తేదీ : 30/09/2019
రిజర్వ్ బ్యాంక్‌చే 26 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు Certificates
of Registration) రద్దు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, సెక్షన్ 45-I A (6), తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు
తేదీ |
1 |
ఎస్ పి ఎం ఎల్ ఇండియా లి. |
113, పార్క్ స్ట్రీట్, పోద్దార్ పాయింట్, సౌత్ బ్లాక్, 3 ఫ్లోర్, కోల్కత్తా - 700 016 |
B-05.07060 |
జనవరి 17, 2018 |
ఆగస్ట్ 21, 2019 |
2 |
పద్మనాభం లీజింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ప్రై.లి. |
ఆఫీస్ న. 107, 1 వ అంతస్తు, బి-110, సౌత్ గనేశ్ నగర్, ఢిల్లీ-110 092 |
B-14.02778 |
డిసెంబర్ 23, 2002 |
ఆగస్ట్ 22, 2019 |
3 |
యదువంశి ఇన్వెస్ట్‌మెంట్స్ లి. (ప్రస్తుతం య దువంశి ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. |
64, సిద్ధార్థ్ ఎంక్లేవ్, (ఆశ్రమ్ చౌక్ దగ్గర) న్యూ ఢిల్లీ – 110 014 |
14.00181 |
మార్చ్ 03, 1998 |
ఆగస్ట్ 22, 2019 |
4 |
వాల్టర్ నిర్యాత్ ప్రై.లి. |
1 బ్రిటిష్ ఇండియన్ స్ట్రీట్, పి ఎస్ హరే స్ట్రీట్, కోల్కత్తా – 700 069 |
B-5.05000 |
మే 22, 2003 |
ఆగస్ట్ 23, 2019 |
5 |
వేదాంగ వినిమోయ్ ప్రై.లి. |
7 గణేశ్‌చంద్ర అవెన్యూ, 4 వ అంతస్తు, కోల్కత్తా – 700 013 |
B-5.03386 |
మార్చ్ 19, 2004 |
ఆగస్ట్ 23, 2019 |
6 |
మన్‌బీర్ ఫిన్‌కాన్ ప్రై.లి. |
2 డి, షైన్ టవర్, 2 వ అంతస్తు, శరబ్ భాతి చారియాలి, గువహాతి – 781 008 |
B-08.00117 |
జులై 14, 2000 |
ఆగస్ట్ 23, 2019 |
7 |
టురాంట్ ఫిన్‌క్యాప్ లి. |
17 బి, డి డి ఎ ఫ్లాట్, ఫేజ్-2, కట్వారియా సరై, న్యూ ఢిల్లీ – 110 016 |
B-14. 2721 |
అక్టోబర్ 30, 2002 |
ఆగస్ట్ 26, 2019 |
8 |
యంగ్ స్ట్రీట్ కాపిటల్ సర్విసెస్ ప్రై.లి. |
43/2, అర్జున్ నగర్, కోట్ల ముబారక్‌పూర్, న్యూ ఢిల్లీ -110 003 |
B-14.02837 |
జనవరి 07, 2003 |
ఆగస్ట్ 26, 2019 |
9 |
సుమేష్ ఫైనాన్సియర్స్ ప్రై. లి. |
ఇ-202, రమేష్ నగర్, న్యూ ఢిల్లీ – 110 015 |
B-14.00236 |
సెప్టెంబర్ 11, 2002 |
ఆగస్ట్ 26, 2019 |
10 |
వైడ్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రై. లి. |
రూమ్ నం. 2, హోటెల్ వందనా బిల్డింగ్, 47 ఆరక్షణ్ రోడ్, పహార్‌గంజ్, న్యూ ఢిల్లీ |
B-14.02561 |
ఫిబ్రవరి 14, 2002 |
ఆగస్ట్ 26, 2019 |
11 |
యషికా ఫిన్‌లీజ్ అండ్ హోల్డింగ్స్ ప్రై. లి. |
1215-1216, 12 వ అంతస్తు, 38, అన్సాల్ టవర్, నెహ్రు ప్లేస్, ఢిల్లీ- 110 019 |
B-14. 02523 |
నవంబర్ 23, 2001 |
ఆగస్ట్ 26, 2019 |
12 |
వెల్‌కమ్ పోర్ట్‌ఫోలియో లి. |
ఎ-56, నారైన ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఫేజ్ 1, న్యూ ఢిల్లీ-110 028 |
14.00189 |
మార్చ్ 04, 1998 |
ఆగస్ట్ 26, 2019 |
13 |
సాహస్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. |
ఎ-49, మోహన్ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, మథురా రోడ్, న్యూ ఢిల్లీ -110 044 |
B-14.01602 |
మార్చ్ 31, 2000 |
ఆగస్ట్ 26, 2019 |
14 |
శార్దా క్యాప్‌సెక్ లి. |
డబ్ల్యు బి 14, గ్రౌండ్ ఫ్లోర్, గణేశ్ నగర్ ఈస్ట్ ఢిల్లీ, ఢిల్లీ -110 092 |
14.00054 |
ఫిబ్రవరి 24, 1998 |
ఆగస్ట్ 26, 2019 |
15 |
బ్లూ చిప్ ఇండియా లి. |
10, ప్రిన్‌సెప్ స్ట్రీట్, 2వ అంతస్తు, పి ఎస్ బో బజార్, కోల్కత్తా-700 072 |
05.01991 |
మే 02, 1998 |
ఆగస్ట్ 27, 2019 |
16 |
ఆర్ ఎ ఎస్ అసోసియేట్స్ ప్రై.లి. (ప్రస్తుతం ఆర్ ఎ ఎస్ అసోసియేట్స్ లి.) |
జబాకుసుమ్ హౌస్, 2 వ అంతస్తు, 34, చిత్తరంజన్ అవెన్యూ, కోల్కత్తా-700 012 |
B-05.03644 |
జనవరి 08, 2001 |
ఆగస్ట్ 27, 2019 |
17 |
బి పి ఎస్ ఫైనాన్సియర్స్ అండ్ కన్సల్టెంట్స్ లి. |
9 ఇండియా ఎక్స్చేంజ్ ప్లేస్, 5 వ అంతస్తు, కోల్కత్తా- 700 001 |
05.02735 |
జులై 30, 1998 |
ఆగస్ట్ 28, 2019 |
18 |
అటల్ సెక్యూరిటీస్ ప్రై. లి. |
డి-14, ఎన్ డి ఎస్ ఇ పార్ట్ -II, న్యూ ఢిల్లీ-110 049 |
B-14.02734 |
నవంబర్ 05, 2002 |
ఆగస్ట్ 28, 2019 |
19 |
శుభ్ దీప్ ఫిన్‌లీజ్ ప్రై.లి. |
డబ్ల్యు జెడ్-92 బి, రింగ్ రోడ్, రాజా గార్డెన్, న్యూ ఢిల్లీ-110 015 |
14.01192 |
సెప్టెంబర్ 15, 1998 |
ఆగస్ట్ 29, 2019 |
20 |
సురేన్ ఎలక్ట్రానిక్స్ & ఎలెక్ట్రికల్స్ ప్రై.లి. |
ప్లాట్ నం. ఆర్ జెడ్- డి-27 ఎ, ఏరియా 200 స్క్వే. యార్డ్స్, నిహాల్ విహార్, న్యూ ఢిల్లీ-110 041 |
B-14.02368 |
ఏప్రిల్ 23, 2001 |
ఆగస్ట్ 29, 2019 |
21 |
షైన్ బ్లూ డిపాజిట్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. |
ఎస్ సి ఒ 61, 2 వ అంతస్తు, కేబిన్ నం. 3, ఛోటి బారాదారి, పార్ట్-2, జలంధర్, పంజాబ్-144 001 |
B-06.00515 |
సెప్టెంబర్ 19, 2001 |
ఆగస్ట్ 30, 2019 |
22 |
సన్‌బీమ్ కంట్రోల్ సిస్టమ్స్ ప్రై. లి. |
ఆఫీస్ నం. 107, 1 వ అంతస్తు, బి-110, సౌత్ గనేశ్ నగర్, ఈస్ట్ ఢిల్లీ, ఢిల్లీ 110 092 |
B-14.02422 |
ఆగస్ట్ 04, 2001 |
ఆగస్ట్ 30, 2019 |
23 |
సింగర్ ఇండియా ట్రేడింగ్ లి. |
2 వ అంతస్తు, గురు అంగద్ దేవ్ భవన్, 71, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 019 |
14.00481 |
మార్చ్ 19, 1998 |
ఆగస్ట్ 30, 2019 |
24 |
సావిత్రి ఫిన్‌లీజ్ అండ్ సెక్యూరిటీస్ లి. |
4774/23 అన్‌సారి రోడ్, దార్యాగంజ్, న్యూ ఢిల్లీ – 110 002 |
14.00771 |
మే 15, 1998 |
సెప్టెంబర్ 02, 2019 |
25 |
సద్విన్ ఫిన్వెస్ట్ ఫైర్‌డీల్స్ ప్రై.లి. |
డబ్ల్యు-75, 1 వ అంతస్తు, గ్రేటర్ కైలాశ్, న్యూ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ-110 048 |
14.00703 |
ఏప్రిల్ 27, 1998 |
సెప్టెంబర్ 02, 2019 |
26 |
ఓమ్సన్స్ ట్రేడర్స్ ప్రై.లి. |
19/21/22, భూపేన్ రాయ్ రోడ్, పి ఎస్ బెహాలా, కోల్కత్తా-700 034 |
05.03070 |
ఫిబ్రవరి 23, 1999 |
సెప్టెంబర్ 05, 2019 |
నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
(యోగేశ్ దయాల్)
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/832 |