Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (76.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 05/10/2018
ది అనంతపురము కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, అనంతపురము, ఆంధ్రప్రదేశ్, పై జరిమానా విధింపు

అక్టోబర్ 5, 2018

ది అనంతపురము కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, అనంతపురము, ఆంధ్రప్రదేశ్, పై జరిమానా విధింపు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు దఖలుపరచబడిన అధికారములతో ది అనంతపురము కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, అనంతపురము, ఆంధ్రప్రదేశ్, పై ఎక్ష్పొజర్ నియమాలు మరియు చట్టబద్ధమైన/ఇతర ఆంక్షలు - యూసీబీ లకు (UCBs) సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాలు/ సూచనలు /నిబంధనలను, బ్యాంక్ ఉల్లంఘించినందులకు ఆ బ్యాంక్ పై 50,000/- (యాభైవేల రూపాయలు) నగదు జరిమానా విధించింది.

భారతీయ రిజర్వు బ్యాంక్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిoది. ఈ సందర్భంగా కేసు సంబంధిత నిజానిజాలు, బ్యాంక్ ఇచ్చిన సమాధానం మరియు మౌఖిక వినతి పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, భారతీయ రిజర్వు బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/792

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….