తేది: 02/08/2019
భారతీయ రిజర్వు బ్యాంకుకి ఆరు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్.బి.ఎఫ్.సిలు)
ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ
ఈ క్రింది ఎన్.బి.ఎఫ్.సిలు, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను సమర్పించాయి. తదనుసారముగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
సిఓఆర్ జారీ చేయబడిన తేదీ |
సిఓఆర్ రద్దు చేయబడిన తేదీ |
1 |
ఫైనాన్షియల్ ఆర్మ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ |
డి -315, డిఫెన్స్ కాలనీ, న్యూ ఢిల్లీ –
110 024 |
14.01579 |
ఫిబ్రవరి 28, 2000 |
మే 16, 2019 |
2 |
ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ప్రస్తుతం ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడుతుంది) |
ఎల్ -2 ఎ, హౌజ్ ఖాస్ ఎన్‌క్లేవ్, న్యూ ఢిల్లీ -110 016 |
14.00924 |
జూన్ 01, 1998 |
మే 17, 2019 |
3 |
J.S.P. క్యాపిటల్స్ & సెక్యూరిటీస్ లిమిటెడ్ |
సరాఫ్ బిల్డింగ్ అనెక్స్, ఎ.టి. రోడ్, గువహతి -781 001 |
బి. 08.00133 |
నవంబర్ 09, 2000 |
జూన్ 03, 2019 |
4 |
కునాల్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
రూమ్ నెంబర్ 223, 2 వ అంతస్తు, అల్ఫాన్సో ఎస్టేట్, 5 మాంగో లేన్, కోల్‌కతా -700 001 |
05.00929 |
మార్చి 12, 1998 |
జూన్ 07, 2019 |
5 |
పుష్పాంజలి ట్రెక్సిమ్ లిమిటెడ్
(ప్రస్తుతం పుష్పాంజలి ట్రెక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడుతుంది) |
ఎ -7, మొదటి అంతస్తు, గీతాంజలి ఎన్క్లేవ్, న్యూ ఢిల్లీ –
110 017 |
బి.
05.06218 |
మార్చి 04, 2004 |
జూన్ 07, 2019 |
6 |
సోలెక్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
180, ఎం.జి. రోడ్, 3 వ అంతస్తు, కోల్‌కతా -700 007 |
బి.
05.04487 |
అక్టోబర్ 04, 2001 |
జూలై 15, 2019 |
తదనుసారముగా, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/319 |