అక్టోబర్ 12, 2018
31 (ముప్పైఒకటి) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు
భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న ముప్పైవొక్క బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.
క్రమసంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా |
నమోదు
పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
1. |
ఎవర్ గ్రీన్ కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ |
35, చిత్తరంజన్ అవెన్యూ, రెండవ అంతస్తు, కోల్కతా 700012, పశ్చిమ బెంగాల్. |
05.02435 |
మే 16, 1998 |
జులై 11, 2018 |
2. |
మేటి ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ |
సూట్ నం.733, మార్షల్ హౌస్, 33/1, యన్.యస్.రోడ్, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్. |
బి.05.04977 |
మే 22, 2003 |
జులై 10, 2018 |
3. |
ఐటా బిల్డర్స్ & సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం ఐటా ఫిన్ వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ గా విదితo) |
20 బి, అబ్దుల్ హమీద్ వీధి, నాల్గవ అంతస్తు, కోల్కతా – 700 069, పశ్చిమ బెంగాల్ |
బి. 05.03271 |
జనవరి 01, 2001 |
జులై 13, 2018 |
4. |
యూ-నిక్ ట్రాకోమ్ ప్రైవేట్ లిమిటెడ్ |
22బి.రబీంద్ర సరణి, రెండవ అంతస్తు, కోల్కతా – 700 073, పశ్చిమ బెంగాల్ |
బి.05.05052 |
మే 27, 2003 |
జులై 16, 2018 |
5. |
అమిత్ మర్కంటైల్ & హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్పి |
పి-31A, కళాకార్ స్ట్రీట్, నాల్గవ అంతస్తు, కోల్కతా- 700 007, పశ్చిమ బెంగాల్ |
బి.05.03963 |
జనవరి 04, 2001 |
జులై 09, 2018 |
6. |
హెచ్.బి. మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్పి |
4, జగ్ బంధు, బోరల్ లైన్, కోల్కతా- 700 007, పశ్చిమ బెంగాల్ |
05.00819 |
మార్చి 11, 1998 |
జులై 09, 2018 |
7. |
ఒలింపిక్ కమర్షియల్ ఎంటర్ప్రైసెస్ లిమిటెడ్ |
96, గార్డెన్ రీచ్ రోడ్, కోల్కతా- 700 023, పశ్చిమ బెంగాల్ |
05.01754 |
ఏప్రిల్ 27, 1998 |
జూన్ 30, 2018 |
8. |
జానకి ట్రేడ్ & ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ |
229 ఎ.జే.సి.బోస్ రోడ్, క్రేసేంట్ టవర్ 2హెచ్, పిఎస్-భభానిపూర్, కోల్కతా-700020, పశ్చిమ బెంగాల్ |
బి.05.05304 |
ఆగస్ట్ 29, 2003 |
జులై 10, 2018 |
9. |
పాయల్ నివేష్ & వినియోగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
7ఎ, హాస్పిటల్ స్ట్రీట్, కోల్కతా-700072, పశ్చిమ బెంగాల్ |
05.02950 |
సెప్టెంబర్ 26, 1998 |
జులై 04, 2018 |
10. |
సుభ్రాజ్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
అవని హైట్స్ 59ఎ, చౌరంఘీ రోడ్ కోల్కతా-700020, పశ్చిమ బెంగాల్ |
బి.05.05209 |
ఆగస్ట్ 28, 2003 |
జులై 10, 2018 |
11. |
రాఘవ్ మర్కంటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఎఫ్.యం.సి ఫార్చునా, 234/3ఎ, ఏ.జే.సి. బోస్ రోడ్, రెండవ అంతస్తు, రూమ్ నం. ఎ14, కోల్కతా-700020, పశ్చిమ బెంగాల్ |
బి.05.05489 |
ఏప్రిల్ 25, 2003 |
జులై 16, 2018 |
12. |
గోకుల్ ఆటో క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ |
83/85, నేతాజీ సుభాష్ రోడ్, కోల్కతా-700 001, పశ్చిమ బెంగాల్ |
05.02973 |
అక్టోబర్ 17, 1998 |
జులై 02, 2018 |
13. |
అమర్ ఫౌజీ మోటార్ అండ్ జనరల్ ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ |
ఫస్ట్ ఫ్లోర్, అమర్ శ్రీ కాంప్లెక్స్-II, ఢిల్లీ రోడ్, మీరట్-250002, ఉత్తరప్రదేశ్ |
బి.12.00418 |
జులై 24, 2008 |
జులై 31, 2018 |
14. |
మహేంద్ర ఇంస్టాల్మెంట్స్ సప్లై లిమిటెడ్ |
ఫ్రెండ్స్ మార్కెట్, శ్యాం గంజ్, బరేలీ, ఉత్తరప్రదేశ్-243 005 |
బి.12.00306 |
నవంబర్ 27, 2013 |
ఆగస్ట్ 01, 2018 |
15. |
ఆనందేశ్వర్ లీజింగ్ అండ్ ఫైనాన్సు లిమిటెడ్ |
16/17, జి.గ్రౌండ్ ఫ్లోర్, సివిల్ లైన్స్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్-208 001 |
బి.12.00201 |
జులై 26, 2000 |
జులై 31, 2018 |
16. |
శ్రీ మహావీర్ ఆటో ఫైనాన్సు (మద్రాస్)లిమిటెడ్ |
నం.2, చంద్రప్ప ముడలి స్ట్రీట్, సౌకార్పేట్, చెన్నై-600 079 |
బి.07.00541 |
డిసెంబర్ 15, 2000 |
ఆగస్ట్ 01, 2018 |
17. |
ఎఖో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
34, ఇజ్రా స్ట్రీట్, రెండవ అంతస్తు, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ |
బి.05.06646 |
అక్టోబర్ 30, 2006 |
జులై 13, 2018 |
18. |
ఎకార్డ్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ |
46 బి.బి. గంగూలీ స్ట్రీట్, నాల్గవ అంతస్తు, ఆర్.నం.12, పి.ఎస్.బౌ బజార్, కోల్కతా-700012, పశ్చిమ బెంగాల్ |
బి.05.04803 |
మార్చి 19, 2003 |
ఆగస్ట్ 09, 2018 |
19. |
ట్రాన్స్ ఏషియా స్టాక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
సాగర్ ఎస్టేట్, సిక్స్త్ ఫ్లోర్, 2 క్లైవ్ ఘాట్ స్ట్రీట్, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ |
బి.05.02187 |
సెప్టెంబర్ 24, 2001 |
జులై 13, 2018 |
20. |
ఎక్స్ ట్రీం హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
1666-బి-3, షాప్ -3-హెచ్, యఫ్/యఫ్, గోవింద్పురి ఎక్ష్ టెన్షన్, కాల్కాజి, సౌత్ ఢిల్లీ-110019 |
బి.14.02236 |
నవంబర్ 26, 2001 |
ఆగస్ట్ 02, 2018 |
21. |
ధారివాల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
హిమాలయ కో-ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్, ప్లాట్ నం.10, సెక్టార్ 22, ద్వారకా, ఢిల్లీ-110075 |
బి.14.02006 |
అక్టోబర్ 10, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
22. |
ఇంటర్నేషనల్ కామెంటర్ లిమిటెడ్ |
602, మర్కంటైల్ హౌస్, 15 కస్తుర్బా గాంధీ మార్గ్, న్యూ ఢిల్లీ 110001. |
14.01036 |
ఆగస్ట్ 10, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
23. |
డి.ఆర్.ధింగ్రా ఫైనాన్సు లిమిటెడ్ |
బి.11, రాజ్ కమల్ సదన్, కమ్యూనిటీ సెంటర్, ప్రీత్ విహార్, వికాస్ మార్గ్, ఢిల్లీ – 110092 |
బి.14.02409 |
జులై 02, 2001 |
ఆగస్ట్ 02, 2018 |
24. |
జ్వాలజి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
1898/18, గోవింద్ పురి ఎక్ష్ టెన్షన్, న్యూ ఢిల్లీ – 110019 |
బి-14.02054 |
ఏప్రిల్ 18, 2001 |
ఆగస్ట్ 02, 2018 |
25. |
జే.ఆర్.బి.ఫిన్సేక్ ప్రైవేట్ లిమిటెడ్ |
డి-34, ఫస్ట్ ఫ్లోర్, ఈస్ట్ అఫ్ కైలాష్, న్యూ ఢిల్లీ – 11 0019. |
బి.14.02722 |
అక్టోబర్ 11, 2002 |
ఆగస్ట్ 02, 2018 |
26. |
డఫోడిల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ |
ప్లాజా సినిమా బిల్డింగ్, టాప్ ఫ్లోర్, హెచ్ బ్లాక్, కన్నాట్ సర్కిల్, న్యూ ఢిల్లీ – 110001 |
14.00478 |
మార్చ్ 19, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
27. |
ఇండస్ వ్యాలీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ |
414/1, ఫోర్త్ ఫ్లోర్, డిస్ట్రిక్ట్ సెంటర్, జనక్ పురి, న్యూ ఢిల్లీ – 110058 |
14.00739 |
మే 04, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
28. |
జూలీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ |
2150/3ఎ, మైన్ పటేల్ రోడ్, వెస్ట్ పటేల్ నగర్, మెట్రో పిల్లర్ నం.245 (షాదీపూర్ డిపో దగ్గర) ఎదర, న్యూ ఢిల్లీ – 110018 |
14.01473 |
ఏప్రిల్ 01, 1999 |
ఆగస్ట్ 02, 2018 |
29. |
ధారోవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
ఏ-30, బ్లాక్-బి-1, మూడవ అంతస్తు, మోహన్ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, న్యూ ఢిల్లీ 110 044. |
14.00062 |
ఫిబ్రవరి 24, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
30. |
ఐ.ఆర్.సి. వరల్డ్ వైడ్ కొరియర్స్ లిమిటెడ్ |
846, జోషి రోడ్, కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ – 110005 |
బి-14.03246 |
ఫిబ్రవరి 21, 2012 |
ఆగస్ట్ 02, 2018 |
31. |
డి.యస్. క్యాపిటల్ అండ్ ఫైనాన్సు లిమిటెడ్ |
యఫ్-2/1, ఖాన్ పూర్ ఎక్ష్ టెన్షన్, న్యూ ఢిల్లీ – 110 062 |
14.00426 |
మార్చి 11, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/861 |