తేది: 27/06/2019
భారతీయ రిజర్వు బ్యాంకు 23 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
సిఓఆర్ జారీ చేయబడిన తేదీ |
సిఓఆర్ రద్దు చేయబడిన తేదీ |
1 |
అన్సున్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ |
బి -123, ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ -1, న్యూ ఢిల్లీ –
110 020 |
బి.
14.01774 |
జూన్ 21, 2000 |
మే 10, 2019 |
2 |
ఇంటిమేట్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఎ -19, నారైనా ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్ -2, న్యూ ఢిల్లీ -110 028 |
బి.
14.02200 |
ఆగస్టు 17, 2002 |
మే 17, 2019 |
3 |
డీలక్స్ వ్యాపార్ ప్రైవేట్ లిమిటెడ్ |
134/1 మహాత్మా గాంధీ రోడ్, 2 వ అంతస్తు, గది సంఖ్య -41, కోల్‌కతా –
700 007 |
బి. 05.03368 |
ఆగస్టు 29, 2000 |
మే 17, 2019 |
4 |
అమాస్ ప్రొక్టర్ ఫైనాన్స్ & లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
న్యూ నెం: 61, ఓల్డ్ నెం: 22/4, వెంకటకృష్ణ రోడ్, మాండవేలి, చెన్నై -600 028, తమిళనాడు |
బి.
07.00468 |
అక్టోబర్ 13, 2005 |
మే 22, 2019 |
5 |
శకుంతలం ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ లిమిటెడ్ |
770, గ్రౌండ్ ఫ్లోర్, డిడిఎ ఫ్లాట్స్, కల్కాజీ, న్యూ ఢిల్లీ -110 019 |
బి.
14.02207 |
డిసెంబర్ 18, 2000 |
మే 23, 2019 |
6 |
క్వీన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
10 ఎ, సౌత్ డ్రైవ్, ఛతర్‌పూర్, న్యూ ఢిల్లీ -110 074 |
14.01101 |
సెప్టెంబర్ 08, 1998 |
మే 24, 2019 |
7 |
సూరజ్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ |
ఎ -3 / 195, జనక్ పూరి, న్యూ ఢిల్లీ –
110 058 |
బి.
14.02814 |
జనవరి 04, 2003 |
మే 28, 2019 |
8 |
సుప్రనీత్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ |
సి -55/2, వజీర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియా, న్యూ ఢిల్లీ -110 052 |
బి.
14.02554 |
ఫిబ్రవరి 01, 2002 |
మే 28, 2019 |
9 |
స్టెర్లింగ్ ఫిన్‌లీస్ లిమిటెడ్ |
2180/62, 2 వ అంతస్తు, గురుద్వారా రోడ్, కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ -110 005 |
14.00237 |
మార్చి 04, 1998 |
మే 28, 2019 |
10 |
సహాయతా ఫైనాన్స్ & లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
2 వ అంతస్తు, హెచ్. 373, సెక్టార్ -8, ఫరీదాబాద్, హర్యానా -121 001 |
బి.
14.01851 |
ఆగస్టు 30, 2000 |
మే 28, 2019 |
11 |
SAR లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
105, లివింగ్ స్టైల్ మాల్, జసోలా, న్యూ ఢిల్లీ -110 025 |
బి.
14.01637 |
ఏప్రిల్ 22, 2000 |
మే 28, 2019 |
12 |
S.A. గ్రోత్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ |
A-15, గ్రౌండ్ ఫ్లోర్, శ్రీ నగర్ కాలనీ, భారత్ నగర్ రోడ్, ఢిల్లీ –
110 052 |
14.00438 |
మార్చి 12, 1998 |
మే 28, 2019 |
13 |
లాబోనీ వినిమోయ్ ప్రైవేట్ లిమిటెడ్ |
1 బి, రాజా సుబోధ్ మల్లిక్ స్క్వేర్, 3 వ అంతస్తు, కోల్‌కతా -700 013 |
బి. 05.05359 |
ఫిబ్రవరి 05, 2003 |
మే 29, 2019 |
14 |
సైబ్రాన్ లీజింగ్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
8358, ELI AAR హౌస్, మోడల్ బస్తీ, న్యూ ఢిల్లీ -110 005 |
బి. 14.02706 |
సెప్టెంబర్ 21, 2002 |
మే 29, 2019 |
15 |
ఎస్‌ఎస్‌బి స్టాక్ & షేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
డి -6 / 26, గలి నెం -3, సదత్‌పూర్ ఎక్స్‌టెన్షన్, న్యూ ఢిల్లీ -110 094 |
బి.
14.01677 |
అక్టోబర్ 06, 2001 |
మే 30, 2019 |
16 |
కుషల్ ఫిన్‌వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ |
33/1, నేతాజీ సుభాస్ రోడ్, 4 వ అంతస్తు, రూమ్ నెంబర్ 437, పి.ఎస్. హరే స్ట్రీట్, కోల్‌కతా -700 001 |
బి.
05.04390 |
సెప్టెంబర్ 18, 2001 |
మే 30, 2019 |
17 |
వాత్సల్య హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
109, ఎంఆర్‌జి ఛాంబర్స్, 16/867, జోషి రోడ్, కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ -110 005 |
14.00931 |
జూన్ 04, 1998 |
మే 31, 2019 |
18 |
గ్యాప్ ట్రేడింగ్ & ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
11 జి / ఎఫ్, టికోనా పార్క్, అసఫ్ అలీ రోడ్, డిలైట్ సినిమా దగ్గర, ఢిల్లీ సెంట్రల్, ఢిల్లీ –
110 002 |
బి.
14.01641 |
మార్చి 30, 2000 |
మే 31, 2019 |
19 |
గురు అమర్ దాస్ హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్ |
3, సాకేత్ ప్లేస్, 2 వ అంతస్తు, కోల్‌కతా -700 072 |
బి.
06.00314 |
జూన్ 29, 2000 |
జూన్ 03, 2019 |
20 |
ఫ్యూచర్ విజన్ సెక్యూరిటీస్ లిమిటెడ్ |
సి -2 / 56, అశోక్ విహార్ -2, ఢిల్లీ -110 052 |
బి.
14.01557 |
మార్చి 29, 2000 |
జూన్ 06, 2019 |
21 |
డాక్టర్ మొహిందర్ నాథ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
1408, విక్రమ్ టవర్, 16, రాజేంద్ర ప్లేస్, న్యూ ఢిల్లీ - 110 008 |
బి.
14.01994 |
అక్టోబర్ 03, 2000 |
జూన్ 06, 2019 |
22 |
గుజ్రోట్ లీజింగ్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఎఫ్ -79, రాజౌరి గార్డెన్, న్యూ ఢిల్లీ –
110 027 |
14.01378 |
నవంబర్ 26, 1998 |
జూన్ 10, 2019 |
23 |
ప్రూడెంట్ ఫిన్‌ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో సంకృత విట్టా ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడేది) |
403 సియర్స్ టవర్, ఆఫ్ సి.జి. రోడ్, గుల్బాయి టెక్రా, అహ్మదాబాద్ –
380 009 |
01.00510 |
ఏప్రిల్ 04, 2012 |
జూన్ 11, 2019 |
తదనుసారముగా, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/3062 |