తేదీ: 28/05/2019
5 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారి నమోదు పత్రాలను
(Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి
ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ద్వారా తమకు దఖలు పరచిన అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
ఆఫీస్
చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం
తేదీ |
1. |
గీరా ఫైనాన్స్ లి. |
302, శాశ్వత్ కాంప్లెక్స్, హోటెల్ కనక్ దగ్గర, గుజరాత్ కాలేజ్ ఎదురుగా, ఎల్లిస్ బ్రిడ్జ్, అహమ్మదాబాద్, గుజరాత్-380 006 |
01. 00049 |
మార్చ్ 02, 1998 |
మార్చ్ 25, 2019 |
2. |
ఆదుర్‌జీ & బ్రదర్స్ ప్రై. లి. |
సరోష్ భవన్, 16-బి/1, డా. అంబేద్కర్ రోడ్, పుణే-411 001, మహారాష్ట్ర |
13. 01307 |
నవంబర్ 04, 1999 |
ఏప్రిల్ 10, 2019 |
3. |
గోయల్ గ్రానైట్స్ ప్రై. లి. |
కె డి-175, 2 వ అంతస్తు, పీతమ్‌పురా, న్యూ ఢిల్లీ-110 088 |
B-14. 02448 |
సెప్టెంబర్ 07, 2001 |
ఏప్రిల్ 29, 2019 |
4. |
సరాఫ్ సిల్క్ ఎక్స్‌పోర్ట్స్ ప్రై. లి. |
37 ఎ, బెంటిక్ స్ట్రీట్, 3 వ అంతస్తు, రూమ్ నం. 314, హరే స్ట్రీట్, కోల్కత్తా-700 069, వెస్ట్ బెంగాల్ |
B.05.05121 |
జనవరి 31, 2003 |
మే 08, 2019 |
5. |
అభి అంబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లి. |
పాత నం. 19, కొత్త నం. 32, కతీడ్రల్ గార్డెన్ రోడ్, నుంగంబాక్కమ్, చెన్నై-600 034 |
B-07. 00574 |
ఫిబ్రవరి 15, 2001 |
మే 14, 2019 |
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు, నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2781 |