తేదీ : 28/05/2019
రిజర్వ్ బ్యాంక్‌చే 12 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు
సెక్షన్ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
కార్యాలయం చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం
తేదీ |
1. |
గార్నెట్ ఫైనాన్స్ లి. |
ప్లాట్ నం. 1, తిరుమల ఎన్‌క్లేవ్, ట్రిమల్గెర్రీ, సికందరాబాద్, తెలంగాణా-500 017 |
B-09.00162 |
మే 24, 2003 |
ఏప్రిల్ 04, 2019 |
2. |
శ్రీకుంజ్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై. లి. |
సి-235, సావిత్రి నగర్, మాలవియా నగర్, న్యూ ఢిల్లీ-110 017 |
B.14.02819 |
జనవరి 03, 2003 |
ఏప్రిల్ 05. 2019 |
3. |
అలైడ్ కామొడిటీస్ ప్రై.లి. |
232, చిత్తరంజన్ అవెన్యూ, 7 వ అంతస్తు, కోల్కత్తా-700 006, వెస్ట్ బెంగాల్ |
B.05.04364 |
సెప్టెంబర్ 13, 2001 |
ఏప్రిల్ 16, 2019 |
4. |
వెన్‌లాన్ సెక్యూరిటీస్ ప్రై.లి. |
36/2, వివేకానంద్ రోడ్, 1 వ అంతస్తు, కోల్కత్తా-700 006, వెస్ట్ బెంగాల్ |
B-05.03984 |
జనవరి 18, 2001 |
ఏప్రిల్ 17, 2019 |
5. |
ప్రియదర్శిని కన్సల్టెన్సీ & సర్విసెస్ ప్రై.లి. |
7, గణేశ్ చంద్ర అవెన్యూ, 4 వ అంతస్తు, కోల్కత్తా-700 013, వెస్ట్ బెంగాల్ |
B-05.4892 |
ఏప్రిల్ 11, 2003 |
ఏప్రిల్ 23, 2019 |
6. |
ప్రిన్స్ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ లి. |
407, కుసాల్ బజార్, 32-33 నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ-110 019 |
B-14.01652 |
మార్చ్ 15, 2000 |
ఏప్రిల్ 23, 2019 |
7. |
ప్రిన్స్ మోటర్ ఫైనాన్స్ కంపెనీ లి. |
407, కుసాల్ బజార్, 32-33 నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ-110 019 |
14.01464 |
ఫిబ్రవరి 23, 1999 |
ఏప్రిల్ 23, 2019 |
8. |
దీపాంకర్ ప్రాపర్టీస్ & ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. |
103, హేమ్‌చంద్ర నస్కర్ రోడ్, 1 వ అంతస్తు, ఫ్లాట్ నం. 2, కోల్కత్తా -700 010, వెస్ట్ బెంగాల్ |
B-05.05120 |
జనవరి 31, 2003 |
ఏప్రిల్ 25, 2019 |
9. |
గోల్డ్‌రిచ్ ఆగ్రో లి. (ప్రస్తుతం: లాంగ్‌టైల్ క్యాపిటల్ లి.) |
ఎ-56, నారైనా ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్-I, నారైనా, న్యూ ఢిల్లీ-110 028 |
B-14.00325 |
డిసెంబర్ 31, 2002 |
ఏప్రిల్ 29, 2019 |
10. |
ఉన్నతి మర్కంటైల్ లి. |
ఇ-3, ధావన్ దీప్ బిల్డింగ్, జంతర్ మంతర్, న్యూ ఢిల్లీ 110 001 |
B-14.00579 |
ఫిబ్రవరి 12, 2002 |
ఏప్రిల్ 30, 2019 |
11. |
మెర్క్యురీ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. |
ఇ-15, 3 వ అంతస్తు, సౌత్ ఎక్స్టెన్‌షన్, న్యూ ఢిల్లీ-110 049 |
14.01118 |
సెప్టెంబర్ 11, 1998 |
మే 03, 2019 |
12. |
కేర్‌ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ లి. |
సి-76, 1 వ అంతస్తు , సెక్టర్-22, నోయ్‌డా, గౌతం బుద్ధ నగర్, ఉత్తర్ ప్రదేశ్-201 301 |
B-12.00464 |
మార్చ్ 07, 2018 |
మే 03, 2019 |
అందువల్ల, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2780 |