ఆగష్టు 29, 2019
ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration)
తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)
ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి భారతీయ రిజర్వు బ్యాంకు మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందుచేత, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-Iఏ (6) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో, భారతీయ రిజర్వు బ్యాంకు వాటి నమోదు పత్రాలను రద్దు చేసింది:
క్రమ సం ఖ్య |
కంపెనీ పేరు |
ఆఫీస్ చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
1. |
ఐసోమెట్రిక్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
న్యూ నం.207/2, ఓల్డ్ నం.93/2, టి,టి.కె.సలై,ఆల్వార్ పేట్, చెన్నై-600018 |
యన్.07.00843 |
ఆగష్టు 09, 2018 |
జులై 17, 2019 |
2. |
క్యాపిటల్సిరి ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
తాన్లా టెక్నాలజీ సెంటర్, హైటెక్ సిటీ రోడ్, మాధాపుర్, హైదరాబాద్, తెలంగాణా 500081. |
యన్.09.00454 |
మే 28, 2018 |
జులై 19, 2019 |
3. |
కాంక్రీట్ టెక్నో ప్రాజెక్ట్స్ లిమిటెడ్ |
బి-5/241, సెక్టార్-5, రోహిణి, ఢిల్లీ – 110085 యంసిఏ ప్రకారం 55, రెండవ అంతస్తు, లేన్-2, వెస్టేండ్ మార్గ్, సైదుల్లాజాబ్, సాకేత్ మెట్రో స్టేషన్ దగ్గర, న్యూ ఢిల్లీ సౌత్-110 030 |
14.00852 |
మే 25, 1998 |
జులై 19, 2019 |
4. |
హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ |
సి-13-14, సెక్టార్-6, పంచకులా, హర్యానా-134 109 |
బి-14.02503 |
ఏప్రిల్ 23, 2012 |
ఆగష్టు 05, 2019 |
5. |
ఆదిత్య ట్రేడ్ & బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
11/1సి/3, ఈస్ట్ తోప్సియా రోడ్, కోల్కతా 700 046 |
05.02533 |
మే 28, 1998 |
ఆగష్టు 13, 2019 |
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/562 |