తేదీ : 25/02/2019
రిజర్వ్ బ్యాంక్‌చే 25 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, సెక్షన్ 45-I A (6), తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు తేదీ |
1 |
ఆనంద్ బిజినెస్ ప్రై.లి. |
2, చౌరంఘీ అప్రోచ్, 3 వ అంతస్తు, కోల్కత్తా 0700 072, వెస్ట్ బెంగాల్ |
05.02854 |
ఆగస్ట్ 27, 1998 |
జనవరి
04, 2019 |
2 |
మనిషా మోటర్ అండ్ జనరల్ ఫైనాన్స్ లి. |
39, పంకి పడవ్, కాన్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్- 208 020 |
A-12.00.350 |
మే 30, 2008 |
జనవరి 07, 2019 |
3 |
బ్రిడ్జ్‌స్టోన్ వ్యాపార్ ప్రై.లి. |
94, ఫియర్స్ లేన్, 4 వ అంతస్తు, బో బజార్, కోల్కత్తా- 700 012, వెస్ట్ బెంగాల్ |
B-05.05395 |
మార్చ్ 03, 2003 |
జనవరి 16, 2019 |
4 |
సాబూ ఇంపెక్స్ ప్రై.లి. |
2423, షార్ధానంద్ మార్గ్, న్యూ ఢిల్లీ – 110 006 |
B-14.02769 |
డిసెంబర్ 18, 2002 |
జనవరి 18, 2019 |
5 |
పి ఎన్ ఆర్ ఫిన్‌టెక్స్ ప్రై.లి. |
17/01, 1 వ అంతస్తు, సహాపూర్ కాలనీ, న్యూ ఆలీ పూర్, కోల్కత్తా – 700 053, వెస్ట్ బెంగాల్ |
05.00249 |
ఫిబ్రవరి 21, 1998 |
జనవరి 24, 2019 |
6 |
పూజా కామోట్రేడ్ ప్రై.లి. |
83, లిన్‌టన్ స్ట్రీట్, 2 వ అంతస్తు, కోల్కత్తా – 700 014, వెస్ట్ బెంగాల్ |
B-05.04860 |
ఏప్రిల్ 07, 2003 |
జనవరి 24, 2019 |
7 |
నీలాంచల్ మెర్కంటైల్ ప్రై.లి. |
సి జి 244, సాల్ట్‌లేక్ సిటీ, కోల్కత్తా – 700 091, వెస్ట్ బెంగాల్ |
B-05.06726 |
జనవరి 01, 2008 |
జనవరి 25, 2019 |
8 |
స్ట్రాటెజిక్ క్రెడిట్ కాపిటల్ ప్రై.లి. (పూర్వం, కళింగా ఫిన్‌లీజ్ ప్రై.లి.) |
ఎ 49, మోహన్ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, మథురా రోడ్, న్యూ ఢిల్లీ -110 044 |
B-14.02569 |
ఏప్రిల్ 30, 2007 |
జనవరి 25, 2019 |
9 |
ఆస్కార్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. |
జి 16, మరీనా ఆర్కేడ్, కన్నాట్ ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 001 |
B-14.01958 |
సెప్టెంబర్ 07, 2000 |
జనవరి 25, 2019 |
10 |
తిరుపతి ఫిన్‌కార్ప్ లి. (పూర్వం, సూర్యా గ్లోబ్‌ఫిన్ లి.) |
పి ఎన్ 1, టెలిఫోన్ కాలనీ, టోన్క్ ఫాటక్, జైపూర్, రాజస్థాన్ - 302 015 |
B-10.00042 |
జనవరి 23, 2013 |
జనవరి 25, 2019 |
11 |
ఎఫెక్సెంట్రిక్ బులియన్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై. లి. (పూర్వం, బులియన్ ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై. లి.) |
ది సిండికేట్, ది హల్‌కుల్, 81/37, 2 వ అంతస్తు, లేవెల్ రోడ్, శంతాలానగర్, బెంగళూరు – 560 001, కర్నాటక |
02.00043 |
జనవరి 06, 2011 |
జనవరి 25, 2019 |
12 |
వినార్ కన్వేయర్స్ ప్రై.లి. |
9 సి, లార్డ్ సిన్హా రోడ్, కోల్కత్తా – 700 071, వెస్ట్ బెంగాల్ |
B-05.04123 |
జులై 28, 2004 |
జనవరి 28, 2019 |
13 |
ఎస్ ఎచ్ ఎల్ కాపిటల్ & లీజింగ్ ప్రై.లి. |
యూనిట్ నం. 552, 5 వ అంతస్తు, టెర్రేస్ టవర్ - బి, డి-4,5,6, కృష్ణా ఆప్రా బిజినెస్ స్క్వేర్, నేతాజీ సుభాశ్ ప్లేస్, న్యూ ఢిల్లీ -110 034 |
B-14.01936 |
సెప్టెంబర్ 21, 2000 |
జనవరి 28, 2019 |
14 |
ఛావి ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. |
2 వ అంతస్తు, ఎస్ -2, పాకెట్ ఎస్, ఓఖ్లా, ఫేజ్ 2, న్యూ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ -110 020 |
B-14.02201 |
సెప్టెంబర్ 24, 2002 |
జనవరి 29, 2019 |
15 |
శివాంగి ఫిన్‌వెస్ట్ ప్రై. లి. |
18/75-1, ఈస్ట్ మోతిబాగ్, గలి నం. 2, సరై రోహిల్లా, పోలీస్ స్టేషన్ దగ్గర, ఢిల్లీ-110 001 |
B-14.02683 |
ఆగస్ట్ 22. 2002 |
జనవరి 30, 2019 |
16 |
త్రిశూల్ ఇన్‌ఫిన్‌లీజ్ లి. |
ఎచ్ 14, ఉద్యోగ్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, న్యూ ఢిల్లీ – 110 041 |
N-14.02382 |
మే 14, 2001 |
జనవరి 31, 2019 |
17 |
వరైచ్ ఫైనాన్స్ లి. |
ఏ ఈ 22, షాలిమార్ బాగ్, ఢిల్లీ - 110 052 |
B-14. 02292 |
మార్చ్ 26, 2001 |
జనవరి 31, 2019 |
18 |
ట్రాన్స్‌పవర్ ఫిన్‌ట్రేడ్ (ప్రై) లి. |
ఈషా డిస్ట్రిబ్యూషన్ హౌస్, 2 వ అంతస్తు, 5, కుస్తియా రోడ్, కోల్కత్తా -700 039, వెస్ట్ బెంగాల్ |
05.03182 |
జులై 01, 1999 |
ఫిబ్రవరి 01, 2019 |
19 |
కుషాల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రై.లి. |
23, పంకజ్ మల్లిక్ సారణి (పూర్వం, రిచీ రోడ్), కోల్కత్తా – 700 019, వెస్ట్ బెంగాల్ |
05.01142 |
మార్చ్ 20, 1998 |
ఫిబ్రవరి 04, 2019 |
20 |
లైఫ్‌లైన్ క్రెడిట్ ప్రై.లి. |
ఫ్లాట్ నం. ఇ – 7, ఆదిత్య సన్‌షైన్, ఇజ్జత్ నగర్, మాధాపూర్, హైదరాబాద్ – 500 084 |
B-09.00342 |
మే 07, 2001 |
ఫిబ్రవరి 05, 2019 |
21 |
చాంద్ ఎనెర్జీ ప్రై.లి. |
32, 3 వ అంతస్తు, ఎన్ డబ్ల్యూ ఏ క్లబ్ రోడ్, పంజాబిబాగ్ ఎక్స్టెన్షన్, న్యూ ఢిల్లీ – 110 026 |
B-14.01159 |
అక్టోబర్ 13, 2000 |
ఫిబ్రవరి 05, 2019 |
22 |
గోలి ఫైనాన్స్ లి. |
డబ్ల్యూ జెడ్ -386, రామ్ చౌక్, సధ్ నగర్, పాలమ్ కాలనీ, న్యూ ఢిల్లీ -110 045 |
B-14.02297 |
డిసెంబర్ 30, 2014 |
ఫిబ్రవరి 05, 2019 |
23 |
మాల్వియా లీజింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ప్రై.లి. |
306, 3 వ అంతస్తు, భగవతి బిజినెస్ సెంటర్, ఎస్ 561, 2 వ స్కూల్ బ్లాక్, షకర్‌పూర్, న్యూ ఢిల్లీ – 110 092 |
14.01149 |
సెప్టెంబర్ 15, 1998 |
ఫిబ్రవరి 05, 2019 |
24 |
మహారాణి లీజ్ అండ్ క్రెడిట్ (ఇండియా) లి. |
61/41, వెస్ట్ పంజాబి బాగ్, న్యూ ఢిల్లీ – 110 026 |
14.00723 |
మే 04, 1998 |
ఫిబ్రవరి 06, 2019 |
25 |
పి & ఎ ప్రాపర్టీస్ & ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. |
227, ఎ జె సి బోస్ రోడ్, కోల్కత్తా -700 020, వెస్ట్ బెంగాల్ |
B-05.01755 |
జూన్ 30, 2015 |
ఫిబ్రవరి 13, 2019 |
నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2022 |