సెప్టెంబర్ 26, 2018
భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
1 |
పోలార్ ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ |
3, నరోత్తమ్ మొరార్జీ మార్గ్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై –
400 038 |
13.00296 |
మార్చి 09,1998 |
ఆగస్టు 02, 2018 |
2 |
ప్రైమ్ ఇన్వెస్ట్రేడ్ లిమిటెడ్ |
గుల్ మాన్షన్, ఆరవ హోమ్జీ స్ట్రీట్, ముంబై –
400 001 |
13.00858 |
మే 26,
1998 |
ఆగష్టు 02, 2018 |
3 |
రీగల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్
(పూర్వం రీగల్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్) |
161, మొదటి అంతస్తు, సిటీ మాల్, అంధేరి లింక్ రోడ్, రాయల్ క్లాసిక్ పక్కన, అంధేరి (వెస్ట్), ముంబై - 400 053 |
13.00442 |
మే 02, 2016 |
ఆగస్టు 02, 2018 |
4 |
సంఘీ కార్పోరేట్ సర్వీసెస్ లిమిటెడ్ |
12, బాల్ మోరల్ అపార్ట్మెంట్స్, అమ్రిత్వన్, యశోధామ్, దిందోషి డిపో ఎదురుగా, గోరేగావ్ (ఇ), ముంబై –
400 063 |
13.01080 |
నవంబర్ 05, 1998 |
ఆగస్టు 02, 2018 |
5 |
తిరుపతి స్క్రీన్ ప్రింటింగ్ కో. లిమిటెడ్ |
8, B.B.D. బాగ్ ఈస్ట్, కోల్కతా, పశ్చిమ బెంగాల్ 700 001 |
13.00358 |
మార్చి 18,1998 |
ఆగస్టు 02, 2018 |
6 |
ఎరా ఇన్ఫిన్ ప్రైవేట్ లిమిటెడ్
(ప్రస్తుతం న్యూమరిక్ ఇన్ఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడుతుంది) |
ఆఫీస్ నెం .302, మాంట్రియల్ బిజినెస్ సెంటర్, టవర్ 1, మౌలీ పెట్రోల్ పంప్ వెనుక, బనేర్ రోడ్, పూనే –
411 045 |
13.00953 |
ఆగష్టు 05,1998 |
ఆగస్టు 02, 2018 |
7 |
బార్కాట్ లీజింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
4/6, బి ఎమ్ సి బిల్డింగ్, L. J. క్రాస్ రోడ్ నెం .2, మహిమ్, ముంబై - 401 016 |
13.00896 |
మే 26, 1998 |
ఆగస్టు 02, 2018 |
8 |
విశ్వదీప్ ఇన్వెస్టుమెంట్స్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
161 / బి, మిట్టల్ టవర్, బి వింగ్ 210, నారిమన్ పాయింట్, ముంబై - 400 021 |
13.00104 |
ఫిబ్రవరి 26,1998 |
ఆగస్టు 02, 2018 |
9 |
మోతిచంద్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రెవేట్ లిమిటెడ్ |
నెం. 11, మొదటి అంతస్తు, మేకర్ చాంబర్స్, VI నారిమన్ పాయింట్, ముంబై - 400 021 |
13.00789 |
మే 25,1998 |
ఆగస్టు 02, 2018 |
10 |
తార్రిఫ్ సినీ & ఫైనాన్స్ లిమిటెడ్ |
28/30, అనంత్వాడి, భూలేశ్వర్, ముంబై –
400 002 |
13.00444 |
మార్చి 24,1998 |
ఆగస్టు 02, 2018 |
11 |
స్టా-రైట్ సెక్యూరిటీస్ ట్రస్ట్ లిమిటెడ్ |
134, ధీరుభాయి పారిఖ్ మార్గ్, ముంబై -400002 |
13.00376 |
మార్చి 18,1998 |
ఆగస్టు 02, 2018 |
12 |
ఫ్యాబులస్ హోల్డింగ్స్ ప్రెవేట్. లిమిటెడ్ |
మెహతా మహల్, 11 వ అంతస్తు, 15 వ మాథ్యూ రోడ్, ఒపేరా హౌస్, ముంబై - 400 044 |
13.00399 |
మార్చి 23,1998 |
ఆగష్టు 03, 2018 |
13 |
సాల్సెట్టీ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
బజాజ్ భవన్, రెండవఅంతస్తు, 226, నారిమన్ పాయింట్, ముంబై -400 021 |
13.01052 |
సెప్టెంబర్ 28, 1998 |
ఆగస్టు 03, 2018 |
14 |
తిరుగన్ ఫైనాన్స్ & లీజింగ్ ప్రెవేట్. లిమిటెడ్ |
ఫ్లాట్ నంబర్- 19, ప్లాట్ నెం. - 377 / సి -1, హరి ఓమ్ ఎంపైర్, గోఖలే నగర్ రోడ్, శివాజీనగర్, పూణే -411 016 |
B.13.01382 |
సెప్టెంబరు 18, 2000 |
ఆగస్టు 03, 2018 |
15 |
స్టెర్లింగ్ ఇన్వెస్టుమెంట్స్ (ఇండియా) లిమిటెడ్ |
91 ఎ, మిట్టల్ కోర్ట్, నారిమన్ పాయింట్, ముంబై - 400 021 |
B-13.01937 |
జూన్ 05, 2009 |
ఆగస్టు 03, 2018 |
16 |
ఆసరా సేల్స్ & ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ |
13A, కార్వే రోడ్, కోత్రుడ్, పూణే - 411 038 |
13.00446 |
మార్చి 24, 1998 |
ఆగష్టు 06, 2018 |
17 |
అష్మిన్ హోల్డింగ్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
1004, బి కుక్రేజా ప్యాలెస్, వల్లబ్ బాగ్ లేన్, ఘాట్కోపర్ ఈస్ట్, ముంబై –
400 075 |
13.00871 |
మే 26,
1998 |
ఆగష్టు 06, 2018 |
18 |
బీనా ఇన్వెస్టుమెంట్స్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ |
అనిల్ చాంబర్స్, బ్లాక్ నెం .57/ 339, గోల్ మైదాన్, ఉల్లాస్ నగర్ -421 001 |
13.01315 |
నవంబర్ 26, 1999 |
ఆగస్టు 06, 2018 |
19 |
కాటలిస్ట్ ఫైనాన్స్ లిమిటెడ్
(ప్రస్తుతం కాటలిస్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్) |
యూనిట్ నం. B-401, ట్రేడ్ స్క్వేర్, మెహ్రా కాంపౌండ్, ఆర్కే మిల్స్ ఎదురుగా సాకినాకా, ఆంధేరి (ఈస్ట్), ముంబై -400 093 |
13.01045 |
సెప్టెంబర్ 28, 1998 |
ఆగష్టు 06, 2018 |
20 |
సీస్ ఇన్వెస్ట్మెంట్స్ & కన్సల్టెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ |
కిర్లోస్కర్ కిసాన్ ప్రెమిసెస్, 13 ఎ, కార్వే రోడ్, కోత్రుడ్, పూణే -411 038 |
13.00595 |
మార్చి 31,1998 |
ఆగష్టు 06, 2018 |
21 |
జి డి ట్రేడింగ్ & ఏజన్సీస్ లిమిటెడ్ |
ఇండియన్ మెర్కన్టైల్ చాంబర్, మూడవ అంతస్తు, 14 R కమాని మార్గ్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై –
400 001 |
13.00476 |
మార్చి 24,1998 |
ఆగష్టు 06, 2018 |
22 |
ఇంక్ ఫైనాన్స్ లిమిటెడ్ |
10 సర్వోదయ ఇండస్ట్రియల్ ప్రెమిసెస్ కోపెరేటివ్ సొసైటీ లిమిటెడ్, మహాకాళి కేవ్స్ రోడ్, పేపర్ బాక్స్ ఫ్యాక్టరీ దగ్గర, ఆంధేరి (ఈస్ట్), ముంబై –
400 093 |
13.00351 |
మార్చి 18, 1998 |
ఆగష్టు 06, 2018 |
23 |
మంగల్ భవన్ హోల్డింగ్స్ |
యూనిట్ 201, రెండవ అంతస్తు, డి వింగ్, లోటస్ కార్పొరేట్ పార్కు, వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే, గోరేగావ్ (ఈస్ట్), ముంబై - 400 063 |
13.00903 |
మే 26, 1998 |
ఆగష్టు 06, 2018 |
24 |
షగున్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
లోక్ భవన్, గ్రౌండ్ ఫ్లోర్, లోకభారతి కాంప్లెక్స్, మారోల్ మారోషి రోడ్, అంధేరి (ఇ), ముంబై –
400 059 |
13.00719 |
ఏప్రిల్ 20, 1998 |
ఆగష్టు 06, 2018 |
25 |
బ్లూ బ్లెండ్స్ హోల్డింగ్స్ లిమిటెడ్.
(ప్రస్తుతం డార్విన్ ప్లాట్ఫామ్ కేపిటల్ లిమిటెడ్ అని పిలువబడుతుంది) |
యూనిట్ నం. 127, బిల్డింగ్- H, అన్సా ఇండస్ట్రియల్ ఎస్టేట్, సాకి విహార్ రోడ్, సాకి నాకా, ఆంధేరి ఈస్ట్, ముంబై -400 072 |
13.00079 |
ఫిబ్రవరి 26, 1998 |
ఆగస్ట్ 08, 2018 |
26 |
ఫారెస్ట్ హిల్స్ ట్రేడింగ్ & ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ |
63, చంద్రకిరణ్, వల్లభ్ నగర్ సొసైటీ, ఎన్ ఎస్ రోడ్ 1, విలే పార్లే (W), ముంబై - 400 056 |
13.00157 |
మార్చి 02, 1998 |
ఆగస్ట్ 08, 2018 |
27 |
హరిద్వార్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ |
చంద్రకిరణ్, 63, వల్లభ్ నగర్ సొసైటీ, నార్త్ సౌత్ రోడ్ నెం .1, విలే పార్లే (W), ముంబై –
400 056 |
13.00162 |
మార్చి 02, 1998 |
ఆగస్టు 08, 2018 |
28 |
నిబ్షా ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ |
14, రాధా, నాలుగవ అంతస్తు, తెల్లి పార్క్ రోడ్, అంధేరి (ఈస్ట్), ముంబై –
400 069 |
13.00443 |
మార్చ్ 24,1998 |
ఆగస్ట్ 08, 2018 |
29 |
పరమ్-జోత్ ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ |
307, మూడవ అంతస్తు, బిల్డింగ్ సంఖ్య 3, నవజీవన్ కమర్షియల్ ప్రెమిసెస్, లామింగ్టన్ రోడ్, ముంబై –
400 008 |
13.00056 |
ఫిబ్రవరి 24, 1998 |
ఆగష్టు 08, 2018 |
30 |
కమర్షియల్ లీజింగ్ కార్పొరేషన్ ప్రెవేట్ లిమిటెడ్ |
C/O, గోపాల్ టీ సెంటర్, ఇంటి సంఖ్య. 5-6-24/1, ఉస్మానుపుర, ఔరంగాబాద్ –
431 001 |
13.00392 |
మార్చి 23, 1998 |
ఆగస్టు 09, 2018 |
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/705 |