అక్టోబర్ 16, 2018
30 (ముప్పై) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు
భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా |
నమోదు పత్రం సం. |
నమోదు పత్రం జారీ తేదీ |
నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ |
1. |
జే.డి. మోటార్ ఫైనాన్సు లిమిటెడ్ |
మొదటి అంతస్తు, వికాస్ కాంప్లెక్స్, 37, వీర్ సావర్కర్ బ్లాక్, వికాస్ మార్గ్, షాకర్పూర్, ఢిల్లీ – 110092 |
14.00744 |
మే 25, 2007 |
ఆగస్ట్ 02, 2018 |
2. |
సుప్ర ఇండస్ట్రియల్ రిసోర్సెస్ లిమిటెడ్ |
805, ఈ-బ్లాక్, ఇంటర్నేషనల్ట్రేడ్ టవర్, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110019 |
14.00608 |
మార్చి 31, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
3. |
శిల్పి లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
డబ్ల్యూజెడ్-22, భగవాన్ దాస్ నగర్, న్యూ రోహ్తక్ రోడ్, న్యూ ఢిల్లీ-110026 |
బి.14.01625 |
ఫిబ్రవరి 24, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
4. |
శ్రీ ధన్ ఫైనాన్సు అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ |
టాప్ ఫ్లోర్, ప్లాజా సినిమా బిల్డింగ్, హెచ్-బ్లాక్, కన్నాట్ సర్కస్, న్యూ ఢిల్లీ 110001 |
14.00502 |
మార్చి20, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
5. |
సేవాస్తుతి ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ (ఇంతకుముందు అభిషేక్ ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) |
ఆర్.5, గ్రీన్ పార్ట్ మార్కెట్, న్యూ ఢిల్లీ – 110016 |
బి.14.01163 |
డిసెంబర్ 09, 2004 |
ఆగస్ట్ 02, 2018 |
6. |
యస్.కే. మిట్టల్ ఫైనాన్సు & ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
218, అంబికా విహార్, పశ్చిం విహార్, న్యూ ఢిల్లీ – 110087 |
బి.14.02840 |
జనవరి 07, 2003 |
ఆగస్ట్ 02, 2018 |
7. |
స్కైలార్క్ లీజింగ్ లిమిటెడ్ |
914, రైల్వే రోడ్, రాణి బాగ్, ఢిల్లీ, న్యూ ఢిల్లీ – 110034 |
బి.14.01412 |
ఆగస్ట్ 30, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
8. |
సుభ్ లాభ్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ |
3618/XI, నేతాజీ సుభాష్ మార్గ్, దర్య గంజ్, న్యూ ఢిల్లీ – 110002 |
బి-14.01913 |
సెప్టెంబర్ 13, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
9. |
వై.పి ఫైనాన్సు & సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
50, మొదటి అంతస్తు, ఎస్ ఎస్ ఐ ఇండస్ట్రియల్ ఏరియా, జీ.టి.కమల్ రోడ్, జహంగీర్ పురి, ఢిల్లీ – 110033 |
బి-14.02027 |
జూన్ 21, 2004 |
ఆగస్ట్ 02, 2018 |
10. |
వెల్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
నాల్గవ అంతస్తు, పంజాబీ భవన్, 10 రౌస్ అవెన్యూ, న్యూ ఢిల్లీ-110 002. |
బి-14.02974 |
సెప్టెంబర్ 15, 2003 |
ఆగస్ట్ 02, 2018 |
11. |
సేఖావతి క్యాపిటల్ ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఏ-62, గ్రూప్ ఇండస్ట్రియల్ ఏరియా, వాజిర్ పూర్, న్యూ ఢిల్లీ – 110052 |
బి-14.02159 |
నవంబర్ 21, 2001 |
ఆగస్ట్ 02, 2018 |
12. |
సాయా ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ |
123, పాకెట్ 1, జసోల, న్యూ ఢిల్లీ – 110025 |
బి-14.02059 |
జనవరి 2, 2001 |
ఆగస్ట్ 02, 2018 |
13. |
సోనక్షి ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ |
బి-1/245, పశ్చిం విహార్, న్యూ ఢిల్లీ – 110063 |
బి-14.01045 |
నవంబర్ 28, 2002 |
ఆగస్ట్ 02, 2018 |
14. |
సంయోగ్ ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఖాస్ర నం.24/21, 22/1 మిన్.23/1/1 మిన్.25/1 విలేజ్ ఆషామాబాద్, బహళ్ ఘర్, సోనేపట్, హర్యానా 131021 |
బి-14.02050 |
అక్టోబర్ 28, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
15. |
సర్జ్ ట్రేడింగ్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
1246, గురు తేజ్ బహాదుర్ మోటార్ మార్కెట్ చోటా బజార్, కష్మేరే గేట్, ఢిల్లీ – 110006. |
బి-14.01654 |
మార్చి 11, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
16. |
శ్రీయష్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
సత్య సదన్, 135, పాకెట్-10, సెక్టార్-24, రోహిణి ఢిల్లీ – 110085 |
బి-14.02121 |
జనవరి 04, 2001 |
ఆగస్ట్ 02, 2018 |
17. |
జీల్ ఫిన్ క్యాప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఈ-1, సౌత్ ఎక్స్టెన్షన్, పార్ట్-II, న్యూ ఢిల్లీ – 110049 |
బి-14.02440 |
ఆగస్ట్ 22, 2001 |
ఆగస్ట్ 02, 2018 |
18. |
క్యాప్స్ ఫిన్ స్టాక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
801, ఇంటర్నేషనల్ ట్రేడ్ టవర్, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110019 |
బి-14.01884 |
ఆగస్ట్ 24, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
19. |
నికుంజ్ ఆగ్రో ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ |
8/96/A, నెహ్రు గలి, విశ్వాస్ నగర్, న్యూ ఢిల్లీ – 110032 |
14.00541 |
మార్చి 24, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
20. |
మ్యాగ్నస్ ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ |
105, సౌత్-ఎక్స్-ప్లాజా II, యన్ డి ఎస్ ఈ –II, న్యూఢిల్లీ – 110049 |
బి.14.01891 |
ఆగస్ట్ 16, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
21. |
యం. ఎస్. డి. ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ |
115, కాన్ఝావాలా, న్యూ ఢిల్లీ – 110081. |
బి.14.01615 |
జనవరి 31, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
22. |
మను క్రెడిట్స్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఏ-3/12, జీవన్ జ్యోతి అపార్ట్ మెంట్స్, లోక్ విహార్ వద్ద, పీతం పుర, ఢిల్లీ – 110034. |
బి.14.01615 |
జనవరి 31, 2002 |
ఆగస్ట్ 02, 2018 |
23. |
చంద్ర విద్య ఇన్వెస్ట్మెంట్ & ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ |
యన్-86, మూడవ అంతస్తు, ఎడమ వైపు పంచశీల్ పార్క్, ఢిల్లీ – 110017. |
14.01040 |
ఆగస్ట్ 10, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
24. |
ఆర్చర్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
10 ఏ, సౌత్ డ్రైవ్, ఛతర్పూర్, న్యూ ఢిల్లీ – 110074 |
14.01098 |
సెప్టెంబర్ 08, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
25. |
రెయిన్బో ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
సెంటర్ పాయింట్, 21, హేమంత బాసు సారణి, మూడవ అంతస్తు, రూమ్ నం.305, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ |
05.00418 |
ఫిబ్రవరి 27, 1998 |
జులై 13, 2018 |
26. |
ప్రీమియర్ క్యాపిటల్ & సెక్యూరిటీస్ (ప్రైవేట్) లిమిటెడ్ |
13, మహేంద్ర రోడ్, మొదటి అంతస్తు, కోల్కతా – 700025, పశ్చిమ బెంగాల్ |
05.02680 |
జూన్ 11, 1998 |
జులై 16, 2018 |
27. |
కొఠారి క్యాపిటల్ & సెక్యూరిటీస్ (ప్రైవేట్) లిమిటెడ్ |
8, నేతాజీ సుభాష్ రోడ్, సీ-4, గిల్లండర్ హౌస్, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ |
05.00928 |
మార్చి 12, 1998 |
జులై 13, 2018 |
28. |
సుందరం కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
8/1, లాల్ బజార్, బికనేర్ బిల్డింగ్, రెండవ అంతస్తు, సూట్ నం.28, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ |
బి.05.03647 |
డిసెంబర్ 06, 2000 |
జులై 10, 2018 |
29. |
మోనికా క్రెడిట్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ప్రస్తుతం వర్నిక ఫైనాన్సు లిమిటెడ్) |
టోడి ఛాంబర్, 2, లాల్ బజార్, రూమ్ నం.415, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ |
05.00729 |
మార్చి 07, 1998 |
జులై 16, 2018 |
30. |
సేమ్పిటర్న్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
126బి, డైమండ్ హార్బర్ రోడ్, కోల్కతా – 700060, పశ్చిమ బెంగాల్ |
బి.05.03463 |
ఏప్రిల్ 24, 2001 |
జులై 06, 2018 |
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/893 |