తేదీ : 11/02/2019
రిజర్వ్ బ్యాంక్‌చే 32 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, సెక్షన్ 45-I A (6), తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
| క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు తేదీ |
| 1 |
కొంకన్ కాప్‌ఫిన్ లి. |
419, హింద్ రాజస్థాన్ బిల్డింగ్, డి ఎస్ ఫాల్కే రోడ్, దాదర్, ముంబై – 400 014 |
13.00835 |
మే 26, 1998 |
డిసెంబర్ 13, 2018 |
| 2 |
వివిధ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ ప్రై. లి. |
1501. కేప్రి హైట్, 15 వ అంతస్తు, సైంట్ ఆండ్రూస్ రోడ్, పాలి రోడ్, సి టి ఎస్ నం. 839, ప్లాట్ నం. 243, బాంద్రా వెస్ట్, ముంబై – 400 050 |
B-13.01618 |
జూన్ 20, 2002 |
డిసెంబర్ 14, 2018 |
| 3 |
చెక్‌సన్స్ బ్రోకింగ్ కం. ప్రై. లి. |
224 ఎ, ఆచార్య జగదీశ్‌చంద్ర బోస్ రోడ్, ఎలిగెంట్ టవర్స్, 2 వ అంతస్తు, కోల్కత్తా – 700 017, వెస్ట్ బెంగాల్ |
B05.05113 |
జూన్ 19, 2003 |
డిసెంబర్ 26, 2018 |
| 4 |
టార్జాన్ ట్రా కోన్ ప్రై.లి. |
1, బ్రిటిష్ ఇండియన్ స్ట్రీట్, రూమ్ నం. 205 డి, 2 వ అంతస్తు, హరే స్ట్రీట్, కోల్కత్తా – 700 069, వెస్ట్ బెంగాల్ |
B-05.05058 |
మే 28, 2003 |
డిసెంబర్ 28, 2018 |
| 5 |
ఎవర్‌గ్రీన్ ట్రేడ్స్ & ఫైనాన్సెస్ ప్రై.లి. |
1. బ్రిటిష్ ఇండియన్ స్ట్రీట్, రూమ్ నం. 205 డి, 2 వ అంతస్తు, కోల్కత్తా – 700 069, వెస్ట్ బెంగాల్ |
05.02205 |
మే 16, 1998 |
డిసెంబర్ 28, 2018 |
| 6 |
స్కోప్ టై- అప్ ప్రై.లి. |
3 సి, మదన్ స్ట్రీట్, 3 వ అంతస్తు, కోల్కత్తా – 700 072, వెస్ట్ బెంగాల్ |
B-05.05060 |
మే 20, 2003 |
జనవరి 02, 2019 |
| 7 |
సూర్యా ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్స్ లి. |
14/1బి, ఎజ్రా స్ట్రీట్, కోల్కత్తా – 700 001, వెస్ట్ బెంగాల్ |
05.00972 |
మార్చ్ 18, 1998 |
జనవరి 04, 2019 |
| 8 |
బాబూలాల్ నంద్‌లాల్ బొహ్రా ప్రై.లి. |
60, డా. సుందరీ మోహన్ అవెన్యూ, 2 వ అంతస్తు, కోల్కత్తా -700 014, వెస్ట్ బెంగాల్ |
B-05.04672 |
నవంబర్ 28, 2001, |
జనవరి 04, 2019 |
| 9 |
అజంతా లీజింగ్ & రిసౌర్సెస్ ప్రై.లి. |
58, చౌరంగీ రోడ్, పి ఎస్. షేక్‌స్పియర్ సారణి, కోల్కతా – 700 071, వెస్ట్ బెంగాల్ |
B-05.03559 |
ఫిబ్రవరి 12, 2004 |
జనవరి 04, 2019 |
| 10 |
అభినందన్ ఫిన్‌టెక్స్ ప్రై.లి. |
113, పార్క్ స్ట్రీట్, నార్త్ బ్లాక్, 4 వ అంతస్తు, పార్క్ స్ట్రీట్, కోల్కత్తా -700 017, వెస్ట్ బెంగాల్ |
B-05.05792 |
నవంబర్ 19, 2003 |
జనవరి 04, 2019 |
| 11 |
ఆర్టెక్ మర్చంట్స్ ప్రై.లి. |
సుఖ్‌సదన్ బిల్డింగ్, 52 బి, షేక్‌స్పియర్ సారణి, 2 వ అంతస్తు, స్వీట్ నం. 2 ఇ (Suite No. 2 E), కోల్కత్తా – 700 017, వెస్ట్ బెంగాల్ |
B-05.04361 |
సెప్టెంబర్ 13, 2001 |
జనవరి 04, 2019 |
| 12 |
ఏంబర్ కమ్మోడీల్ ప్రై.లి. |
అన్నపూర్ణా అపార్ట్‌మెంట్, 12- ఎ, లార్డ్ సిన్హా రోడ్, 6 వ అంతస్తు, ఫ్లాట్ నం. 601-ఎ, పి.ఎస్. పార్క్ స్ట్రీట్, కోల్కత్తా – 700 071, వెస్ట్ బెంగాల్ |
B-05.05320 |
నవంబర్ 03, 2003 |
జనవరి 07, 2019 |
| 13 |
అనింద్రా సేల్స్ ప్రై. లి. |
2 సి, మంగలమ్ 35, అహిరిపుకుర్ రోడ్, కోల్కత్తా – 700 019, వెస్ట్ బెంగాల్ |
B-05.05964 |
నవంబర్ 12, 2003 |
జనవరి 07, 2019 |
| 14 |
ఆర్చ్ ఫైనాన్షియల్ సర్విసెస్ బొంబే ప్రై. లి. (ప్రస్తుతం: అన్హితా ఫైనాన్షియల్ సర్విసెస్, (బోంబే) ప్రై. లి. |
3 వ అంతస్తు, ఆఫీస్ నం. 64, పోద్దార్ చాంబర్స్ 23, పార్సి బాజార్ స్ట్రీట్, ఫోర్ట్, ముంబై-440 001 |
13.01001 |
సెప్టెంబర్ 10, 1998 |
జనవరి 07, 2019 |
| 15 |
అమృత్ లీజ్‌ఫిన్ ప్రై. లి. |
26, బైరామ్‌జీ టౌన్ రోడ్, నాగ్‌పూర్ – 440 013, మహారాష్ట్ర |
B-13.01614 |
జూన్ 20, 2002 |
జనవరి 07, 2019 |
| 16 |
కృనాల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రై.లి. |
15, మోహన్ నగర్ సొసైటి, ఎమ్ ఎన్ కాలేజ్ రోడ్, విస్‌నగర్, మెహ్‌సానా డిస్ట్రిక్ట్, గుజరాత్ – 384 315 |
B-01.00408 |
ఏప్రిల్ 03, 2002 |
జనవరి 11, 2019 |
| 17 |
రంగోలి లీజ్ అండ్ ఫైనాన్స్ లి. |
ప్రెసిడెంట్ ప్లాజా, బి-బ్లాక్, 7 వ అంతస్తు, ఆర్ టి ఓ రింగ్ రోడ్ దగ్గర, సూరత్ – 395 001, గుజరాత్ |
01.00226 |
ఏప్రిల్ 27, 1998 |
జనవరి 11, 2019 |
| 18 |
తరుజ్యోత్ ఇన్వెస్ట్‌మెంట్ లి. |
C/o అఫాలి ఫార్మస్యుటికల్స్ లి., నవఘాజా మొహల్ల, కళామందిర్ రోడ్ దగ్గర, బరోడా – 390 001, గుజరాత్ |
01.00087 |
మార్చ్ 09, 1998 |
జనవరి 11, 2019 |
| 19 |
ఫ్రకాశ్ ఫైనాన్షియ ల్ సర్విసెస్ (గుజరాత్) లి. (పూర్వం కల్ప్-ప్రకాశ్ ఫైనాన్స్ లి. |
ఇందు చాచా హౌస్, ఛాని ఎదురుగా, ఆక్ట్రాయ్ నాక, వడోదర – 390 002, గుజరాత్ |
01.00062 |
ఏప్రిల్ 06, 2005 |
జనవరి 11, 2019 |
| 20 |
ఆవాజ్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్ ప్రై. లి. |
6, కామ్‌దుర్గా కో-ఆప్ హౌసింగ్ సొసైటీ, అంకుర్ క్రాస్ రోడ్ దగ్గర, నార న్‌పుర, అహమ్మదాబాద్ – 380 013, గుజరాత్ |
B-01.00301 |
అక్టోబర్ 12, 2000 |
జనవరి 11, 2019 |
| 21 |
వ్హైట్ పిన్ టై-అప్ లి. |
251 జి టి రోడ్, జిందల్ మాన్షన్, లిలువా, హౌరా – 711 204, వెస్ట్ బెంగాల్ |
B-05.05768 |
జులై 02, 2003 |
జనవరి 14, 2019 |
| 22 |
అన్‌మోల్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రై.లి. |
39 బి, కంకుర్ గచ్చి, 2 వ లేన్, 3 వ అంతస్తు, కోల్కత్తా – 700 054, వెస్ట్ బెంగాల్ |
B-05.03665 |
ఫిబ్రవరి 13, 2001 |
జనవరి 14, 2019 |
| 23 |
మసాలియా ఫైనాన్స్ లి. |
5, డైమండ్ ప్లాజా, లక్ష్మినారాయణ్ షాపింగ్ సెంటర్, పోద్దార్ రోడ్, మలాడ్ ఈస్ట్, ముంబై – 400 097 |
13.00033 |
ఫిబ్రవరి 18, 1998 |
జనవరి 14, 2019 |
| 24 |
అర్ టి జి ఎక్స్చేంజ్ లి. (పూర్వం: గడియా గ్లోబల్ ఫారెక్స్ లి.). |
3 చాపెల్ రోడ్, జెఫ్ క్యాటెరర్స్ దగ్గర, హిల్ రోడ్ నుండి, బాంద్రా వెస్ట్, ముంబై – 400 050 |
B-13.00160 |
మార్చ్ 02, 1998 |
జనవరి 14, 2019 |
| 25 |
క్యాప్‌మన్ ఫైనాన్షి యల్స్ లి. |
215, 2 వ అంతస్తు, బిల్డింగ్ నం. 1, కామధేను అప్నాఘర్ యూనిట్-14 సి ఎచ్ ఎస్ లి. లోఖండ్‌వాలా కాంప్లెక్స్, అంధేరి వెస్ట్, ముంబై – 400 053 |
13.00382 |
మార్చ్ 23, 1998 |
జనవరి 14, 2019 |
| 26 |
అరిహంత్ మంగల్ సెక్యూరిటీస్ ప్రై.లి. |
గనేశ్ కాంప్లెక్స్, ఎన్ ఎచ్- 6 బోంబే రోడ్, రఘుదేవ్‌పూర్, హౌరా – 711 332, వెస్ట్ బెంగాల్ |
B-05.05548 |
సెప్టెంబర్ 24, 2003 |
జనవరి 15, 2019 |
| 27 |
రఘువర్ ఎక్స్పోర్ట్స్ లి. |
117, ఎల్ జి ఎఫ్, వర్ల్డ్ ట్రేడ్ సెంటర్, బారాఖంబా లేన్, న్యూ ఢిల్లీ – 110 001 |
14.00394 |
మార్చ్ 11, 1998 |
జనవరి 16, 2019 |
| 28 |
గోల్డ్ ఫీల్డ్స్ లీజింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కం.లి. |
పైన అంతస్తు, ప్లాజా సినెమా బిల్డింగ్, ఎచ్- బ్లాక్, కనాట్ సర్కస్, న్యూఢిల్లీ – 110 001 |
14.01810 |
జులై 10, 2000 |
జనవరి 18, 2019 |
| 29 |
మనోహర్ క్రెడిట్ అండ్ గ్రోత్ ఫండ్ ప్రై.లి. |
306/104, ఆశీర్వాద్ ఎన్‌క్లేవ్, ఐ పి ఎక్స్టెన్షన్, పత్‌పర్ గంజ్, న్యూ ఢిల్లీ – 110 092 |
B-14.01805 |
జులై 10, 2000 |
జనవరి 18, 2019 |
| 30 |
షకున్ హోల్డింగ్స్ ప్రై. లి. |
బేల్ నివాస్, సుందర్ సినెమా ప్రక్కన, సప్రూన్, సోలాన్, హిమాచల్ ప్రదేశ్- 173 211 |
B-06.00195 |
జులై 17, 2002 |
జనవరి 22, 2019 |
| 31 |
కోసి కన్సల్టెంట్స్ ప్రై. లి. |
యూనిట్ నం. 6, 2 వ అంతస్తు, శ్రీ రామ్ గార్డెన్స్, కంకే రోడ్, రాంచి – 834 008, ఝార్‌ఖండ్ |
B-15.00064 |
డిసెంబర్ 15, 2017 |
జనవరి 23, 2019 |
| 32 |
అల్టిమేట్ మానేజ్‌మెంట్ & ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. |
233, షాపింగ్ సెంటర్, కోటా, రాజస్థాన్ - 324 007 |
B-10.00131 |
జులై 09, 2008 |
జనవరి 24, 2019 |
నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/1902 |