Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (113.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/03/2019
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా స్పస్టీకరణ

మార్చ్ 16, 2019

భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా స్పస్టీకరణ

ఫిబ్రవరి 12, 2018 న జారీ చేయబడిన ‘ఒత్తిడితో కూడిన ఆస్తుల పరిష్కారంపై సవరించిన ముసాయిదాకు’ సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు వైఖరి గురించి కొన్ని మీడియా నివేదికలు వచ్చాయి. ఈ విషయం సబ్-జ్యుడిస్ మరియు గౌరవనీయమైన సుప్రీంకోర్టు తన ఆదేశాలను నిలిపి ఉంచిన కారణంగా, ఈ విషయంపై, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దిష్ట వివరాలపై వ్యాఖ్యానించదు. ఏది ఏమయినప్పటికీ, ఫిబ్రవరి 07, 2019 న ద్రవ్యానంతర విధాన విలేకరుల సమావేశంలో ఇచ్చిన స్పష్టతతో సహా, రిజర్వ్ బ్యాంక్ తన సమాచారంలో స్థిరంగా పేర్కొన్న విధంగా, ముసాయిదా యొక్క అన్ని అంశాలపై తన వైఖరిని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించడమైనది.

జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2213

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….