తేది: 02/08/2019
భారతీయ రిజర్వు బ్యాంకు ఆరు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
| క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
సిఓఆర్ జారీ చేయబడిన తేదీ |
సిఓఆర్ రద్దు చేయబడిన తేదీ |
| 1 |
స్తుతి టై-అప్ ప్రైవేట్ లిమిటెడ్ |
30, జదునాథ్ డే రోడ్, కోల్‌కతా -700 012 |
బి.
05.04218 |
ఏప్రిల్ 30, 2001 |
జూలై 04, 2019 |
| 2 |
జరోలి విన్‌కామ్ ప్రైవేట్ లిమిటెడ్ |
410, మంగళం, 24 హేమంత బసు శరణి, కోల్‌కతా -700 001 |
బి.
05.03532 |
ఫిబ్రవరి 15, 2001 |
జూలై 08, 2019 |
| 3 |
వండర్‌మాక్స్ వినిమయ్ ప్రైవేట్ లిమిటెడ్ |
9 ఇండియా ఎక్స్ఛేంజ్ ప్లేస్, 7 వ అంతస్తు, కోల్‌కతా -700 001 |
05.03098 |
మే 05, 1999 |
జూలై 10, 2019 |
| 4 |
ఓస్వాల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
9 ఎ, లాల్ బజార్ స్ట్రీట్, బ్లాక్-డి, కోల్‌కతా -700 001 |
బి. 05.03340 |
జూలై 26, 2001 |
జూలై 10, 2019 |
| 5 |
స్పాక్సీ విన్‌కామ్ ప్రైవేట్ లిమిటెడ్ |
18 బి, 1 వ అంతస్తు, కర్ణాని ఎస్టేట్, 209, ఆచార్య జగదీష్ చంద్రబోస్ రోడ్, కోల్‌కతా -700 017 |
బి.
05.05226 |
జూలై 10, 2003 |
జూలై 15, 2019 |
| 6 |
పారిచిటి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
5 ఎఫ్, ఎవరెస్ట్, 46/సి, చౌరింఘీ రోడ్, పి.ఎస్. షేక్స్పియర్ శరణి, కోల్‌కతా –
700 071 |
బి.
05.03487 |
అక్టోబర్ 19, 2000 |
జూలై 19, 2019 |
తదనుసారముగా, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/318 |