అక్టోబర్ 29, 2018
31 (ముప్పైయొక్క)) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల (Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు
భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.
| క్రమ
సంఖ్య |
కంపెనీ పేరు |
కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా |
నమోదు
పత్రం సం. |
నమోదు
పత్రం జారీ తేదీ |
నమోదు
పత్రం రద్దు ఆదేశం తేదీ |
| 1. |
ఆర్.యల్.ఏ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
545, జి.టి. రోడ్, నాల్గవ అంతస్తు రూమ్ నం. 406, హౌరా-711101, పశ్చిమ బెంగాల్ |
06.00912 |
మార్చి 12, 1998 |
జులై 13, 2018 |
| 2. |
కాజల్ విన్కాం ప్రైవేట్ లిమిటెడ్ |
వైట్ టవర్స్, 115, కాలేజీ స్ట్రీట్, కోల్కతా – 700012, పశ్చిమ బెంగాల్ |
బి.05.04701 |
డిసెంబర్ 04, 2001 |
జులై 09, 2018 |
| 3. |
విద్యా వృద్ధి ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
1, ఓల్డ్ కోర్ట్ హౌస్ కార్నర్, రెండవ అంతస్తు, రూమ్ నం.2, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ |
బి.05.03588 |
మే 30, 2003 |
జులై 13, 2018 |
| 4. |
హెరాల్డ్ కామర్స్ లిమిటెడ్ |
10, ప్రిన్సుప్ స్ట్రీట్, రెండవ అంతస్తు, కోల్కతా – 700072 |
05.01995 |
మే 02, 1998 |
జులై 10, 2018 |
| 5. |
శ్రీ పద్మసాగర్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
55, బిప్లబ్ రాష్ బేహారి బాసు రోడ్, రెండవ అంతస్తు, రూమ్ నం.2, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ |
బి.05.06210 |
మార్చి 08, 2004 |
జులై 04, 2018 |
| 6. |
ఉమంగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
7, శంభునాథ్ మల్లిక్ లేన్, కోల్కతా – 700007, పశ్చిమ బెంగాల్ |
బి.05.06210 |
మార్చి 08, 2004 |
జులై 09, 2018 |
| 7. |
యం.లాల్ & కంపెనీ లిమిటెడ్ |
12 ఏ, నేతాజీ సుభాష్ రోడ్, రెండవ అంతస్తు, రూమ్ నం. 2, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ |
బి.05.06372 |
మే 17, 20 04 |
జులై 06, 2018 |
| 8. |
యల్. కే. సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
405, తోడి ఛాంబర్, 2 లాల్బజార్ స్ట్రీట్ , కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ |
బి.05.00710 |
మార్చి 07, 1998 |
జులై 26, 2018 |
| 9. |
రైజ్ క్యాపిటల్ ఆపరేటివ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
టి.పి-XVI/267, యం.యన్. కాంప్లెక్స్, పరప్పనంగడి రోడ్, తనూర్ పంచాయత్ మలప్పురం, మలప్పురం, కేరళ – 676303 |
బి.16.00108 |
మే 20, 2015 |
ఆగస్ట్ 23, 2018 |
| 10. |
గ్రాండ్ ఫైనాన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
సుకంత్ విహార్, మొదటి అంతస్తు, పుల్లెపడి జంక్షన్ కాలేజ్ పి.ఓ, చిత్తూర్ రోడ్, కొచ్చి, ఎర్నాకుళం-662035, కేరళ |
బి.16.00164 |
ఆగస్ట్ 25, 2001 |
ఆగస్ట్ 23, 2018 |
| 11. |
అరిహంత్ ఎక్స్పోర్ట్స్
లిమిటెడ్ |
102, ఆకాష్ దీప్ బిల్డింగ్, 26A, బారఖంబ , న్యూ ఢిల్లీ – 110 001 |
14.00807 |
మే 20, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
| 12. |
ఏ.వి. యెన్ ఫైనాన్స్ లిమిటెడ్ |
ఆర్. జెడ్-48 & 49, టి/యఫ్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ ప్రైవేట్ – 127, జైన్ సిటీ, పార్ట్-3, ఉత్తమ్ నగర్ న్యూ ఢిల్లీ – 110 059. |
బి.14.02047 |
సెప్టెంబర్ 30, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
| 13. |
బహేతి ఫిన్ లీజ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ |
బి-135, పంచశీల్ విహార్, ఖిర్కి, మాల్వియ నగర్, న్యూ ఢిల్లీ – 110 017 |
14.01452 |
డిసెంబర్ 29, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
| 14. |
అంరోహ ఫైనాన్స్ లిమిటెడ్ |
12/
154, గీతా కాలనీ, సహాదర, న్యూ ఢిల్లీ – 110 032. |
14.01331 |
అక్టోబర్ 16, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
| 15. |
ఖూబ్సూరత్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
21/1381, నాయీవాలా కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ – 110 005 |
బి.14.02034 |
అక్టోబర్ 03, 2000 |
ఆగస్ట్ 02, 2018 |
| 16. |
వి. కే. కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
డి.1079, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, న్యూ ఢిల్లీ – 110 065 |
బి.14.01718 |
జూన్ 01, 2000 |
ఆగస్ట్ 02,2018 |
| 17. |
మహాబల్ రబ్బర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతంలో గోయల్ టెంపో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్) |
31-బి, గలి నం.13.ఏ.బ్లాక్, ఖజూరి కాలనీ, ఢిల్లీ – 110 094 |
బి.14.01990 |
జులై 29, 2003 |
ఆగస్ట్ 02, 2018 |
| 18. |
విక్రం ఫిన్ లీజ్ ప్రైవేట్
లిమిటెడ్ |
57-డిజే & కె పాకెట్, దిల్షాద్ గార్డెన్, న్యూ ఢిల్లీ – 110 095 |
బి.14.02461 |
సెప్టెంబర్ 15, 2001 |
ఆగస్ట్ 02, 2018 |
| 19. |
కరుణానిధన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
612, దేవికా టవర్ 6 నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 019 |
బి.14.00521 |
డిసెంబర్ 26, 2002 |
ఆగస్ట్ 02, 2018 |
| 20. |
క్యాండి ఫిన్ లీజ్ లిమిటెడ్ |
డబల్యు.జెడ్ –హెచ్/2, ఆర్య సమాజ్ రోడ్, ఉత్తమ్ నగర్ , న్యూ ఢిల్లీ – 110 059 |
బి.14.00881 |
ఏప్రిల్ 20, 2005 |
ఆగస్ట్ 02, 2018 |
| 21. |
గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ |
414/1, నాల్గవ అంతస్తు, డి.డి.ఏ కమర్షియల్ కాంప్లెక్స్ న్యూ ఢిల్లీ – 110 058 |
14.00245 |
మార్చి 04, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
| 22. |
గీతా లీజింగ్ & హౌసింగ్ లిమిటెడ్ |
ఏ-69, గ్రూప్ ఇండస్ట్రియల్ ఏరియా వాజిర్పూర్, ఢిల్లీ – 110 052 |
బి.14.01167 |
మార్చి 23, 2001 |
ఆగస్ట్ 02, 2018 |
| 23. |
వోలెక్స్ ఫైనాన్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ |
యఫ్.11, బేస్మెంట్ గ్రీన్ పార్క్ యక్స్టెన్షన్, న్యూ ఢిల్లీ – 110 016 |
బి.14.01431 |
జనవరి 03. 2003 |
ఆగస్ట్ 02., 2018 |
| 24. |
వివేక్ పోర్ట్ఫోలియోస్, ప్రైవేట్ లిమిటెడ్ |
109, విశ్వసదన్, 9 డిస్ట్రిక్ట్ సెంటర్, జనకపురి, ఢిల్లీ – 110 058 |
14.00659 |
ఏప్రిల్ 20, 1998 |
ఆగస్ట్ 02, 2018 |
| 25. |
ఎస్.వి. ఇంజనీరింగ్ & ఫైనాన్స్ (పి) లిమిటెడ్ |
నం.1, చంద్రబాగ్ బిల్డింగ్స్, దర్గామిట్ట, నెల్లూరు-524 003, ఆంధ్రప్రదేశ్. |
09.00043 |
మార్చి 02 , 1998 |
జులై 19, 2018 |
| 26. |
ప్యాక్ట్ సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
‘ ప్రతిమ’ , ప్లాట్ నం.213, రోడ్ నం.1, ఫిలింనగర్, జూబిలీహిల్స్, హైదరాబాద్-500082 |
బి.09.00209 |
డిసెంబర్ 23, 2003 |
జులై 19, 2018 |
| 27. |
ప్రైమ్ ట్రస్ట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ప్రస్తుతంలో ప్రైమ్ ట్రస్ట్ ఫైనాన్స్ లిమిటెడ్) |
ఫ్లాట్ నం.బి-106, గ్రౌండ్ ఫ్లోర్ , శాంతిశిఖర అపార్ట్ మెంట్స్, రాజభవన్ రోడ్, సోమాజిగూడ , హైదరాబాద్-500082. |
09.00015 |
డిసెంబర్ 01, 2010 |
జులై 24, 2018 |
| 28. |
తోమర్ ఇంస్టాల్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
భగవాన్ మహావీర్ మార్గ్, బారౌట్, మీరట్, ఉత్తర ప్రదేశ్-250611 |
బి.12.00229 |
డిసెంబర్ 26, 2008 |
ఆగస్ట్ 08, 2018 |
| 29. |
రిధి శిధి కమర్షియల్స్ లిమిటెడ్ |
22/134, శ్రీ ద్వారికాదిష్ రోడ్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్-208001 |
బి.12.00060 |
మే 23, 2000 |
ఆగస్ట్ 07, 2018 |
| 30. |
ప్రభు ధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
సూట్ నం.3 ఆఫ్ 37, షేక్స్పియర్ సరణి, మొదటి అంతస్తు, కోల్కతా-700017. |
బి.05.06434 |
జులై 21, 2004 |
జులై 11, 2018 |
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/988 |