| ఆన్-ట్యాప్ టార్గెటెడ్ లాంగ్-టర్మ్ రెపో ఆపరేషన్స్ (టిఎల్‌టిఆర్‌ఓ- (TLTRO) - కాలపరిమితి పొడిగింపు |
తేదీ: ఏప్రిల్ 07, 2021
ఆన్-ట్యాప్ టార్గెటెడ్ లాంగ్-టర్మ్ రెపో ఆపరేషన్స్
(టిఎల్‌టిఆర్‌ఓ- (TLTRO) - కాలపరిమితి పొడిగింపు
నిర్దిష్ట రంగాలలో కార్యకలాపాలకు పునరుత్తేజం కల్పించే ద్రవ్య సంబంధిత చర్యల దృష్టిని పెంచే ఉద్దేశంతో ఏప్రిల్ 07, 2021 తేదీ అభివృద్ధి మరియు నియంత్రణ విధానాల ప్రకటన లో ప్రకటింపబడి మార్చి 31, 2021 వరకు అందుబాటులో యున్న ఆన్-ట్యాప్ టిఎల్‌టిఆర్‌ఓ (TLTRO) పధకం (స్కీం) కాలపరిమితి, ప్రస్తుతం మరో ఆరు మాసాలపాటు సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగింపబడింది.
2. పధకం (స్కీం) ఇతర నియమాలు మరియు నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు.
(యోగేశ్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2021-2022/22 |
|