సెప్టెంబర్ 17, 2018
భారతీయ రిజర్వు బ్యాంకు 27 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
1 |
హై సీస్ వ్యాపార్ ప్రైవేట్ లిమిటెడ్ |
రూమ్ నం. 4, గ్రౌండ్ ఫ్లోర్, 8, జశోదా మాన్షన్, గజ్దార్ స్ట్రీట్, చిరా బజార్, కల్బాదేవి, ముంబై –
400 002 |
B-13.01866 |
మే 24, 2007 |
03 జూలై, 2018 |
2 |
సాయి ముద్రా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
మొదటి అంతస్తు, రాయల్ టవర్స్, కజివాడ, పోండా, గోవా - 403 401 |
B-13.01672 |
ఆగష్టు 01, 2003 |
03 జూలై, 2018 |
3 |
అక్రెడిట్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఐదవ అంతస్తు, గీతా A 21, పి రమాబాయి రోడ్, గమ్దేవి రోడ్, ముంబై -
400 007 |
B-13.01555 |
ఫిబ్రవరి 08, 2002 |
03 జూలై, 2018 |
4 |
స్వాతి కాపిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
37 / ఎ, యశోదామ్ కాంప్లెక్స్, ఫిల్మ్ సిటీ రోడ్, గోరేగావ్ (ఇ), ముంబై - 400 099 |
13.01290 |
ఆగష్టు 13,1999 |
03 జూలై, 2018 |
5 |
RNP ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్ (పూర్వం మస్సార్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్) |
549/550, టిటిసి ఇండస్ట్రియల్ ఏరియా, MIDC, మహేప్, నవి ముంబై -
400 705 |
B-13.01346 |
జూన్ 26,2000 |
03 జూలై, 2018 |
6 |
జగనార్ లీజింగ్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
11, గ్రౌండ్ ఫ్లోర్, బాంద్ర లిబర్టీ CHS, హిల్ రోడ్, బాంద్ర (W), ముంబై –
400 050 |
B-13.01449 |
జనవరి 04, 2001 |
03 జూలై, 2018 |
7 |
లోటస్ వినియోగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
47, ఎ-జెడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, గణపత్ రావు కదం మార్గ్, లోయర్ పరేల్, ముంబై –
401 013 |
13.01225 |
ఏప్రిల్ 08, 1999 |
03 జూలై, 2018 |
8 |
వార్నిలమ్ ఇన్వెస్టుమెంట్స్ & ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ |
47, ఎ-జీ ఇండస్ట్రియల్ ఎస్టేట్, గణపత్ రావు కదం మార్గ్, లోయర్ పరేల్, ముంబై –
401 013 |
13.01258 |
జూన్ 29, 1999 |
03 జూలై, 2018 |
9 |
సీ విండ్ ఇన్వెస్టుమెంట్అండ్ ట్రేడింగ్ కో. లిమిటెడ్ |
9, వాలెస్ స్ట్రీట్, ఫోర్ట్, ముంబై - 400001 |
13.01309 |
నవంబర్ 04, 1999 |
03 జూలై, 2018 |
10 |
వినదీప్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
59, 'ది ఆర్కేడ్', మొదటి అంతస్తు, వరల్డ్ ట్రేడ్ సెంటర్, కఫే పెరేడ్, కొలబా, ముంబై –
400 005 |
13.00303 |
మార్చి 09, 1998 |
03 జూలై, 2018 |
11 |
శైలాదీప్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
59, 'ది ఆర్కేడ్', మొదటి అంతస్తు, వరల్డ్ ట్రేడ్ సెంటర్, కఫ్ పరేడ్, కొలాబా, ముంబై –
400 005 |
13.00318 |
మార్చి 09, 1998 |
03 జూలై, 2018 |
12 |
ఆజాద్ ఫైనాన్స్ & ట్రేడింగ్ ఇన్వెస్టుమెంట్ లిమిటెడ్ |
ప్రసాద్ షాపింగ్ సెంటర్, మొదటి అంతస్తు, గోరేగావ్ (పశ్చిమ), ముంబై –
400 062 |
13.00036 |
ఫిబ్రవరి 20, 1998 |
03 జూలై, 2018 |
13 |
ఎబెన్ సెక్యూటీస్ & లీజింగ్ లిమిటెడ్ |
17, బాలాజీ ప్రసాద్, 353/11, ఆర్.బి. మెహతా మార్గ్, ఘట్కోపర్ (ఈస్ట్), ముంబై - 400 077 |
13.01011 |
సెప్టెంబర్ 10, 1998 |
03 జూలై, 2018 |
14 |
సబ్వే ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్ కో. లిమిటెడ్ |
ఈస్ట్రన్ కోర్ట్, బి 101, , మొదటి అంతస్తు, తేజ్పాల్ & పర్లేశ్వర్ రోడ్ జంక్షన్, విలే పార్లే, ముంబై – 400 057 |
13.00209 |
మార్చి 03, 1998 |
03 జూలై, 2018 |
15 |
ప్లాస్టికోట్స్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
601, సర్ విఠల్దాస్ చాంబర్స్, 16, ముంబై సంచార్ మార్గ్, ఫోర్ట్, ముంబై - 400 023 |
13.00537 |
మార్చి 31, 1998 |
జూలై, 03, 2018 |
16 |
నిషాంత్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
షాప్ నం 4, భీమ బిల్డింగ్, పోచ్కన్వాల రోడ్, వర్లి, ముంబై -401 018 |
B-13.02111 |
ఫిబ్రవరి 04, 2016 |
03 జూలై, 2018 |
17 |
GSTAAD ఇన్వెస్టుమెంట్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
రహేజస్, మెయిన్ ఎవెన్యూ & వి. పి. రోడ్ కార్నర్, శాంతా క్రూజ్ (W), ముంబై - 400 054 |
13.01035 |
సెప్టెంబర్ 28, 1998 |
03 జూలై, 2018 |
18 |
ప్రాఫిట్ ప్లస్ గ్రెయిన్స్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
B-3/606, గ్రీన్ ల్యాండ్ అపార్ట్మెంట్, J.B. నగర్, ఆంధేరి (E), ముంబై -400 059 |
B-13.01465 |
జనవరి 17, 2001 |
03 జూలై, 2018 |
19 |
శ్రీ అంకలేశ్వర్ కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ |
307, ఆశిర్వాద్ బిల్డింగ్, అహ్మదాబాద్ స్ట్రీట్, కార్నాక్ బందర్, మసీద్ ఈస్ట్, ముంబై - 400 009 |
13.00131 |
ఫిబ్రవరి 26, 1998 |
03 జూలై, 2018 |
20 |
కుబేర్ కేపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
షాప్ 2, వోరా హౌస్, బజాజ్ రోడ్, విలే పార్లే (W), ముంబై - 400 056 |
B-13.01634 |
సెప్టెంబరు 02, 2002 |
03 జూలై, 2018 |
21 |
ఫరోహార్ ఇన్వెస్టుమెంట్స్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
c/o మెర్నోజ్ సి. డాంగోర్, సోనా బిల్డింగ్, మూడవ అంతస్తు, చిఖల్వాడి, గ్రాంట్ రోడ్, ముంబై - 400 007 |
B-13.01659 |
ఫిబ్రవరి 26, 2003 |
03 జూలై, 2018 |
22 |
మెడోస్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
11-హ్యాపీ హోమ్, 244, వాటర్ ఫీల్డ్ రోడ్, బాంద్ర (వెస్ట్), ముంబై - 400 050 |
13.01236 |
మే 19, 1999 |
03 జూలై, 2018 |
23 |
రిమా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
PM/10, రోటుండా బిల్డింగ్, B.S.మార్గ్, ఫోర్ట్, ముంబై –
400 023 |
13.01601 |
ఏప్రిల్ 15, 2002 |
03 జూలై, 2018 |
24 |
రాఠీ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
1162/2 శివాజీనగర్, అబ్జర్వేటరీ వెనుక, పూణే - 411 005 |
13.01288 |
ఆగష్టు 13, 1999 |
03 జూలై, 2018 |
25 |
ఈజీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
2, కవితా అపార్ట్మెంట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్, మెయిన్ కస్తూర్బా రోడ్, బోరివిలి (ఇ), ముంబై - 400 066 |
A-13.01538 |
సెప్టెంబర్ 17, 2001 |
03 జూలై, 2018 |
26 |
ప్రైజ్ లీజింగ్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
రూమ్ సంఖ్య 26, మూడవ అంతస్తు, కిలాచంద్ బిల్డింగ్, 298 ప్రిన్సెస్ స్ట్రీట్, మెరైన్ లైన్స్, ముంబై –
400 002 |
13.01009 |
సెప్టెంబర్ 10, 1998 |
03 జూలై, 2018 |
27 |
సిద్దాశ్వర్ కమర్షియల్ లిమిటెడ్
(ప్రస్తుతం సిద్దాశ్వర్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్) |
307, ఆశీర్వాద్ బిల్డింగ్, అహ్మదాబాద్ స్ట్రీట్, కార్నాక్ బందర్, మస్జిద్ (E), ముంబై - 400 009 |
13.00122 |
ఫిబ్రవరి 26, 1998 |
03 జూలై, 2018 |
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/635 |