ఏప్రిల్ 22, 2019
24 (ఇరవైనాలుగు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన ఆర్బీఐ
భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు సంక్రమించిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను భారతీయ రిజర్వు బ్యాంక్ రద్దు చేసింది:
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
ఆఫీస్ చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీచేయబడిన తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
1. |
జువెల్ స్టేషనరి ప్రైవేట్ లిమిటెడ్ |
11, బాబర్ లేన్, బెంగాలి మార్కెట్, న్యూ ఢిల్లీ – 110001 |
బి.14.03302 |
మే 30, 2014 |
జనవరి 18, 2019 |
2. |
ఏవియస్ ఫిన్క్యాప్ లిమిటెడ్ |
1214, పన్నెండవ అంతస్తు, 38, అన్సాల్ టవర్, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110019 |
బి.14.001821 |
ఆగస్ట్ 28, 2000 |
జనవరి 25, 2019 |
3. |
బందన సెక్యూరిటీస్ లిమిటెడ్ |
1215, పన్నెండవ అంతస్తు, 38, అన్సాల్ టవర్, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110019 |
14.00292 |
మార్చి 06, 1998 |
జనవరి 26, 2019 |
4. |
ఝంబ్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఐ-బి/113, పీ వీ టి నం.-4-ఏ, యస్/యఫ్, లజపత్ నగర్, వాన్బ్రోస్ కన్స్ట్రక్షన్ దగ్గర, న్యూ ఢిల్లీ – 110 024. |
బి.14.01852 |
జులై 27, 2000 |
ఫిబ్రవరి 06, 2019 |
5. |
డెల్కో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ |
861-862, జోషి రోడ్ , కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ – 110 005. |
14.01309 |
సెప్టెంబర్ 28, 1998 |
ఫిబ్రవరి 06, 2019 |
6. |
జయ్ సుభాష్ ఫిన్ లీజ్ లిమిటెడ్ |
వై-42, లోహ మండి, నారాయన , న్యూ ఢిల్లీ – 110 028 |
బి.14.02807 |
జనవరి 01 2003 |
ఫిబ్రవరి 19, 2019 |
7. |
యస్స్ ఆర్ ఫిన్ లీజ్ లిమిటెడ్ |
జి-90, ప్రీత్ విహార్, న్యూ ఢిల్లీ – 110 092 |
14.00053 |
ఫిబ్రవరి 24, 1998 |
ఫిబ్రవరి 19, 2019 |
8. |
హిమ్-కృతిక క్యాపిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
1443, అర్బన్ ఎస్టేట్ 2, యశోద స్కూల్ దగ్గర, హిసార్, హర్యానా-125 005 |
బి.14.02434 |
ఆగస్ట్ 14, 2001 |
ఫిబ్రవరి 19, 2019 |
9. |
విఝుతుగల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇతఃపూర్వం సీడిసి మైకోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్) |
2డి, మెయిన్ రోడ్, ఘాట్ రోడ్ దగ్గర, గంగవార్పట్టి, థేని డిస్ట్రిక్ట్-625 203, తమిళనాడు |
యన్-07-00778 |
జనవరి 23, 2014 |
ఫిబ్రవరి 21, 2019 |
10. |
అస్మిత మైక్రోఫిన్ లిమిటెడ్ |
1-2-58, ప్లాట్ నం.1-3, యన్ బ్లాక్ హబ్సిగూడ, హైదరాబాద్, తెలంగాణా 500007. |
యన్-09-00401 |
డిసెంబర్ 18, 2014 |
ఫిబ్రవరి 22, 2019 |
11. |
డాన్కుని ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ |
త్రిమూర్తి అపార్ట్ మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 97, పార్క్ స్ట్రీట్, కోల్కతా - 700016, పశ్చిమ బెంగాల్. |
05.01689 |
ఏప్రిల్ 22, 1998 |
మార్చి 01, 2019 |
12. |
హ్యూమన్ వెల్ఫేర్ క్యూరీస్ & లోన్స్ (పి) లిమిటెడ్ |
11/357-బి, సిల్వర్ జూబిలీ బిల్డింగ్, కెనాల్ పాలమ్, కంజని పి.ఓ, త్రిస్సూర్, కేరళ 680612 |
16.00141 |
ఫిబ్రవరి 19, 2001 |
మార్చి 01, 2019 |
13. |
బన్మిలా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
68, బెంటింక్ స్ట్రీట్, మొదటి అంతస్తు, రూమ్ నం.11ఏ, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ |
05.00831 |
మార్చి 11, 1998 |
మార్చి 11, 2019 |
14. |
నమేడి లీజింగ్ & ఫైనాన్స్ లిమిటెడ్ |
ఏ-1, న్యూ ఫ్రెండ్స్ కాలని, , న్యూ ఢిల్లీ – 110 025. |
14.01528 |
సెప్టెంబర్ 22, 1999 |
మార్చి 20, 2019 |
15. |
బోద్సన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
డి-1/57, జనక్ పురి , న్యూ ఢిల్లీ – 110058 |
బి.14.02063 |
అక్టోబర్ 19, 2000 |
మార్చి 22, 2019 |
16. |
ఐడియల్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ |
50, జె.యల్.నెహ్రు రోడ్, కోల్కతా 700071, పశ్చిమ బెంగాల్ |
బి.05.05582 |
ఏప్రిల్ 30, 2003 |
మార్చి 25, 2019 |
17. |
ఉక్లానా ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఆర్-649, న్యూ రాజేంద్ర నగర్, న్యూ ఢిల్లీ 110060 |
బి.14.02692 |
సెప్టెంబర్ 07, 2002 |
మార్చి 26, 2019 |
18. |
క్లిక్ ఫైనాన్స్ లిమిటెడ్ |
104, యంసీడి మార్కెట్ ఆర్య సమాజ్ రోడ్, కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ 110005. |
బి.14.01743 |
జూన్ 19, 2000 |
మార్చి 26, 2019 |
19. |
నీలకంట్ షేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
జి-189, లేన్ డబ్ల్యూబిఏ, వెస్టర్న్ అవెన్యూ, సైనిక్ ఫామ్, న్యూ ఢిల్లీ-110062 |
బి.14.01791 |
సెప్టెంబర్ 19, 2000 |
మార్చి 26, 2019 |
20. |
గణపతి ఫైనాన్స్ లిమిటెడ్ |
117, 130 లోయర్ గ్రౌండ్ ఫ్లోర్, డబ్ల్యూటిసి, బారాఖంబా లేన్, న్యూ ఢిల్లీ 110 001 |
బి.14.01362 |
డిసెంబర్ 20, 2002 |
మార్చి 27, 2019 |
21. |
ప్రియాంకా మార్కెటింగ్ లిమిటెడ్ |
6ఏ, నిక్కో హౌస్, 2, హేర్ స్ట్రీట్, కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ |
05.00908 |
మార్చి 12, 1998 |
మార్చి 27, 2019 |
22. |
జగదాంబ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఏ-15, గ్రౌండ్ ఫ్లోర్, శ్రీ నగర్ కాలనీ, భరత్ నగర్ రోడ్, ఢిల్లీ – 110 052 |
బి.14.01168 |
డిసెంబర్ 26, 2002 |
ఏప్రిల్ 01, 2019 |
23. |
కె.ఆర్.యల్. ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ |
25, మొదటి అంతస్తు, ఖన్నా మార్కెట్, తీస్ హజారి, ఢిల్లీ- 110 054 |
బి.14.01985 |
అక్టోబర్ 10, 2000 |
ఏప్రిల్ 01, 2019 |
24. |
ప్రియమను ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ |
ఇంటి నం.1352, గ్రౌండ్ ఫ్లోర్, సెక్టార్ 33-సి, చండీగఢ్ – 160 020 |
బి.06.00610 |
డిసెంబర్ 19, 2017 |
ఏప్రిల్ 02, 2019 |
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2497 |