తేది: 18/07/2019
భారతీయ రిజర్వు బ్యాంకు 10 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
| క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
సిఓఆర్ జారీ చేయబడిన తేది |
సిఓఆర్ రద్దు చేయబడిన తేది |
| 1 |
అనంత్ పోర్టుఫోలియోస్ (పి) లిమిటెడ్ |
9/16 ఎ, పూసా రోడ్, న్యూ ఢిల్లీ 110 005 |
14.01063 |
ఆగస్టు 21, 1998 |
మే 28, 2019 |
| 2 |
క్రిష్‌పార్క్ విన్‌కామ్ లిమిటెడ్ |
251 జి.టి. రోడ్ జిందాల్ మాన్షన్, లిలువా -711 204 |
బి. 05.06658 |
నవంబర్ 08, 2006 |
మే 29, 2019 |
| 3 |
దివ్యమ్ డొమెస్టిక్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ |
28, అమర్టోల్లా స్ట్రీట్,
1 వ అంతస్తు, రూమ్ నెంబర్ 121, కోల్‌కతా -700 001 |
బి. 05.5172 |
జూలై 10, 2003 |
మే 29, 2019 |
| 4 |
ధంతేరాష్ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
7A, బెంటింక్ స్ట్రీట్, ఓల్డ్ వింగ్, 1 వ అంతస్తు, పి.ఎస్. హరే స్ట్రీట్, రూమ్ నెం -101, కోల్‌కతా 700 001 |
బి. 05.05513 |
జూన్ 06, 2003 |
మే 29, 2019 |
| 5 |
దయానిధి మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
“ఉన్నాయనం” 20 ఎ, అశుతోష్ చౌదరి అవెన్యూ, కోల్‌కతా -700 019 |
బి. 05.02598 |
సెప్టెంబర్ 24, 2001 |
మే 29, 2019 |
| 6 |
డైనాస్టీ ఏజెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
22 స్ట్రాండ్ రోడ్, 1 వ అంతస్తు, కోల్‌కతా -700 001 |
బి. 05.04914 |
మార్చి 06, 2003 |
మే 29, 2019 |
| 7 |
నార్త్ సౌత్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
విలేజ్ హన్ష్‌పుకురియా, పి.ఓ. జోకా, ఐఐఎంసి ఎదురుగా, డైమండ్ హార్బర్ రోడ్, పి.ఎస్. ఠాకూర్‌పూర్, 24 పరాగణాలు (ఎస్), పిన్ -743 512 |
బి. 05.05591 |
సెప్టెంబర్ 29, 2003 |
జూన్ 14, 2019 |
| 8 |
అగర్వాలా ఫిన్కో ప్రైవేట్ లిమిటెడ్ |
18/1, మహర్షి దేవేంద్ర రోడ్, 2 వ అంతస్తు, రూమ్ నంబర్ 1, కోల్‌కతా -700 007 |
05.02237 |
మే 16, 1998 |
జూన్ 14, 2019 |
| 9 |
అనుభవ్ ఫిన్‌కామ్ ప్రైవేట్ లిమిటెడ్ |
స్టీఫెన్ హౌస్, రూమ్ నెంబర్ 47, 3 వ అంతస్తు, 4, బి.బి.డి.బాగ్ (తూర్పు), కోల్‌కతా -700 001 |
బి. 05.06424 |
జూలై 14, 2004 |
జూన్ 19, 2019 |
| 10 |
ట్రెజర్ ఫిన్‌లీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
సి/ఓ. శ్రీ నిష్టకర్ ఆర్య, ఫ్లాట్ నెంబర్ 402, బరోడా హౌస్ అపార్ట్‌మెంట్స్, ప్లాట్ నెం. 40 ఎ, సెక్టార్ 10, ద్వారకా, న్యూ ఢిల్లీ -110 075 |
బి.
14.02283 |
డిసెంబర్ 20, 2002 |
జూన్ 21, 2019 |
తదనుసారముగా, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/189 |