తేదీ: 14/02/2019
6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత్రాలను (Certificate of
Registration) రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి
ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
| క్రమ సం. |
కంపెనీ పేరు |
ఆఫీస్ చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
| 1. |
డైమెన్షనల్ ఫైనాన్స్ ప్రై. లి. |
4/5 నూర్‌మల్ లోహియా లేన్, కోల్కత్తా 700 007, వెస్ట్ బెంగాల్ |
B.05.05423 |
సెప్టెంబర్ 18, 2003 |
జనవరి 07, 2019 |
| 2. |
హెల్ప్-లైన్ సెక్యూరిటీస్ ప్రై. లి. |
301, ప్రకాశ్ దీప్ -7, టాల్‌స్టాయ్ మార్గ్, న్యూ ఢిల్లీ - 110 001 |
B-14.02568 |
ఫిబ్రవరి 22, 2002 |
జనవరి 17, 2019 |
| 3. |
ఇండియా సిమెంట్స్ క్యాపిటల్ లి. (పూర్వం, ఇండియా సిమెంట్స్ క్యాపిటల్ & ఫైనాన్స్ లి.) |
ధూన్ బిల్డింగ్, 827, అన్నా సాలై, చెన్నై – 600 002, తమిల్‌నాడు |
B-07.00269 |
డిసెంబర్ 18, 2006 |
జనవరి 18, 2019 |
| 4. |
కీమన్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై. లి. |
403, ప్రభాత్ కిరణ్, 17 రాజేంద్ర ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 008 |
14.00741 |
మే 06, 1998 |
జనవరి 21, 2019 |
| 5. |
గైండామల్ చిరంజి లాల్ లి. (ప్రస్తుతం, గైండామల్ చిరంజి లాల్ ప్రై. లి.) |
3, ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్ 1, చండీగఢ్- 160 002 |
06.00038 |
మార్చ్
05, 1998 |
జనవరి 23, 2019 |
| 6. |
మహావీర్ ఫైనాన్స్ లి. |
ఎమ్ బి డి హౌస్, గులాబ్ భవన్, 6, బహదుర్‌షా జఫర్ మార్గ్, న్యూ ఢిల్లీ – 110 002 |
B-14.03101 |
జూన్ 06, 2006 |
జనవరి 29, 2019 |
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/1941 |