ఏప్రిల్ 20, 2019
వాణిజ్య బ్యాంక్ లకు వారంలో ఐదు రోజుల పనిదినాల మీద ఆర్‌బీఐ వివరణ
వాణిజ్య బ్యాంకులకు వారంలో ఐదు రోజులే పనిదినాలని ఆర్‌బీఐ ఆదేశాలిచ్చినట్లుగా కొన్ని ప్రసారమాధ్యమాల్లో వార్తలు వస్తున్నట్లు రిపోర్ట్ చేయబడింది. ఈ సమాచారం వాస్తవంగా సరైనది కాదని స్పష్టం చేయడమైనది. ఆర్‌బీఐ ఇటువంటి ఆదేశాలు వేటినీ జారీ చేయలేదు.
యోగేష్ దయాళ్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2488
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….