సెప్టెంబర్ 24, 2018
భారతీయ రిజర్వు బ్యాంకు 14 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
1 |
బాన్హెమ్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
312, వీణ చాంబర్స్, 21 దలాల్ స్ట్రీట్, ఫోర్ట్, ముంబై -
400 001 |
13.00830 |
మే 26, 1998 |
ఆగష్టు 01, 2018 |
2 |
ఎస్క్వైర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ |
2 ప్రభాత్ ఉద్యోగ్ నగర్, పటేల్ ఎస్టేట్, జోగేశ్వరి, ముంబై -
400 102 |
13.00294 |
మార్చి 06, 1998 |
ఆగష్టు 01, 2018 |
3 |
జె వి గోకాల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
15 వెస్ట్రన్ ఇండియా హౌస్, రెండవ అంతస్తు, 17 సర్ పి ఎమ్ రోడ్, ఫోర్ట్, ముంబై -
400 001 |
13.00395 |
మార్చ్ 23, 1998 |
ఆగష్టు 01, 2018 |
4 |
కోశా ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ |
206, ఎ-వింగ్, ప్రాణిక్ చాంబర్స్, 2 వ అంతస్థు, సాకివిహార్ రోడ్, సాకినాక, ఆంధేరి ఈస్ట్, ముంబై - 400 072 |
13.00963 |
ఆగష్టు 05, 1998 |
ఆగష్టు 01, 2018 |
5 |
కళ్యాణి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
క్రమ సంఖ్య. 49, ఇండస్ట్రియల్ హౌస్, కళ్యాణి స్టీల్స్ లిమిటెడ్ ఎదురుగా, ముంద్వా, పూనే - 411 036 |
B-13.01127 |
డిసెంబర్ 07, 1998 |
ఆగష్టు 01, 2018 |
6 |
ఎంకెఎం షేర్ అండ్ స్టాక్ బ్రోకర్లు లిమిటెడ్ |
112-ఎ, ఎంబసీ సెంటర్, నారిమన్ పాయింట్, ముంబై - 400 021 |
13.00727 |
ఏప్రిల్ 20, 1998 |
ఆగస్టు 01, 2018 |
7 |
ఔధ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
రూం 5, గ్రౌండ్ ఫ్లోర్, హీరా మహల్ బిల్డింగ్, 250, కల్బాదేవి రోడ్, ముంబై - 400 002 |
13.00245 |
మార్చి 06, 1998 |
ఆగస్ట్ 01, 2018 |
8 |
ముంబై హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ పునర్నిర్మాణం |
లోక్ భవన్, లోక్ భారతీ కాంప్లెక్స్, మరోల్ మరోషి రోడ్, ఆంధేరి (ఈస్ట్), ముంబై –
400 059 |
B-13.00948 |
ఆగష్టు 05, 1998 |
ఆగష్టు 01, 2018 |
9 |
గోల్డ్ రాక్ అగ్రో టెక్ లిమిటెడ్ |
507, 5 వ అంతస్తు, ప్లాట్ నం. 31, 1 శారదా చంబెర్ నర్సి నాథా స్ట్రీట్, భట్ బజార్, మసీద్, చిన్చ్ బందర్, ముంబై -
400 009 |
13.01250 |
మార్చి 02, 1998 |
ఆగష్టు 01, 2018 |
10 |
గోల్డ్ రాక్ మెటల్స్ లిమిటెడ్ |
507, ఐదవ అంతస్తు, ప్లాట్ నం. 31, 1 శారదా చంబెర్ నర్సి నాథా స్ట్రీట్, భట్ బజార్, మసీద్, చిన్చ్ బందర్, ముంబై -
400 009 |
13.01245 |
మార్చి 02, 1998 |
ఆగష్టు 01, 2018 |
11 |
కార్తీక్ చంద్ర ఫైనాన్స్ బాంబే ప్రెవేట్ లిమిటెడ్ |
సి -13, నందా-ధామ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, మరోల్ మరోషి రోడ్, ఆంధేరి (ఈస్ట్), ముంబై –
400 059 |
13.00484 |
మార్చి 24, 1998 |
ఆగష్టు 01, 2018 |
12 |
లక్ష్మీ కాపిటల్ సర్వీసెస్ ప్రెవేట్. |
చంద్రముఖి బిల్డింగ్ బేస్మెంట్, నారిమన్ పాయింట్, ముంబై -400021 |
13.00264 |
మార్చి 06, 1998 |
ఆగష్టు 01, 2018 |
13 |
ఆలివ్ ఫైనాన్స్ & ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ |
21, మిట్టల్ చాంబర్స్, 228, నారిమన్ పాయింట్, ముంబై - 400 021 |
13.00163 |
మార్చి 02, 1998 |
ఆగష్టు 01, 2018 |
14 |
సెన్సెక్స్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ |
7 ఎ, బెంటింక్ స్ట్రీట్, రెండవ అంతస్తు, సూట్ -201, కోల్కతా - 700 001, పశ్చిమ బెంగాల్ |
05.01250 |
మే 16, 1998 |
జూన్ 30, 2018 |
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/685 |