ఆగష్టు 29, 2019
12 (పన్నెండు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన ఆర్బీఐ.
భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు సంక్రమించిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేసింది:
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
కంపెనీ రిజిష్టర్డ్ ఆఫీస్ చిరునామా |
నమోదు పత్రం సం. |
నమోదు పత్రం జారీచేయబడిన తేదీ |
నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ |
1. |
పదంసాగర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
3, మిడిల్టన్ రో, కోల్కతా – 700071 |
బి.05.03692 |
నవంబర్ 14, 2003 |
జులై 22, 2019 |
2. |
అబ్బోట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
36/2, వివేకానంద రోడ్, మొదటి అంతస్తు, కోల్కతా-700007 |
బి.05.4608 |
అక్టోబర్ 15, 2001 |
జులై, 26 2019 |
3. |
ఆకాన్ష త్రెక్షిమ్ ప్రైవేట్ లిమిటెడ్ |
జిఏ 34బి, రాజదంగా మెయిన్ రోడ్, గ్రౌండ్ ఫ్లోర్, యూనిట్ నం.1, కోల్కతా-700107 |
బి.05.04713 |
ఫిబ్రవరి 18, 2016 |
ఆగష్టు 06, 2019 |
4. |
ఆంబో క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ |
చంద్రకుంజ్, రెండవ అంతస్తు, 3 ప్రేటోరియా వీధి, కోల్కతా-700071. |
05.03611 |
డిసెంబర్ 16, 2000 |
ఆగష్టు 06, 2019 |
5. |
రున్గటా క్యారియర్స్ లిమిటెడ్ |
301, మంగళం అపార్ట్ మెంట్, 24, హేమంత బోస్ సరణి, పియస్ హేయర్ వీధి, కోల్కతా-700 071 |
05.00030 |
ఫిబ్రవరి 12, 1998 |
ఆగష్టు 07, 2019 |
6. |
బెల్దేడేరే కమర్షియల్స్ లిమిటెడ్ |
16 నేతాజీ సుభాష్ రోడ్ కోల్కతా – 700 001 |
05.00068 |
ఫిబ్రవరి 14, 1998 |
ఆగష్టు 09, 2019 |
7. |
పద్మనాభం ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఆఫీస్ నం.107, మొదటి అంతస్తు బి-110, సౌత్ గణేష్ నగర్, న్యూ ఢిల్లీ-110 092 |
బి.14.02276 |
నవంబర్ 16, 2001 |
ఆగష్టు 13, 2019 |
8. |
యూనిటెక్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇంతకుమునుపు లిబోర్ ఫిస్కల్ ప్రైవేట్ లిమిటెడ్) |
బేస్మెంట్ 6, కమ్యూనిటీ సెంటర్, సాకేత్, న్యూ ఢిల్లీ-110 017 |
బి.14.03201 |
నవంబర్ 20, 2009 |
ఆగష్టు 13, 2019 |
9. |
పూనం స్టాక్ బ్రోకింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఫ్లాట్ నం 305, సహ్యోగ్ బిల్డింగ్ 58, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ 110 019 |
బి.14.01831 |
జులై 27, 2000 |
ఆగష్టు 14, 2019 |
10. |
సుఖ్మని ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతంలో సుఖ్మని ఫిన్వెస్ట్ లిమిటెడ్ ) |
పి 12, న్యూ హౌరా బ్రిడ్జి, అప్రోచ్ రోడ్, రూమ్ నం.602 ఏ, ఆరవ అంతస్తు, కోల్కతా 700 001 |
బి.05.05670 |
అక్టోబర్ 16 2003 |
ఆగష్టు 14, 2019 |
11. |
బిమల్నాద్ ఇమ్పెక్ష్ ప్రైవేట్ లిమిటెడ్ |
మొదటి అంతస్తు, రూమ్ నం. 101, 36/2, వివేకానంద రోడ్, కోల్కతా 700 007. |
05.00184 |
ఫిబ్రవరి 18 1998 |
ఆగష్టు 14, 2019 |
12. |
మాగ్నమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
హేస్టింగ్స్ చాంబర్స్, 7సి, కిరణ్ శంకర్ రాయ్ రోడ్, ఆర్.నం.5సి, ఐదవ అంతస్తు, కోల్కతా 700 001 |
05.03198 |
ఆగష్టు 02, 1999 |
ఆగష్టు 19, 2019 |
ఇందుమూలాన పైన పేర్కొనబడిన కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/561 |