Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (223.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 04/06/2021
రిజర్వ్ బ్యాంక్ - భవిష్య అంచనాలపై సర్వే ఫలితాలు

తేదీ: 04/06/2021

రిజర్వ్ బ్యాంక్ - భవిష్య అంచనాలపై సర్వే ఫలితాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ క్రింది సర్వేల ఫలితాలు ఈ రోజు వారి వెబ్ సైటులో విడుదలచేసింది:

  1. వినియోగదారుల విశ్వాసం తెలిపే సర్వే (సి సి ఎస్) - మే 2021

  2. ద్రవ్యోల్బణం మీద కుటుంబ అంచనాల సర్వే (ఐ ఏ ఎస్ హెచ్) - మే 2021

  3. స్థూల ఆర్థిక సూచీలపై, వృత్తినిపుణుల అంచనాల సర్వే - రౌండ్1 70వది

ఫలితాలు, సర్వేలో పాల్గొన్న వారి ఆలోచనలు మాత్రమే తెలుపుతాయి. అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయాలు కానక్కరలేదు.

అజిత్ ప్రసాద్
డైరెక్టర్   

పత్రికా ప్రకటన: 2021-2022/326


1 ఫలితాలు, సర్వేలో పాల్గొన్న వారి ఆలోచనలు మాత్రమే తెలుపుతాయి. అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయాలు కానక్కరలేదు. దీనికి ముందు విడత జరిపిన సర్వే ఫలితాలు, రిజర్వ్ బ్యాంక్ వెబ్ సైట్ లో ఏప్రిల్ 7, 2021 తేదీన విడుదల చేయబడ్డాయి.

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….