ఏప్రిల్ 22, 2019
రిజర్వు బ్యాంక్ కు నమోదు పత్రాలను (Certificates of Registration)
తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)
ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి భారతీయ రిజర్వు బ్యాంక్ మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందుచేత, భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-Iఏ (6) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో, భారతీయ రిజర్వు బ్యాంక్ వాటి నమోదు పత్రాలను రద్దు చేసింది.
| క్రమసంఖ్య |
కంపెనీ పేరు |
ఆఫీస్ చిరునామా |
నమోదు
పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
| 1. |
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
మోతీలాల్ ఓస్వాల్ టవర్, రహిమ్తుల్లా సయాని రోడ్, యస్.టి. డిపో ఎదురుగా, ప్రభాదేవి, ముంబాయి – 400025, మహారాష్ట్ర |
బి-13.01830 |
ఏప్రిల్ 05, 2006 |
మార్చి 14, 2019 |
| 2. |
జె.పి.మోర్గాన్ అడ్వైజర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ |
జె.పి.మోర్గాన్ టవర్, ఆఫ్ సీ.యస్.టి రోడ్, కలీనా, శాంతాక్రూజ్ (ఈ), ముంబాయి-400021, మహారాష్ట్ర. |
యన్.13.01878 |
సెప్టెంబర్ 03, 2007 |
మార్చి 19, 2019 |
| 3. |
కేట్ట్లేవేల్ బుల్లెన్ & కంపనీ లిమిటెడ్ (ప్రస్తుతంలో గ్లోస్టర్ లిమిటెడ్) |
21, స్ట్రాoడ్ రోడ్, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్. |
05.01847 |
ఏప్రిల్ 30, 1998 |
మార్చి 20, 2019 |
| 4. |
మోనేటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
8, ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్, చంబాఘాట్, సోలన్, హిమాచల్ ప్రదేశ్-173 213 |
బి-06.00384 |
డిసెంబర్ 20, 2000 |
మార్చి 27, 2019 |
| 5. |
భూషణ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇతఃపూర్వం కళింగా పైప్స్ లిమిటెడ్) |
3, ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్-I, చండీగఢ్-160 002 |
06.00040 |
మార్చి 05, 1998 |
మార్చి 29, 2019 |
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2496 |