నవంబర్ 15, 2019
25 (ఇరవైఅయిదు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల
(Certificate of Registration) ను రద్దు చేసిన ఆర్బీఐ.
భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు సంక్రమించిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల (Certificate of Registration) ను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేసింది:
క్రమ
సంఖ్య |
కంపెనీ పేరు |
కంపెనీ రిజిష్టర్డ్ ఆఫీస్ చిరునామా |
నమోదు
పత్రం సం. |
నమోదు పత్రం జారీచేయబడిన తేదీ |
నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ |
1. |
హిండన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ |
బి-110, ఆఫీస్ నం.107, మొదటి అంతస్తు, సౌత్ గణేష్ నగర్, ఢిల్లీ-110 092 |
14.00487 |
మార్చి 19, 1998 |
ఆగష్టు 30, 2019 |
2. |
షిణం ఎస్టేట్ & ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఇంటి నం.2, గలి నం.12/1, వజీరాబాద్, ఢిల్లీ-110 084 |
బి.14.02979 |
అక్టోబర్ 10, 2003 |
సెప్టెంబర్ 11, 2019 |
3. |
యస్టియస్ ఫిన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ |
ఈ-122, వెస్ట్, జ్యోతి నగర్, షహాదర, న్యూ ఢిల్లీ-110 032. |
బి.14.01624 |
ఫిబ్రవరి 08, 2000 |
సెప్టెంబర్ 11, 2019 |
4. |
జుహా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
203 926/1, నాయి వాల కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ-110 005. |
బి.14.02075 |
నవంబర్ 02, 2000 |
సెప్టెంబర్ 11, 2019 |
5. |
డిబిజి లీజింగ్ అండ్ హౌసింగ్ లిమిటెడ్ |
సి-88, గలి నం.8, జ్యోతి కాలని, షహాదర, కన్నాట్ ప్లేస్, న్యూ ఢిల్లీ. |
బి.14.00477 |
ఏప్రిల్ 25, 2003 |
సెప్టెంబర్ 16, 2019 |
6. |
కిరణ్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
1003, ప్రగతి టవర్, రాజేంద్ర ప్లేస్, న్యూ ఢిల్లీ-110 008 |
బి.14.1766 |
సెప్టెంబర్ 05, 2000 |
సెప్టెంబర్ 16, 2019 |
7. |
ఆస్తా ఫిన్క్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ |
బి-100, రెండవ అంతస్తు, నారాయన ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్-1, సౌత్ వెస్ట్ ఢిల్లీ-110 028 |
బి.14.01219 |
సెప్టెంబర్ 22, 2001 |
సెప్టెంబర్ 16, 2019 |
8. |
భారత్ ఎకాన్ష్ లిమిటెడ్ |
ఇంటి నం.116, యఫ్/యఫ్ విలేజ్ కోట్ల, మయూర్ విహార్ ఫేజ్-I, హుకుం సింగ్ డైరీ దగ్గర, ఢిల్లీ-110 091 |
14.01249 |
సెప్టెంబర్ 22, 1998 |
సెప్టెంబర్ 16, 2019 |
9. |
అమర్దీప్ కన్స్ట్రక్షన్స్ (పి) లిమిటెడ్ |
ఆర్జెడ్-డి-2, నిహాల్ విహార్, నాంగ్లోయి - 110 041 |
14.01111 |
సెప్టెంబర్ 11, 1998 |
సెప్టెంబర్ 16, 2019 |
10. |
సన్ రేస్ ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ |
414/1, నాల్గవ అంతస్తు, డిస్ట్రిక్ట్ సెంటర్, డిడిఏ కమర్షియల్ కాంప్లెక్స్, జనక్ పురి, న్యూ ఢిల్లీ – 110 058 |
బి.14.02314 |
డిసెంబర్ 04, 2002 |
సెప్టెంబర్ 16, 2019 |
11. |
బికెబి సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
బి-1/5, పశ్చిం విహార్, న్యూ ఢిల్లీ – 110 087. |
బి-14.01700 |
జూన్ 02, 2000 |
సెప్టెంబర్ 16, 2019 |
12. |
ఏపిజె ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ |
బి-303, ఖాస్ర నం.815/ 1/2/3/, గ్రౌండ్ ఫ్లోర్, ఛతర్పూర్ ఎక్స్టెన్షన్, న్యూ ఢిల్లీ – 110 074. |
బి-14.02046 |
సెప్టెంబర్ 30, 2000 |
సెప్టెంబర్ 16, 2019 |
13. |
అంబా క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇంతకుముందు పాయింట్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్) |
జెజి-ఐఐ/769-ఏ,వికాస్ పురి, న్యూ ఢిల్లీ – 110 018. |
బి.14.01788 |
నవంబర్ 06, 2002 |
సెప్టెంబర్ 16, 2019 |
14. |
సరళ్ ఫిన్క్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ |
206, రెండవ అంతస్తు, జైన టవర్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెంటర్, జనకపురి, న్యూ ఢిల్లీ – 110 058. |
బి.14.02753 |
నవంబర్ 28, 2002 |
సెప్టెంబర్ 18, 2019 |
15. |
వేల్కన్ ట్రేడర్స్ లిమిటెడ్ |
10159, పదం సింగ్ రోడ్, కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ – 110 005 |
14.00247 |
మార్చి18, 1998 |
సెప్టెంబర్ 18, 2019 |
16. |
యదువంషి లీజింగ్ & హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్ |
152, ఖాన్ పూర్ విలేజ్, న్యూ ఢిల్లీ-110062. |
బి.14.02061 |
నవంబర్ 02, 2000. |
సెప్టెంబర్ 16, 2019 |
17. |
అమేరి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ (పి) లిమిటెడ్ |
118, జె.పి. హౌస్, రెండవ అంతస్తు, షాపుర్ జాట్, న్యూ ఢిల్లీ – 110 049 |
బి.14.02202 |
అక్టోబర్ 18, 2001 |
సెప్టెంబర్ 23, 2019 |
18. |
అర్చిత్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
సి-88, గలి నం. 8, జ్యోతి కాలనీ, షహాదర, ఢిల్లీ – 110 032 |
బి-14.02191 |
మే 08, 2002 |
సెప్టెంబర్ 23, 2019 |
19. |
ఆర్యభట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పి) లిమిటెడ్ |
బి 1/5, పశ్చిం విహార్, న్యూ ఢిల్లీ – 110 063 |
బి.14.01705 |
ఏప్రిల్ 25, 2000 |
సెప్టెంబర్ 23, 2019 |
20. |
ఏబిడి సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
59/17, భాహుబలి అపార్ట్ మెంట్స్, న్యూ రోహ్తక్ రోడ్, కరోల్ బాగ్, ఢిల్లీ-110 005. |
బి.14.03019 |
ఏప్రిల్ 12, 2004 |
సెప్టెంబర్ 23, 2019 |
21. |
ఎలిగెంట్ ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ |
బిజి-252, సంజయ్ గాంధి ట్రాన్స్పోర్ట్ నగర్, ఢిల్లీ-110 042 |
బి.14.01597 |
అక్టోబర్ 07, 2005 |
సెప్టెంబర్ 24, 2019 |
22. |
బీఆర్జయ్ ఫిన్ కాన్ ప్రైవేట్ లిమిటెడ్ |
8ఏ/బి, సర్కార్ లేన్, మొదటి అంతస్తు, రూమ్ నం. 4, గిరీష్ పార్క్, కోల్కతా – 700007. |
బి.05.04061 |
మార్చి 07, 2001 |
సెప్టెంబర్ 30, 2019 |
23. |
అన్నుప్రియ ఫైనాన్స్ లిమిటెడ్ |
దుధోరియా హౌస్, ఫతషిల్ మెయిన్ రోడ్, గువహతి, అస్సాం-781 025 |
బి.08.00160 |
జనవరి 31, 2002 |
అక్టోబర్ 01, 2019 |
24. |
గేరా లీజింగ్ & ఫైనాన్స్ లిమిటెడ్ |
బిటి-7/5, సోమదత్ ఛాంబర్-1, భికాజీ కామా ప్లేస్, సౌత్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ-110 066 |
బి.14.01158 |
జూన్ 02, 2000 |
అక్టోబర్ 14, 2019 |
25. |
యన్.కె టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ |
ఆమెక్స్ స్క్వేర్, ప్లాట్ నం.14, ఐదవ అంతస్తు, జసోల డిస్ట్రిక్ట్ సెంటర్, జసోల, న్యూ ఢిల్లీ-110025 |
బి.14.03304 |
జులై 08, 2014 |
అక్టోబర్ 21, 2019 |
ఇందుమూలాన పైన పేర్కొనబడిన కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.
(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/1191 |