Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (167.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 02/05/2019
రిజర్వ్ బ్యాంక్‌చే 24 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : 02/05/2019

రిజర్వ్ బ్యాంక్‌చే 24 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, సెక్షన్‌ 45-I A (6), తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు తేదీ
1 సంకేత్ ఇన్వెస్ట్‌మెంట్స్ & మార్కెటింగ్ లి. ఎ 223, అన్సాల్ చాంబర్ -1, 2 వ అంతస్తు, 3, భికాజి కామా ప్లేస్, న్యూ ఢిల్లీ-110 066 B-14.02746 ఫిబ్రవరి 21, 2012 మార్చ్ 12, 2019
2 సిద్ధాంత్ సెక్యూరిటీస్ & క్రెడిట్స్ ప్రై.లి. బి -6/5, 3 వ అంతస్తు లోకల్ షా పింగ్ సెంటర్, సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్, న్యూ ఢిల్లీ-110 029 B-14.01175 డిసెంబర్ 20, 2002 మార్చ్ 25, 2019
3 భరోసెమంద్ వ్యాపార్ ప్రై. లి. హై-టెక్ చాంబర్స్ 84/1 బి, తోప్సియా రోడ్ (సౌత్), 5 వ అంతస్తు, కోల్కత్తా 700 046, వెస్ట్ బెంగాల్ 05.00087 ఫిబ్రవరి 18, 1998 మార్చ్ 25, 2019
4 సి సి ఎల్ సెక్యూరిటీస్ ప్రై.లి. ఇ-4, 2 వ అంతస్తు, డిఫెన్స్ కాలనీ, న్యూ ఢిల్లీ – 110 024 B-14.00967 జనవరి 09, 2003 మార్చ్ 27, 2019
5 ప్రోక్టర్ మార్కెటింగ్ ప్రై.లి. 22 స్ట్రాండ్ రోడ్, 1 వ అంతస్తు, పి ఎస్ హరె స్ట్రీట్, కోల్కత్తా – 700 001, వెస్ట్ బెంగాల్ 05.02221 మే 16, 1998 మార్చ్ 27, 2019
6 ఎమ్‌ కె ఫిన్‌లీజ్ ప్రై.లి. ఎస్ డి- 337, విశాఖ ఎన్‌క్లేవ్, టవర్ ఆపార్ట్‌మెంట్, పీతంపుర, న్యూ ఢిల్లీ 110 034 B-14.02660 జులై 23, 2002 ఏప్రిల్ 01, 2019
7 కాంటర్ లీజింగ్ & ఫైనాన్స్ ప్రై. లి. 93, సరై పీపల్ తల్ల, ఢిల్లీ-110 030 B14-02087 అక్టోబర్ 19, 2000 ఏప్రిల్ 01, 2019
8 చోబిసి ఫిన్‌లీజ్ సర్వీసెస్ ప్రై.లి. క్రాంతి చౌక్, రోహ్‌టక్ రోడ్, మెహం, డిస్ట్రిక్ట్ రోహ్‌టక్, హర్యానా-124 111 B-14.02803 డిసెంబర్ 31, 2002 ఏప్రిల్ 01, 2019
9 సిటీగ్రేడ్ ఫైనాన్స్ లి. 8 ఎ/6, హోటెల్ సింగ్ కాంటినెంటల్, డబ్ల్యూ ఇ ఏ, కరోల్‌బాగ్, న్యూ ఢిల్లీ – 110 005 B-14.01693 జనవరి 02, 2003 ఏప్రిల్ 01, 2019
10 మోహిపురి ఫైనాన్స్ & లీజింగ్ కంపెనీ ప్రై.లి. బి -1/168, జనక్‌పురి, న్యూ ఢిల్లీ-110 027 B-14.02092 డిసెంబర్ 11, 2000 ఏప్రిల్ 01, 2019
11 మాస్టర్ ఫిన్‌లీజ్ లి. 606, కైలాశ్ బిల్డింగ్, కె జి మార్గ్, న్యూ ఢిల్లీ-110 001 14.01215 సెప్టెంబర్ 16, 1998 ఏప్రిల్ 01, 2019
12 లియో కేపిటల్ సర్విసెస్ లి. 555-556, ఆగ్గర్‌వాల్ మెట్రో హైట్స్, నేతాజి సుభాశ్ ప్లేస్, పీతమ్‌పురా, ఢిల్లీ నార్త్ వెస్ట్-110 034 14.00979 జులై 31, 1998 ఏప్రిల్ 03, 2019
13 అద్వితీయ ఫైనాన్స్ ప్రై.లి. 7, రాజ్‌నారాయన్‌ రోడ్, సివిల్ లైన్స్, న్యూ ఢిల్లీ -110 054 B-14.02193 జనవరి 10, 2002 ఏప్రిల్ 03, 2019
14 బాంబే త్రెడ్‌మిల్స్ ప్రై.లి. 35, నార్త్ బస్తి, హర్‌ఫూల్ సింగ్, సదర్ ఠానా రోడ్ న్యూ ఢిల్లీ -110 006 B-14.01998 సెప్టెంబర్ 15, 2000 ఏప్రిల్ 03, 2019
15 సాంక్‌సన్స్ పేపర్స్ ప్రై. లి. 167, ఎచ్-19, సెక్టర్ 7, రోహిణి, న్యూ ఢిల్లీ-110 085 B-14.02842 జనవరి 08. 2003 ఏప్రిల్ 05, 2019
16 శ్రీకుంజ్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. సి-235, సావిత్రి నగర్, మాలవ్య నగర్, న్యూ ఢిల్లీ– 110 017 B-14.02819 జనవరి 03, 2003 ఏప్రిల్ 05, 2019
17 శ్రీ బజ్‌రంగ్ ఫైనాన్స్ అండ్ కన్‌స్ట్రక్షన్‌ ప్రై.లి. 53, బస్తి హర్‌ఫూల్ సింగ్, సర్దార్ ఠానా రోడ్, న్యూ ఢిల్లీ - 110 006 B-14. 02225 నవంబర్ 29, 2002 ఏప్రిల్ 05, 2019
18 నార్త్ ఇండియా కార్పెట్ కంపెనీ ప్రై. లి. ఎ 15, గ్రౌండ్ ఫ్లోర్, శ్రీనగర్ కాలనీ, భరత్‌నగర్ రోడ్, ఢిల్లీ-110 052 B- 14.03051 జనవరి 07, 2005 ఏప్రిల్ 05, 2019
19 మేఘా ఇన్వెస్ట్‌మెంట్ ప్రై.లి. ఎమ్‌-17, గ్రేటర్ కైలాశ్-1, బ్యాక్ లేన్‌, మైన్‌ మార్కెట్, న్యూ ఢిల్లీ-110 048 B-14.01960 సెప్టెంబర్ 05, 2000 ఏప్రిల్ 05, 2019
20 యూనిఫైడ్ హోల్డింగ్స్ లి. 1069, 1 వ అంతస్తు, ప్లాజా-I, సెంట్రల్ స్క్వేర్ కాంప్లెక్స్, 20, మనోహర్‌లాల్ ఖురానా మార్గ్, బారా హిందు రోడ్, న్యూ ఢిల్లీ- 110 006 B-14.03049 జనవరి 01, 2005 ఏప్రిల్ 05, 2019
21 పయొనీర్ సెక్యూరిటీస్ ప్రై.లి. 503, 5 వ అంతస్తు, పద్మా ప్యాలెస్, 86, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 019 B-14.02733 నవంబర్ 12, 2002 ఏప్రిల్ 05, 2019
22 అర్జున్‌ ప్రాపర్టీస్ & హోటెల్స్ ప్రై.లి. ఇ-201, 202, రమేశ్ నగర్, న్యూ ఢిల్లీ -110 015 B-14.01223 ఫిబ్రవరి 01, 2001 ఏప్రిల్ 05, 2019
23 బల్‌జీత్ లీజింగ్ అండ్ క్రెడిట్ ప్రై.లి. ఎ డబ్ల్యూ-349, 1 వ అంతస్తు, సంజయ్ గాంధి ట్రాన్‌స్పోర్ట్ నగర్, న్యూ ఢిల్లీ – 110 042 B-14.02499 అక్టోబర్ 17, 2001 ఏప్రిల్ 05, 2019
24 షకుంబ్రి మోటర్ అండ్ జనరల్ ఫైనాన్స్ లి. 14 వ మైల్‌స్టోన్‌, ఢిల్లీ రోడ్, లోఢిపూర్ రాజ్‌పుత్, మొరాదాబాద్-244 001, ఉత్తర్ ప్రదేశ్ A-12.00404 జులై 09, 2002 ఏప్రిల్ 05, 2019

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2577

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….