అక్టోబర్ 09, 2018
28 (ఇరవైఎనిమిది) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of
Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు
భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న ఇరవైఎనిమిది బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.
క్రమసంఖ్య |
కంపెనీ పేరు |
కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా |
నమోదు
పత్రం సం. |
నమోదు
పత్రం జారీ తేదీ |
నమోదు
పత్రం రద్దు ఆదేశం తేదీ |
1. |
ఐటా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
208, అబ్దుల్ హమీద్ వీధి, ఈస్ట్ ఇండియా హౌస్, నాల్గవ అంతస్తు, కోల్కతా – 700 069, పశ్చిమ బెంగాల్ |
05.03279 |
నవంబర్ 18, 1999 |
జులై 04, 2018 |
2. |
నిర్మల్ ఫిన్ లీజ్ (ఇండియా) లిమిటెడ్ |
నంబరు 30 (పాతనంబరు 4)ట్రివేలియన్ బేసిన్ స్ట్రీట్, సౌకార్పేట్, చెన్నై – 600 079 |
బి-07.00631 |
ఆగష్టు 25, 2001 |
జులై 26, 2018 |
3. |
జవాకుసుం కొమోట్రేడ్ (ప్రైవేట్ ) లిమిటెడ్ |
పి-250, సీ ఐ టి రోడ్, స్కీం-VI-M, కోల్కతా-700054, పశ్చిమ బెంగాల్. |
06.00170 |
ఫిబ్రవరి 18, 1998 |
జులై 11, 2018 |
4. |
చోర్డియా క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ |
3/47, డగ్లియా ఛాంబర్, ప్రధమ అంతస్తు, బ్యాంక్ అఫ్ బరోడా వద్ద, టవర్ చౌరాహ, ఇండోర్, మధ్యప్రదేశ్-452 001. |
బి-03.00104 |
ఏప్రిల్ 20, 2000 |
జులై 27, 2018 |
5. |
ట్రావెల్ టై-అప్ ప్రైవేట్ లిమిటెడ్ |
బెల్తల చామ్రెల్, హోరా – 711 114, పశ్చిమ బెంగాల్. |
బి-05.05211 |
ఆగష్టు 28, 2003 |
జులై 04, 2018 |
6. |
నరేష్ ఇంజనీర్స్ లిమిటెడ్ |
7సి, కిరణ్ శంకర్ రాయ్ రోడ్, హేస్టింగ్స్ చాంబర్స్, రెండవ అంతస్తు, రూమ్ నంబరు 1, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ |
బి-05.02656 |
సెప్టెంబర్ 21, 2001 |
జులై 09, 2018. |
7. |
క్లాసిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ |
రెండవ అంతస్తు, నిగో కాంప్లెక్స్, పఖోవాల్ రోడ్, లూధియానా – 141 003, పంజాబ్. |
బి-06.00537 |
మే 14, 2002 |
జులై 20, 2018 |
8. |
హరిత ప్రేమ ప్రైవేట్ లిమిటెడ్ |
నంబరు 29, హడ్దోస్ రోడ్, చెన్నై-600 006, |
బి-07.00560 |
జనవరి 09, 2001 |
జులై 26, 2018 |
9. |
ఐశ్వర్య ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ |
నంబరు 110, సౌత్ కార్ స్ట్రీట్, శివకాశి, 626 123, తమిళనాడు. |
బి.07.00688 |
మార్చి 05, 2002 |
జులై 30, 2018 |
10. |
సౌరభ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
21, హేమంత బసు సారణి, మూడవ అంతస్తు, రూమ్ నంబర్ 306, సెంటర్ పాయింట్, కోల్కతా-700 001, |
బి-05.05125 |
జూన్ 19, 2003 |
జులై 19, 2018 |
11. |
క్షితిజ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
51, నళిని సెట్ రోడ్, ఐదవ అంతస్తు, రూమ్ నెంబర్ 19, కోల్కతా – 700 007, పశ్చిమ బెంగాల్ |
బి-05.03945 |
డిసెంబర్ 26, 2000 |
జులై 10, 2018 |
12. |
మాధుర్ ఎస్టేట్స్ & ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
23A, నేతాజీ సుభాష్ రోడ్, పదవ అంతస్తు, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ |
05.00145 |
ఫిబ్రవరి 18, 1998 |
జులై 06, 2018 |
13. |
నిప్పీ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
277, బి.బి.గంగూలీ స్ట్రీట్, రూమ్ నెంబర్ 306, మూడవ అంతస్తు, కోల్కతా-700 012, పశ్చిమ బెంగాల్ |
బి.05.06317 |
ఏప్రిల్ 15, 2004 |
జులై 10, 2018 |
14. |
పావాపురి ట్రేడింగ్ & ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ |
9/1, ఆర్. యన్.ముఖర్జీ రోడ్, ఐదవ అంతస్తు, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ |
05.01356 |
మార్చి 31, 1998 |
జులై 09, 2018 |
15. |
బిజ్ కో హోల్డింగ్స్ లిమిటెడ్ |
యూనిట్-29A, బేలిగుంజ్ సర్కులర్ రోడ్, ఫ్లాట్ 1A, పి.యస్-గారియాహట్, కోల్కతా-700019, పశ్చిమ బెంగాల్ |
05.01484 |
ఏప్రిల్ 07, 1998 |
జూన్ 30, 2018 |
16. |
మనియార్ బార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ |
4, క్లైవ్ రో, మూడవ అంతస్తు, రూమ్ నంబర్ 114, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ |
బి-05.03546 |
ఆగస్ట్ 29, 2003 |
జులై 06, 2018 |
17. |
రజత్ లీజింగ్ లిమిటెడ్ |
మర్కంటైల్ బిల్డింగు, 9/12, లాల్ బజార్ స్ట్రీట్, 3 బ్లాక్ పి.యస్. హరే స్ట్రీట్, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్. |
బి.05.03996 |
జనవరి 24, 2001 |
జులై 10, 2018 |
18. |
ఈ.ఐ. ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
1, లూ.షున్.సారణి, టోడి మాన్షన్, తొమ్మిదవ అంతస్తు, కోల్కతా-700 001, పశ్చిమ బెంగాల్. |
బి.05.03857 |
అక్టోబర్ 09, 2001 |
జులై 05, 2018 |
19. |
మహానగర్ కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ |
27, సర్ ఆర్.యన్. ముఖర్జీ రోడ్, కోల్కతా-700 001, పశ్చిమ బెంగాల్. |
05.00126 |
ఫిబ్రవరి 18, 1998 |
జులై 06, 2018 |
20. |
శాండల్ కమర్షియల్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
లక్నో నాక, సుల్తాన్పూర్, ఉత్తరప్రదేశ్-228 001. |
బి.12.00197 |
జులై 26, 2000 |
జులై 31, 2018 |
21. |
శ్రీనిధి ఇన్ఫిన్ లిమిటెడ్ |
ఫ్లాట్ నం.502, పాలెం టవర్స్, బర్కత్పురా, హైదరాబాదు 500027. |
బి.09.00356 |
జులై 01, 2001 |
జులై 23, 2018 |
22. |
మైక్రోసపోర్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఇంతకుముందు మోపర్తి ఫైనాన్సు లిమిటెడ్ గా తెలియబడినది) |
8-50/1ఎ, మొదటి అంతస్తు, ఆకాశవాణి ఎదురుగా, అన్నమయ్య మార్గ్, కడప, ఆంధ్రప్రదేశ్-517 501 |
బి.09.00105 |
జనవరి 29, 2009 |
ఆగస్ట్ 01, 2018 |
23. |
కొఠారి-మర్మేచా ఫైనాన్సు లిమిటెడ్ |
B-1, 152, గ్రీమ్స్ రోడ్, చెన్నై-600006 |
బి.07.00492 |
అక్టోబర్ 23, 2000 |
జులై 26, 2018 |
24. |
వళ్ళువర్ డెవలప్మెంట్ ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ (ఇంతకుముందు వైరామ్స్ హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్ గా తెలియబడింది) |
కాల్వికేంద్ర కాంప్లెక్స్, నం.341 సలాయి ఆగారం (వయా కలియనూర్) విల్లుపురం-605 103. |
బి.07.00236 |
జులై 05, 2017 |
జులై 26, 2018 |
25. |
గౌతమ్ హైర్ పర్చేజ్ లిమిటెడ్ |
నం.2, వినాయగా మైస్త్రి స్ట్రీట్, సౌకార్ పేట్, చెన్నై-600079. |
బి.07.00447 |
డిసెంబర్ 23, 1999 |
జులై 26, 2018 |
26. |
సింఘ్వి ఫైనాన్సు (ఇండియా) లిమిటెడ్ |
నం.353, మింట్ స్ట్రీట్, రెండవ అంతస్తు, సౌకార్ పేట్, చెన్నై-600079. |
బి.07.00509 |
అక్టోబర్ 28, 2000 |
జులై 26, 2018 |
27. |
వర్ధమాన్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ |
#3687, బాబా దీప్ సింగ్ నగర్, ట్రాన్స్ పోర్ట్ నగర్ ఎదురు, జి.టి.రోడ్, బై-పాస్, లూధియానా, పంజాబ్-141 009. |
06.00094 |
ఏప్రిల్ 24, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
28. |
సభర్వాల్ ఫైనాన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
జి.టి.రోడ్, ధారివాల్, గురుదాస్ పూర్ జిల్లా, పంజాబ్-143 519. |
06.00008 |
జనవరి 09, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/825 |