేతు రెసిడెన్సీ, బి-షాప్ నెం .1, మొదటి అంతస్తు, కెనాల్ రోడ్, సర్దానా, జకాత్నకా, సూరత్ - 395009, గుజరాత్ |
B.01.00344 |
అక్టోబర్ 18, 2000 |
జూలై 18, 2018 |
23 |
ప్రైమా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
నాలుగవ అంతస్తు, 'షాలిన్' నెహ్రూ బ్రిడ్జ్ కార్నర్, ఆశ్రమ్ రోడ్, అహ్మదాబాద్ - 380009, గుజరాత్ |
01.00086 |
మార్చి 09, 1998 |
జూలై 18, 2018 |
24 |
ప్రో-లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ |
606, వరల్డ్ ట్రేడ్ సెంటర్, సయజి గంజ్, వడోదర - 390005, గుజరాత్ |
01.00219 |
ఏప్రిల్ 21, 1998 |
జూలై 18, 2018 |
25 |
సరైయా ఫైనాన్స్ మరియు ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్
(గతంలో విజపూర్ లీజ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడింది) |
2080/81 అనుపమ్ మార్కెట్ రింగ్ రోడ్, సూరత్ - 395002, గుజరాత్ |
01.00003 |
అక్టోబర్ 27, 2005 |
జూలై 18, 2018 |
26 |
శ్రీ వెస్ట్రన్ కాపిటల్ & సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
ప్లాట్ నెం 411 ఫేజ్ - IV GIDC నరోడా, అహ్మదాబాద్, గుజరాత్ - 382330 |
01.00177 |
మార్చి 27, 1998 |
జూలై 18, 2018 |
27 |
తోడీ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
102 శ్రీ శ్యామ్ చాంబర్స్, సబ్ జైల్ ఎదురుగా, సూరత్ - 395006, గుజరాత్ |
01.00290 |
ఫిబ్రవరి 19, 1999 |
జూలై 18, 2018 |
28 |
రాజ్ రాణి ఫింస్టాక్ ప్రైవేట్ లిమిటెడ్
(ప్రస్తుతం బిర్చ్వుడ్ హోల్డింగ్స్ LLP అని పిలువబడుతుంది) |
షాప్ నం. 603, రాజ్హాన్స్ బోనిస్టా, రామ్ చౌక్ వెనుక, ఘోడ్ డోడ్ రోడ్, సూరత్ -395007, గుజరాత్ |
01.00207 |
మార్చి 31, 1998 |
జూలై 18, 2018 |
29 |
రోజ్ లాబ్స్ ఫైనాన్స్ లిమిటెడ్ |
401, అక్షత్ కాంప్లెక్స్, పర్శ్వా కాంప్లెక్స్ దగ్గర బోడోఖేవ్, గాంధీ నగర్, సర్ఖేజ్ హైవే, అహ్మదాబాద్-380015, గుజరాత్ |
01.00190 |
మార్చి 27, 1998 |
జూలై 18, 2018 |
30 |
సారాభాయ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
జన సత్తా ఎదురుగా, మిర్జాపూర్ రోడ్, అహ్మదాబాద్-380001, గుజరాత్ |
01.00055 |
మార్చి 05, 1998 |
జూలై 18, 2018 |
31 |
శతుపా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
2, పంచశీల్ సొసైటీ, నరన్పురా రైల్ క్రాసింగ్ దగ్గర, ఉస్మాన్పూర్, అహ్మదాబాద్, గుజరాత్ –
380 013 |
B.01.00467 |
మే 10, 2004 |
జూలై 18, 2018 |
32 |
ది కామధేను ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
(పూర్వం విద్యాసాగర్ ఫిన్ కాప్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడింది) |
115, శ్రీ మహావీర్ క్లోత్ మార్కెట్, హిరాబాయి మార్గ్ దగ్గర, దివాన్ బల్లోభాయ్ మార్గ్, కంకేరియా అహ్మదాబాద్, గుజరాత్ - 380022 |
01.00524 |
డిసెంబర్ 11, 2013 |
జూలై 18, 2018 |
33 |
M.G.S. ఫిన్వెస్టు ప్రైవేట్ లిమిటెడ్ |
మఘై కా బగీచా, కట్ని, మధ్యప్రదేశ్ -483501 |
B.03.00150 |
జనవరి 30, 2002 |
జూలై 04, 2018 |
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/538
|