Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (132.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 28/06/2019
అంబుడ్స్మన్ మూడవ కార్యాలయాన్ని న్యూ ఢిల్లీ లో ఆర్‌బిఐ ప్రారంభించింది

తేది: 28/06/2019

అంబుడ్స్మన్ మూడవ కార్యాలయాన్ని న్యూ ఢిల్లీ లో ఆర్‌బిఐ ప్రారంభించింది

డిసెంబర్ 5, 2018 నాటి ద్రవ్య విధాన ప్రకటనలో ప్రకటించినట్లుగా, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్మన్ పథకాన్ని (ఓఎస్‌డిటి) జనవరి 31, 2019 న ప్రారంభించింది.

భారతీయ రిజర్వు బ్యాంకు, న్యూ ఢిల్లీ వద్ద బ్యాంకింగ్ అంబుడ్స్మన్ (బిఓ) మూడవ కార్యాలయాన్ని మరియు డిజిటల్ లావాదేవీల కొరకు అంబుడ్స్మన్ (ఒడిటి) కార్యాలయాన్ని (న్యూ ఢిల్లీ-III) బ్యాంకింగ్ అంబుడ్స్మన్ పథకం మరియు ఓఎస్‌డిటి క్రింద పరిష్కారాల కోసం పెరుగుతున్న అవసరాల కొరకు ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయం జూలై 1, 2019 నుండి అమలులోకి వస్తుంది

జూలై 1, 2019 నుండి అమలులోకి వచ్చే బిఓ మరియు ఒడిటి, న్యూ ఢిల్లీ I, II మరియు III యొక్క ప్రాదేశిక అధికార పరిధి మరియు ఇ-మెయిల్ ఐడిలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

క్రమ సంఖ్య బిఓ / ఒబిటి ప్రాదేశిక అధికార పరిధి ఇమెయిల్ ID
1 న్యూ ఢిల్లీ I ఉత్తర, వాయువ్య, పశ్చిమ, నైరుతి న్యూ ఢిల్లీ మరియు న్యూ ఢిల్లీ దక్షిణ జిల్లాలు bonewdelhi1@rbi.org.in (బిఓ కొరకు)
odtnewdelhi1@rbi.org.in (ఒడిటి కొరకు)
2 న్యూ ఢిల్లీ II హర్యానా (పంచకుల, యమునా నగర్ మరియు అంబాలా జిల్లాలు మినహా) మరియు ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ మరియు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలు bonewdelhi1@rbi.org.in (బిఓ కొరకు)
odtnewdelhi1@rbi.org.in (ఒడిటి కొరకు)
3 న్యూ ఢిల్లీ III ఢిల్లీ లోని ఈశాన్య, మధ్య, షాహదారా, తూర్పు మరియు ఆగ్నేయ జిల్లాలు bonewdelhi1@rbi.org.in (బిఓ కొరకు)
odtnewdelhi1@rbi.org.in (ఒడిటి కొరకు)

ఏప్రిల్ 26, 2019 నాటి పత్రికా ప్రకటనలో ప్రకటించినట్లుగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కోసం అంబుడ్స్మన్ పథకం క్రింద ప్రాదేశిక అధికార పరిధి మారదు.

యోగేశ్ దయాల్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/3085

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….